సహాయాన్ని పొందడానికి సరైన స్థలాన్ని కనుగొనండి

ఏదైనా యాప్ లేదా మీ పరికరంతో మీకు సమస్య ఉంటే, సమస్యను పరిష్కరించడానికి సరైన స్థలానికి చేరుకోవడానికి ఈ కథనం మీకు సహాయం చేస్తుంది. కింది వాటిలో మీ సమస్య దేనికి సంబంధించిందో సెర్చ్ చేయండి. ఉదాహరణకు, మీరు దీని కోసం సెర్చ్ చేయవచ్చు:

  • మీ సమస్య Facebook యాప్‌నకు సంబంధించింది అయితే: Facebook
  • మీ సమస్య మీ Samsung పరికరానికి సంబంధించింది అయితే: Samsung
  • మీ సమస్య Gmailకు సంబంధించింది అయితే: Gmail
  • మీరు మీ ఖాతా పాస్‌వర్డ్‌‌ను మరచిపోతే: పాస్‌వర్డ్‌
Product & issueWhere to get help

Googleకు సైన్ ఇన్ చేయలేకపోతున్నారు

  • మీ Google ఖాతా యూజర్‌నేమ్ లేదా పాస్‌వర్డ్‌‌ను మరచిపోయారు.
  • మీ ఖాతాకు సైన్ ఇన్ చేయలేకపోతున్నారు లేదా దాన్ని యాక్సెస్ చేయలేకపోతున్నారు.
  • 2-దశల వెరిఫికేషన్ సమస్యలు.

Google Project Fi

  • బిల్లింగ్, ఖాతా మేనేజ్‌మెంట్.
  • Project Fi కోసం సైన్ అప్ చేయడం.
  • మీ Project Fi ఫోన్‌ను ఉపయోగించడం.
  • Project Fi పరిష్కరించడం.

Google Photos

  • మీ ఫోటోలు, వీడియోల కోసం సెర్చ్ చేయండి.
  • మీ ఫోటోలను ఎడిట్ చేయండి.
  • మీ ఫోటోల గ్యాలరీని చూడండి.

Gmail

  • మీ Gmail ఈమెయిల్ ఖాతాను మేనేజ్ చేయండి.
  • మీ ఈమెయిల్స్‌ను కనుగొనండి, ఆర్గనైజ్ చేయండి.
  • Gmail యాప్‌ను ఉపయోగించండి.

Android

  • Android ఫోన్, టాబ్లెట్, లేదా వాచ్‌ను ఉపయోగించడం ఎలా.
  • మీ Android పరికరాన్ని ప్రొటెక్ట్ చేయండి.
  • మీ పరికర తయారీదారుని నుండి సహాయాన్ని పొందండి.

YouTube

  • YouTubeలో వీడియోలను చూడండి, సెర్చ్ చేయండి.
  • మీ YouTube ఛానెల్, ఖాతాను మేనేజ్ చేయండి.
  • YouTube Premium, YouTube బిల్లింగ్‌కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి.

Google Chrome వెబ్ బ్రౌజర్

  • Google Chrome వెబ్ బ్రౌజర్‌ను డౌన్‌లోడ్ చేసి, ఉపయోగించండి.
  • Chromeకు సంబంధించిన యాప్‌లు, ఎక్స్‌టెన్షన్‌లు, ప్లగ్-ఇన్‌లు.
  • Google Chrome సెర్చ్ హిస్టరీ.

Google Assistant

  • Google Assistant నుండి సహాయాన్ని పొందండి.
  • Google Assistantను కనుగొనండి.

Google Maps

  • Google Mapsలో స్థలాల కోసం సెర్చ్ చేయండి లేదా అన్వేషించండి.
  • ఒక గమ్యస్థానానికి దిశలను పొందండి లేదా నావిగేట్ చేయండి.
  • Google Mapsను అనుకూలంగా మార్చండి.

Google Docs

  • Google Docs, Slides, Sheets, Formsను ఉపయోగించండి.
  • డాక్యుమెంట్‌లు, స్ప్రెడ్‌షీట్‌లు, ఫారమ్‌లు, మరిన్నింటిని క్రియేట్ చేయండి.
  • ఆఫ్‌లైన్‌లో పని చేయండి, ఫైళ్లను షేర్ చేయండి.

Google Drive

  • Google Drive క్లౌడ్ స్టోరేజ్‌ను ఉపయోగించండి.
  • మీ ఫైళ్లను సేవ్ చేయండి, ఆర్గనైజ్ చేయండి.
  • మీ కంప్యూటర్‌కు ఫైళ్లను సింక్ చేయండి.

Google Search

  • Googleలో కంటెంట్ కోసం సెర్చ్ చేయండి.
  • సెర్చ్ ఫలితాలను ఫిల్టర్ చేయండి.
  • సెర్చ్ హిస్టరీని క్లియర్ చేయండి లేదా తొలగించండి.

పరికర సహాయం (ఫోన్‌లు, టాబ్లెట్‌లు, వాచ్‌లు, మరిన్ని)

  • Android పరికరానికి సంబంధించిన సమస్యల కోసం పరికర తయారీదారు నుండి సహాయాన్ని పొందండి.
  • Samsung, Huawei, LG, Lenovo, Motorola, Sony, Xiaomi, మరిన్ని.

Googleకు చెందని యాప్‌లు, గేమ్‌లు (Facebook, Whatsapp, Instagram, Clash Royale, మరిన్ని)

  • యాప్ డెవలపర్‌ల నుండి సహాయాన్ని పొందండి.
  • Facebook, Whatsapp, Instagram, Clash Royale, ఇతర యాప్‌లు, గేమ్‌ల నుండి సహాయాన్ని పొందండి.
  • సరిగ్గా పని చేయని యాప్‌లకు సంబంధించి సమస్యలను పరిష్కరించండి.
  • యాప్‌లో కొనుగోళ్లు మీ ఖాతాలోకి డెలివరీ అయ్యేలా చేయండి.

Google My Business

  • Googleలో మీ బిజినెస్ లిస్టింగ్‌ను వెరిఫై చేయండి, అప్‌డేట్ చేయండి
  • కస్టమర్‌లతో సన్నిహితంగా ఉండండి

Google Voice

  • Google Voice నంబర్‌ను పొందండి.
  • Google Voiceలో కాల్స్ చేయండి, అందుకోండి.
  • టెక్స్ట్ మెసేజ్‌లు, వాయిస్ మెయిల్, మరిన్ని.

Google Play

  • Google Play Store నుండి యాప్‌లను, గేమ్‌లను కనుగొని, డౌన్‌లోడ్ చేయండి.
  • యాప్‌లో కొనుగోళ్లకు సంబంధించి, సహాయాన్ని పొందండి.
  • కొనుగోళ్లకు సంబంధించి, రీఫండ్‌లను రిక్వెస్ట్ చేయండి.
  • పుస్తకాలు లేదా ఇతర డిజిటల్ కంటెంట్‌ను కొనుగోలు చేయడం ఎలాగో తెలుసుకోండి.

Google Earth

  • Google Earthను ఉపయోగించడం ఎలా.
  • మీకు ఇష్టమైన స్థలాలను సేవ్ చేయండి.
  • డెస్క్‌టాప్ కోసం Google Earth Proను ఉపయోగించడంలో సహాయాన్ని పొందండి.

క్యారియర్ సహాయం

  • మీ మొబైల్ క్యారియర్ నుండి ఫోన్ యాక్టివేషన్, సెల్ సర్వీస్, సిగ్నల్ అందుకోగల సామర్థ్యం, కాల్ క్వాలిటీకి సంబంధించిన సహాయాన్ని పొందండి.
  • Verizon, AT&T, T-Mobile, Metro by T-Mobile, ఇంకా మరెన్నో.
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
14735787121134974237
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false