సినిమాలు & టీవీ

మీరు వెబ్‌లో Google Play Movies & TV ద్వారా తాజా సినిమాలు, టీవీ షోలను అన్వేషించి, వాటిని ఇన్‌స్టంట్‌గా చూడవచ్చు. మొబైల్ పరికరంలో చూడటానికి, Google TV యాప్ ను ఉపయోగించండి.

మీరు ఇష్టపడే వాటిని కనుగొనండి

సినిమాలు

కొత్త రిలీజ్‌లు, అవార్డులను గెలుస్తున్న ఫిల్మ్‌లు, అలాగే ఇప్పటికీ థియేటర్‌లలో ఉన్న సినిమాల నుండి ఎంచుకోండి. అందుబాటులో ఉన్న వేల సంఖ్యలోని సినిమాలతో మీరు మీకు నచ్చిన వాటిని ఆస్వాదించవచ్చు లేదా కొత్త వాటిని అన్వేషించవచ్చు.

టీవీ షోలు

మీకు నచ్చిన టీవీ షోలను మిస్ కాకుండా చూడండి. మీకు అత్యంత అనుకూలమైన సమయంలో, గత రాత్రి ఎపిసోడ్‌లను లేదా మిస్ చేయలేని రియాలిటీ టీవీ గత సీజన్‌లను, విరగబడి నవ్వేలా చేసే కామెడీలను, ఉత్కంఠ రేపే డ్రామాలను, ప్రముఖ డాక్యుమెంటరీలను ఇంకా మరిన్నిటిని చూడండి. తాజా ఎపిసోడ్‌లు, అవి ప్రసారం అయిన ఒక రోజు తర్వాత మీ లైబ్రరీకి ఆటోమేటిక్‌గా జోడించబడటానికి మీరు సీజన్ పాస్‌లను కూడా పొందవచ్చు.

మీకు నచ్చిన పరికరాలలో ఇన్‌స్టంట్‌గా చూడండి

మీరు కొనుగోలు చేసిన, అద్దెకు తీసుకున్న సినిమాలు, షోలు అన్నీ, మీ పరికరాలలోని మీ లైబ్రరీలో ఆటోమేటిక్‌గా సేవ్ అవుతాయి. మీరు వాటిని Google TV యాప్ ద్వారా వెబ్‌లో Play Movies & TVలో, లేదా మీ ఫోన్‌లో, లేదా స్మార్ట్ టీవీలో చూడవచ్చు.

Get started with Google Play Movies & TV

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
12953599356875764305
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false