మీ Play బ్యాలెన్స్‌కు క్యాష్‌ను జోడించండి

ఎంపిక చేసిన కిరాణా షాప్‌లలో, మీరు యాప్‌లో కొనుగోలు చేయడానికి క్యాష్‌ను ఉపయోగించవచ్చు లేదా మీ Google Play బ్యాలెన్స్‌కు డబ్బును జోడించవచ్చు. దీని కోసం మీరు ఉపయోగించుకునే కిరాణా షాప్, అదనపు ఫీజును వసూలు చేయవచ్చు.

Currently, you’ll only get this option if: 

దేశం డినామినేషన్‌లు
జపాన్ ¥500, ¥1000, ¥3000, ¥5000, ¥10000, ¥20000, ¥50000
ఇండోనేషియా 10,000 IDR, 25,000 IDR, 50,000 IDR, 100,000 IDR, 150,000 IDR, 300,000 IDR, 500,000 IDR
మలేషియా 10 MYR, 20 MYR, 50 MYR, 100 MYR, 200 MYR
మెక్సికో $25, $50, $100, $200, $300, $600
ఫిలిప్పీన్స్ కనీస కొనుగోలు పరిమితి: ₱50

వర్చువల్ బ్యాంక్ ఖాతా బదిలీతో Play క్రెడిట్‌ను కొనుగోలు చేయండి (ఇండోనేషియాలో మాత్రమే)

  1. Google Play Store యాప్ Google Playను తెరవండి.
  2. ఎగువున ఎడమ వైపున ఉన్న, మెనూ మెనూ ఆ తర్వాత పేమెంట్ ఆప్షన్‌లు ఆ తర్వాత Google Play క్రెడిట్‌ను కొనుగోలు చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. ఒక ధరను ఎంచుకుని ఆ తర్వాత Ok ఆప్షన్ క్లిక్ చేయండి.
  4. మీరు పేమెంట్ కోడ్‌గా, వర్చువల్ ఖాతా నంబర్‌ను అందుకుంటారు.
  5. మీ బ్యాంకింగ్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ATM మెషీన్‌ల ద్వారా కోడ్‌ను ఉపయోగించి పేమెంట్ చేయండి.

Buy Play Credit with cash

  1. Google Play యాప్ Google Playను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ చిహ్నాన్ని ట్యాప్ చేయండి.
  3. పేమెంట్‌లు & సబ్‌స్క్రిప్షన్‌లు ఆ తర్వాత పేమెంట్ ఆప్షన్‌లు ఆ తర్వాత పేమెంట్ ఆప్షన్‌ను జోడించండి ఆ తర్వాత Google Play క్రెడిట్‌ను కొనండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. మొత్తాన్ని ఎంచుకోండి.
  5. కొనసాగించండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  6. స్టోర్‌ను ఎంచుకోండి.
    • మీకు ఇదే మొదటిసారి అయితే, మీ పేరు, పోస్టర్ కోడ్‌లను జోడించండి.
  7. పేమెంట్ కోడ్‌ను పొందండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  8. కిరాణా షాప్ వద్ద, సూచనలను ఫాలో చేయండి.
దేశం కిరాణా షాప్‌లు
ఇండోనేషియా Alfamart, Alfamidi, Dan+Dan, Indomaret, Lawson
జపాన్ Daily Yamazaki, Family Mart, SeicoMart, Lawson
మలేషియా 7-Eleven
మెక్సికో Oxxo, 7-Eleven

చిట్కాలు:

  • Play బ్యాలెన్స్‌ను అప్‌డేట్ చేయడానికి ఇంకా పూర్తయిన లావాదేవీకి సంబంధించిన ఈమెయిల్‌ను అందుకోవడానికి గరిష్టంగా 5 నిమిషాలు పట్టవచ్చు.
  • Play బ్యాలెన్స్‌ను చెక్ చేయడానికి, మీ Google Play బ్యాలెన్స్‌కు జోడించండి & చెక్ చేయండి అనే లింక్‌కు వెళ్ళండి.

క్యాష్‌తో యాప్‌లో కొనుగోలు చేయండి

  1. మీరు క్యాష్‌తో కొనుగోలు చేయాలనుకుంటున్న యాప్‌లోని ఐటెమ్‌ను కనుగొనండి.
  2. కొనుగోలు ప్రాసెస్‌ను ప్రారంభించండి.
  3. {కిరాణా షాప్ బ్రాండ్}లో పే చేయండి ఆ తర్వాత స్టోర్‌ను ఎంచుకోండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
    • మీకు ఇదే మొదటిసారి అయితే, మీ పేరును, పోస్టల్ కోడ్‌ను జోడించండి.
  4. పేమెంట్ కోడ్‌ను పొందండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  5. కిరాణా షాప్ వద్ద, సూచనలను ఫాలో చేయండి.

చిట్కా: మీ కొనుగోలును పూర్తి చేయడానికి అలాగే పూర్తయిన లావాదేవీకి సంబంధించిన ఈమెయిల్‌ను స్వీకరించడానికి గరిష్టంగా 5 నిమిషాలు పట్టవచ్చు. యాప్‌లో కొనుగోలు చేసిన ఐటెమ్‌లు కనబడటానికి, కొన్ని గంటలు లేదా ఒక రోజు వరకు పట్టవచ్చు.

Find the code to add cash or cancel your transaction

మీరు మీ కోడ్‌ను పోగొట్టుకున్నట్లయితే లేదా మీ Play బ్యాలెన్స్‌కు నగదును జోడించడానికి సూచనలు అవసరమైతే, మీ ఈమెయిల్‌ను చెక్ చేయండి లేదా కింది సూచనలను ఫాలో అవ్వండి. మీ Play బ్యాలెన్స్‌కు నగదు జోడించడాన్ని మీరు రద్దు కూడా చేయగలరు.

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Google Play Store యాప్ Google Playను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున, ప్రొఫైల్ చిహ్నాన్ని ట్యాప్ చేయండి.
  3. పేమెంట్‌లు & సబ్‌స్క్రిప్షన్‌లు ఆ తర్వాత బడ్జెట్ & హిస్టరీ ఆ తర్వాత కొనుగోలు హిస్టరీ ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
  4. లావాదేవీపై, కోడ్‌ను చూడండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
    • నగదు జోడించడాన్ని రద్దు చేయడానికి, రద్దు చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
7283974334952848434
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false