మీ లైబ్రరీలో పుస్తకాలను ఆర్గనైజ్ చేసి, క్రమపద్ధతిలో అమర్చండి

పుస్తకాన్ని సులభంగా కనుగొనడం కోసం, మీరు మీ లైబ్రరీలో పుస్తకాలను ఆర్గనైజ్ చేయవచ్చు. ​

గ్రూప్‌లలో మీ పుస్తకాలను ఆర్గనైజ్ చేయండి

ఒకేసారి మల్టిపుల్ పుస్తకాలను ఎంచుకోండి
  1. Google Play Books యాప్ Play Booksను తెరవండి.
  2. లైబ్రరీ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. మీరు ఎంచుకోవాలనుకున్న మొదటి పుస్తకాన్ని ట్యాప్ చేసి ఉంచండి
  4. మీ ఎంపికకు ఇతర పుస్తకాలను జోడించడానికి, వాటిని ట్యాప్ చేయండి.

చిట్కా: మీరు మీ పుస్తకాల ఎంపికను పూర్తి చేసిన తర్వాత, ఈ కింది చర్యలను మీరు పెద్ద మొత్తంలో జరపవచ్చు:

  • షెల్ఫ్‌కు జోడించండి
  • డౌన్‌లోడ్ చేయండి
  • డౌన్‌లోడ్‌ను తీసివేయండి
  • పూర్తయినది లేదా పూర్తి కాలేదు అని మార్క్ చేయండి
  • ఫ్యామిలీ లైబ్రరీకి జోడించండి లేదా ఫ్యామిలీ లైబ్రరీ నుండి తీసివేయండి
  • శాశ్వతంగా తొలగించండి
Create a shelf
  1. Open the Google Play Books app Play Books.
  2. Tap Library ఆ తర్వాత Shelves ఆ తర్వాత Create New.
  3. To name your new shelf, tap the title. 
  4. To save, tap Done పూర్తయింది.
షెల్ఫ్‌కు పుస్తకాలను జోడించండి
  1. Google Play Books యాప్ Play Booksను తెరవండి.
  2. లైబ్రరీ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. మీరు షెల్ఫ్‌కు జోడించాలనుకుంటున్న పుస్తకాన్ని ట్యాప్ చేసి ఉంచండి. మల్టిపుల్ పుస్తకాలను జోడించడానికి, మరిన్ని అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  4. షెల్ఫ్‌కు జోడించండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  5. కావలసిన షెల్ఫ్‌ను ట్యాప్ చేయండి.

చిట్కా: ఒక షెల్ఫ్ నుండి నేరుగా మరొక షెల్ఫ్‌కు పుస్తకాలను జోడించడానికి, పుస్తకాలు జోడించండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

షెల్ఫ్ నుండి ఒక పుస్తకాన్ని తీసివేయండి
  1. Google Play Books యాప్ Play Booksను తెరవండి.
  2. లైబ్రరీ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. షెల్ఫ్‌కు వెళ్లండి.
  4. మీరు తీసివేయాలనుకున్న పుస్తకాన్ని ట్యాప్ చేసి ఉంచండి.
  5. ఈ షెల్ఫ్ నుండి తీసివేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

జోనర్, రచయిత, ప్రోగ్రెస్ ఇంకా మరిన్నింటి ప్రకారం పుస్తకాలను ఫిల్టర్ చేయండి

Important: These filters are only available on Play Books app version 5.3 and up. 

  1. Google Play Books యాప్‌Play Booksను తెరవండి .
  2. లైబ్రరీ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. మీరు వర్తింపజేయాలనుకుంటున్న ఫిల్టర్‌లను ట్యాప్ చేయండి.
  4. ఫలితాలను కనుగొనడానికి స్క్రోల్ చేయండి.
చిట్కా: మల్టిపుల్ ఫిల్టర్‌లను త్వరగా వర్తింపజేయడానికి, ఫిల్టర్‌లు Sortను ట్యాప్ చేసి, మల్టిపుల్ ఫిల్టర్‌లను ఎంచుకుని, ఆపై వర్తింపజేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి. ఈ ఫీచర్ కేవలం Android Play Books యాప్ వెర్షన్ 2023.04.17.00 ఇంకా ఆపై వెర్షన్‌లకు అందుబాటులో ఉంటుంది.

మీరు ఇంకా ప్రారంభించని పుస్తకాలను కనుగొనండి

  1. ​మీ Android పరికరంలో, Google Play Books యాప్ Play Booksను తెరవండి.
  2. లైబ్రరీ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. ఫిల్టర్‌ల ద్వారా స్క్రోల్ చేసి, ప్రోగ్రెస్ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి. 
  4. ఇంకా ప్రారంభం కాలేదు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

సిరీస్‌లోని అన్ని పుస్తకాలను కనుగొనండి

  1. మీ Android పరికరంలో, Google Play Books యాప్ ను తెరవండి.
  2. లైబ్రరీ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. ఎగువున ఉన్న, సిరీస్అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

చిట్కా: ఈ లిస్ట్, మీ స్వంత పుస్తకాలను మాత్రమే కాకుండా సిరీస్‌లోని అన్ని పుస్తకాలను ప్రదర్శిస్తుంది. మీరు యాజమాన్య హక్కు ప్రకారం ఫిల్టర్ చేసి, తర్వాత మీరు స్వంతం చేసుకున్న పుస్తకాలను చూడటానికి, కొనుగోళ్లు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

వర్ణమాల సంబంధించిన ఇండెక్స్‌తో పుస్తకం లేదా రచయితను కనుగొనండి

ముఖ్యమైనది: ఈ ఫీచర్ కేవలం, Android Play Books యాప్ వెర్షన్ 2023.04.17.00 ఇంకా అంతకంటే ఎక్కువ వెర్షన్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

  1. మీ Android పరికరంలో, Google Play Books యాప్ Play Booksను తెరవండి.
  2. లైబ్రరీ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. ఫిల్టర్ వీక్షణ Filter ఆ తర్వాతను ట్యాప్ చేసి, లిస్ట్ వీక్షణను ఎంచుకోండి.
  4. రచయిత లేదా టైటిల్ ప్రకారం క్రమపద్ధతిలో అమర్చండి.
  5. వర్ణమాలలోని నిర్దిష్ట అక్షరానికి స్క్రోల్ చేయడానికి ఇండెక్స్‌ను ఉపయోగించండి.

చిట్కా: మీరు ఫిల్టర్‌లను వర్తింపజేసిన తర్వాత మీకు 25 కంటే ఎక్కువ పుస్తకాలు అందుబాటులో ఉంటే ఇండెక్స్ కనిపిస్తుంది. మీరు ఇటీవలి పుస్తకాల వారీగా క్రమపద్ధతిలో అమర్చినప్పుడు, ఇండెక్స్ కనిపించదు.

ముందస్తు ఆర్డర్‌లను లేదా మీకు ఆసక్తి ఉన్న రాబోయే పుస్తకాలను కనుగొనండి

మీరు ఇప్పటికే ఉన్న ముందస్తు ఆర్డర్‌లను, మీరు సబ్‌స్క్రయిబ్ చేసుకునే సిరీస్ నుండి రాబోయే పుస్తకాలను ఇంకా మీ లైబ్రరీలో ముందస్తు ఆర్డర్ కోసం అందుబాటులో ఉన్న పుస్తకాలను డిస్‌ప్లే చేయవచ్చు. ముందస్తుగా ఆర్డర్‌లను చేయడం గురించి తెలుసుకోండి, ఇంకా సిరీస్ సబ్‌స్క్రిప్షన్‌ల గురించి తెలుసుకోండి.

  1. మీ Android పరికరంలో, Google Play Books యాప్ Play Booksను తెరవండి.
  2. లైబ్రరీ and then రాబోయేవి అనే ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
11001909885771243198
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false