ఫ్రెండ్స్‌తో ఆఫ్‌లైన్‌లో యాప్‌లను షేర్ చేయండి & అప్‌డేట్ చేయండి

Share apps with friends directly via the Play Store over Bluetooth and Wi-Fi.
Important: This feature isn’t available in South Korea or South Africa.
  • యూజర్‌లు షేర్ చేయగలిగినవి:
    • ఛార్జీ విధించబడని అందుబాటులో ఉన్న యాప్‌లు
    • యాప్ అప్‌డేట్‌లు
  • యూజర్‌లు షేర్ చేయలేనివి:
    • పెయిడ్ యాప్‌లు
    • పుస్తకాలు
    • సినిమాలు
    • పెద్దలకు మాత్రమే తగిన కంటెంట్‌తో కూడిన యాప్‌లు
    • కార్పొరేట్ యాప్‌లు
  • యూజర్‌లు ఒకేసారి ఒకరితో ఒకరు మాత్రమే షేర్ చేసుకోవచ్చు.
  • ఇద్దరు యూజర్‌లు తప్పకుండా Android పరికరాలను ఉపయోగించాలి.

How to share

  1. Google Play స్టోర్ యాప్ Google Playను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ చిహ్నాన్ని ట్యాప్ చేయండి.
  3. యాప్‌లు & పరికరాలను మేనేజ్ చేయండిని ట్యాప్ చేయండి.
  4. "ఓవర్‌వ్యూ" ట్యాబ్‌లో, "యాప్‌లు షేర్ చేయండి" పక్కన పంపించండిని ట్యాప్ చేయండి.
  5. ఏ యాప్‌లను షేర్ చేయాలో ఎంచుకోండి.
  6. పంపించండిని ట్యాప్ చేయండి.
  7. యాప్‌లను ఎవరికి పంపాలో ఎంచుకోండి.
  8. వారి పరికరంలో, మీరు యాప్‌ను పంపించాలనుకుంటున్న వ్యక్తిని ఎంచుకొని Google Playలో అందుకోండిని ట్యాప్ చేయండి.
  9. యాప్‌లను అందుకోవడానికి, వారు "ఎలా అందుకోవాలి" అనేదానికి సంబంధించిన సూచనలను ఫాలో అవ్వాలి.
  10. మీరు పొందిన పెయిరింగ్ కోడ్ మీ ఫ్రెండ్ ఫోన్‌లో ఉన్న దానితో మ్యాచ్ అవుతుందని నిర్ధారించుకోండి.
  11. మీ ఫ్రెండ్, యాప్‌లను డౌన్‌లోడ్ చేసిన తర్వాత, ఎగువున కుడి వైపున, డిస్‌కనెక్ట్ చేయిని ట్యాప్ చేయండి.

How to receive

  1. Google Play స్టోర్ యాప్ Google Playను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ చిహ్నాన్ని ట్యాప్ చేయండి.
  3. యాప్‌లు & పరికరాలను మేనేజ్ చేయండిని ట్యాప్ చేయండి.
  4. "ఓవర్‌వ్యూ" ట్యాబ్‌లో, "యాప్‌లు షేర్ చేయండి" పక్కన అందుకోండిని ట్యాప్ చేయండి.
  5. పంపే వారు యాప్‌లను షేర్ చేసిన తర్వాత, పెయిరింగ్ కోడ్ కోసం వేచి ఉండండి. మీ ఫ్రెండ్ ఫోన్‌లో ఉన్న కోడ్‌తో మీ కోడ్ మ్యాచ్ అయితే, అందుకోండిని ట్యాప్ చేయండి.
  6. యాప్‌లను ఇన్‌స్టాల్ చేయండి.

Troubleshoot

 Learn how to free up space.

true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
8602989755186061365
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false