Microsoft Outlook నుండి Gmailకి మారడం

ఈమెయిల్‌ను చూడండి, కనుగొనండి


Gmailతో, మీరు మెసేజ్‌లు సంభాషణలలో గ్రూప్ చేయబడాలా లేదా ప్రతి ఈమెయిల్‌ను మీ ఇన్‌బాక్స్‌లో విడివిడిగా చూపాలా అనేదాన్ని ఎంచుకోవచ్చు. అదనంగా, మీరు మెసేజ్‌లను త్వరగా కనుగొనడంలో సహాయపడటానికి శక్తివంతమైన AI ఇంకా సెర్చ్ సామర్థ్యాలను పొందుతారు.

ఈ పేజీలో ఉన్నవి

Note: The instructions in this guide are primarily web only. మొబైల్ పరికరాల కోసం స్విచింగ్ సమాచారాన్ని పొందండి

 Expand all  |  అన్నింటినీ కుదించండి

వ్యక్తిగత మెసేజ్‌లు లేదా సంభాషణ థ్రెడ్‌లను చూడండి


  • Outlookలో: సంభాషణ ప్రకారం లేదా పంపినవారి ప్రకారం అమర్చండి. అన్ని మెసేజ్‌లను, లేదా సంభాషణలను చూడటానికి స్క్రోల్ చేయండి (డెస్క్‌టాప్ వీక్షణ). Outlook సంభాషణ థ్రెడ్‌లలో, కొత్తగా వచ్చిన మెసేజ్, అన్నింటికంటే ఎగువున ఉంటుంది.
  • Gmailలో: సంభాషణ వీక్షణను మార్చడానికి క్విక్ సెట్టింగ్‌లను ఉపయోగించండి. ఒక్కో స్క్రీన్‌లో గరిష్టంగా 100 మెసేజ్‌లు లేదా సంభాషణలను చూడండి (వెబ్ వీక్షణ). Gmail సంభాషణ థ్రెడ్‌లలో, కొత్తగా వచ్చిన మెసేజ్ దిగువున ఉంటుంది.

ఎలాగో తెలుసుకోండి
  1. Gmail యాప్‌ను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున, సెట్టింగ్‌లు ఆ తర్వాత అన్ని సెట్టింగ్‌లను చూడండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. సంభాషణ వీక్షణ ఆప్షన్‌కు స్క్రోల్ చేయండి.
  4. సంభాషణ వీక్షణను ఆన్ చేయండి లేదా సంభాషణ వీక్షణను ఆఫ్ చేయండి ఆప్షన్‌ను ఎంచుకోండి.

చిట్కా: క్విక్ సెట్టింగ్‌ల సైడ్‌బార్‌లో కూడా సెట్టింగ్‌లు అందుబాటులో ఉన్నాయి. సెట్టింగ్‌లను క్లిక్ చేయండి , తర్వాత, క్విక్ సెట్టింగ్‌ల సైడ్‌బార్‌లో దిగువున ఉన్న, ఈమెయిల్ థ్రెడింగ్ విభాగానికి స్క్రోల్ అవ్వండి.

 

మెసేజ్‌ల క్రమాన్ని మార్చండి


  • Outlookలో: మీ ఇన్‌బాక్స్‌లో ఫిల్టర్‌ను లేదా క్రమబద్ధీకరణ మెనూను ఉపయోగించండి.
  • Gmailలో: మెసేజ్‌లు లేదా సంభాషణ థ్రెడ్‌లను, అవి వచ్చిన క్రమంలో చూపడానికి మీ ఇన్‌బాక్స్‌ను సెటప్ చేయండి (ఆటోమేటిక్ సెట్టింగ్). లేదా స్టార్ ఉన్న, చదవని, లేదా ముఖ్యమైన మెసేజ్‌లను మొదటగా చూడండి. మీరు ఆర్డర్‌ను సరికొత్త నుండి పాతదానికి కూడా మార్చవచ్చు.

ఎలాగో తెలుసుకోండి

మీ ఇన్‌బాక్స్ రకాన్ని ఎంచుకోండి

  1. మీ కంప్యూటర్‌లో, Gmailకు వెళ్లండి.
  2. సెట్టింగ్‌లు సెట్టింగ్‌లును క్లిక్ చేయండి.
  3. "ఇన్‌బాక్స్ రకం" కింద ఉన్న, వీటిని ఎంచుకోండి:
    • డిఫాల్ట్ సెట్టింగ్
    • మొదట, ముఖ్యమైనవి
    • మొదట, చదవనివి
    • మొదట, స్టార్ ఉన్నవి
    • ప్రధాన ఇన్‌బాక్స్
    • మల్టిపుల్ ఇన్‌బాక్స్‌లు

చిట్కా: క్విక్ సెట్టింగ్‌ల సైడ్‌బార్‌లో కూడా సెట్టింగ్‌లు అందుబాటులో ఉన్నాయి.  సెట్టింగ్‌లను క్లిక్ చేయండి , తర్వాత, క్విక్ సెట్టింగ్‌ల సైడ్‌బార్‌లో ఉన్న, ఇన్‌బాక్స్ రకం విభాగానికి స్క్రోల్ అవ్వండి.

Gmail సహాయ కేంద్రంలో మరింత తెలుసుకోండి 

మీరు ఆర్డర్‌ను సరికొత్త నుండి పాతదానికి మార్చండి

  1. Gmail‌ను తెరవండి.
  2. మెసేజ్ విండోలో, మీ ఇన్‌బాక్స్ పైన ఉన్న నంబర్‌లను పాయింట్ చేయండి. ఈ నంబర్‌లు పేజీలో ఇంకా మీ ఇన్‌బాక్స్‌లో ఎన్ని మెసేజ్‌లు ఉన్నాయో తెలియజేస్తాయి. ఉదాహరణకు, 42లో 1-42 అంటే, మీరు పేజీలో 1-42 మెసేజ్‌లను చూస్తున్నారని, అలాగే మీ ఇన్‌బాక్స్‌లో 42 మెసేజ్‌లు ఉన్నాయని అర్థం.
  3. పాత మెసేజ్‌లను మొదటగా చూడాలంటే, అన్నింటికన్నా పాతవి అనే ఆప్షన్ క్లిక్ చేయండి.
  4. అత్యంత ఇటీవలి మెసేజ్‌లను మొదటగా చూడాలంటే, అన్నింటికన్నా కొత్తవి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. మీరు 100 కన్నా ఎక్కువ మెసేజ్‌లను కలిగి ఉంటే, తర్వాతి పేజీలోని మెసేజ్‌లకు వెళ్ళడానికి, and thenను క్లిక్ చేయండి. 

సెర్చ్ చేయడం ద్వారా మెసేజ్‌లను కనుగొనండి


  • Outlookలో: మీ ఇన్‌బాక్స్‌లోని సెర్చ్ బార్ లేదా ఫిల్టర్ మెనూ ఉపయోగించండి.
  • Gmailలో: అధునాతన సెర్చ్ ప్రమాణాలు, చిప్‌లు, యాప్‌ల ఇంకా సెర్చ్ ఓవర్‌లే ఉపయోగించి సెర్చ్ చేయండి.

ఎలాగో తెలుసుకోండి
  1. Open Gmail.
  2. At the top, in the search box, enter your search criteria.
  3. Press Enter.
  4. (Chat in Gmail enabled only) Choose where to search by clicking Mail, Conversations, or Spaces:
    • Mail searches your email.
    • Conversations searches existing messages in chats and spaces.
    • Spaces searches the names of spaces that you have joined and spaces that you can join. 

మీ ఈమెయిల్ సెర్చ్‌ను మరింత పరిమితం చేయండి 

మీ ఇన్‌బాక్స్ ఎగువన, విషయంలో గానీ, ప్రధాన భాగంలో గానీ, లేదా పంపే వారి పేరులో గానీ ఇమెయిల్‌లో ఎక్కడైనా కనిపించే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కీవర్డ్‌ల కోసం శోధించండి. 

మీరు ఏవైనా నిర్దిష్టమైన వాటి కోసం చూస్తున్నట్లయితే, అధునాతన శోధనను ఉపయోగించడానికి  కింది వైపు బాణం గుర్తును క్లిక్ చేయండి.

ఉదాహరణ: వీటి కోసం శోధించండి:

  • పంపే వారు—ఉదాహరణ: (sam@company.com)నుండి:
  • తేదీల పరిధి—ఉదాహరణ: 2019/3/29:తర్వాత 2019/4/5కు:ముందు
  • కీవర్డ్‌లు—ఉదాహరణ: కంపెనీ గోప్యత
  • జోడింపులు లాంటి సందేశ లక్షణాలు—ఉదాహరణ: జోడింపు:కలిగిన

Gmail సహాయ కేంద్రంలో మరింత తెలుసుకోండి 

కొత్త ఈమెయిల్ గురించి నోటిఫికేషన్‌ను పొందండి


  • Outlookలో: డెస్క్‌టాప్ అలర్ట్‌లను సెటప్ చేయండి.
  • Gmailలో: బ్రౌజర్ అలర్ట్‌లను సెటప్ చేయండి.
ఎలాగో తెలుసుకోండి
  1. Open Gmail.
  2. At the top right, click Settings and thenSee all settings.
  3. Scroll down to Desktop notifications and select New mail notifications on or Important mail notifications on (if you use Priority Inbox).
  4. Click Save Changes.

Gmail సహాయ కేంద్రంలో మరింత తెలుసుకోండి 

ఆర్కైవ్ చేసిన మెసేజ్‌లను చూడండి 


  • Outlookలో: ఆర్కైవ్ ఫోల్డర్‌ను సెర్చ్ చేయండి. లేదా, మీరు ఆటో ఆర్కైవ్‌ను ఉపయోగిస్తుంటే, .pst ఫైల్‌ను తెరవండి.
  • Gmailలో: అన్ని మెయిల్స్‌ను సెర్చ్ చేయండి.
ఎలాగో తెలుసుకోండి

ముఖ్య గమనిక: మీరు Gmailలో సెర్చ్ చేసినప్పుడు, మీ ఫలితాలలో ఆర్కైవ్ చేయబడిన మెసేజ్‌లు ఉంటాయి. Gmailలో సెర్చ్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.

  1. మీ కంప్యూటర్‌లో, Gmailను తెరవండి.
  2. ఎడమవైపు, మరిన్ని ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. అన్ని మెయిల్స్ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

Gmail సహాయ కేంద్రంలో మరింత తెలుసుకోండి 

తొలగించిన మెసేజ్‌లను చూడండి 


  • Outlookలో: తొలగించిన ఐటెమ్‌ల ఫోల్డర్‌కు వెళ్లండి. మీరు తొలగించిన ఐటెమ్‌లను తరలించగలరా లేదా రికవర్ చేయగలరా అనేది మీ సెట్టింగ్‌లపై ఆధారపడి ఉంటుంది.
  • Gmailలో: ట్రాష్‌ను సెర్చ్ చేయండి. మీ మెసేజ్‌లను గత 30 రోజులలో తొలగించి ఉంటే, వాటిని మీ ట్రాష్ నుండి బయటికి మూవ్ చేయవచ్చు.
ఎలాగో తెలుసుకోండి
 
  1. మీ కంప్యూటర్‌లో, Gmailకు వెళ్లండి.
  2. ఎడమవైపు, ఈ మరిన్ని ఆ తర్వాత ట్రాష్ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. మీరు రికవర్ చేయాలనుకుంటున్న ప్రతి మెసేజ్ ఎడమవైపు, బాక్స్‌ను ఎంచుకోండి.
  4. ఎగువున ఉన్న, ఇక్కడికి మూవ్ చేయి  ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. “ఇక్కడికి మూవ్ చేయి” మెనూలో, మీరు మెసేజ్‌లను మూవ్ చేయాలనుకుంటున్న చోటును ఎంచుకోండి.

Gmail సహాయ కేంద్రంలో మరింత తెలుసుకోండి 

సంబంధిత టాపిక్‌లు


Google, Google Workspace, and related marks and logos are trademarks of Google LLC. All other company and product names are trademarks of the companies with which they are associated.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
14279463622037060526
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
17
false
false