మీ మెసేజ్‌లను ఫార్మాట్ చేయండి

మీ Gmail మెసేజ్‌లు కనిపించే తీరును మార్చడానికి, ఫార్మాటింగ్ ఆప్షన్‌లను ఉపయోగించండి.

కార్యాలయం లేదా పాఠశాల సంబంధిత Google యాప్‌ల నుండి మరిన్ని పొందాలనుకుంటున్నారా?  ఎటువంటి ఛార్జీ విధించబడని Google Workspace ట్రయల్ కోసం సైన్ అప్ చేయండి.

మీ మెసేజ్‌ను ఫార్మాట్ చేయండి

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Gmail యాప్ ను తెరవండి.
  2. దిగువున కుడి వైపున ఉన్న, కొత్త ఈమెయిల్ రాయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. మీ మెసేజ్‌కు టెక్స్ట్‌ను జోడించండి.
  4. మీరు ఫార్మాట్ చేయాలనుకుంటున్న టెక్స్ట్‌ను డబుల్ ట్యాప్ చేయండి.
  5. ఫార్మాట్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  6. ఫార్మాటింగ్ ఆప్షన్‌ను ఎంచుకోండి:
    • బోల్డ్
    • ఇటాలిక్
    • అండర్‌లైన్
    • టెక్స్ట్ రంగు
    • బ్యాక్‌గ్రౌండ్ రంగు
    • ఫార్మాటింగ్‌ను క్లియర్ చేయడం

ఫాంట్ సైజ్‌ను మార్చండి

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, సెట్టింగ్‌ల నుండి ఫాంట్ సైజ్‌ను అప్‌డేట్ చేయండి.
  2. Gmail యాప్ ను తెరవండి.
true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
18095722760083674392
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
17
false
false