Google Play సినిమాలు & టీవీ లేదా Google TV గురించి ఫీడ్‌బ్యాక్‌ను పంపండి

Google Play, సినిమాలు & టీవీని మెరుగుపరచడంలో మీరు మాకు సహాయపడవచ్చు. ఏదైనా లోపం ఉన్నప్పుడు లేదా సరిగ్గా పనిచేయనప్పుడు, మీరు మీ కంప్యూటర్ నుండి లేదా యాప్ నుండి ఫీడ్‌బ్యాక్‌ను పంపవచ్చు. అలాగే మీరు ఫీచర్‌లను రిక్వెస్ట్ చేయవచ్చు లేదా నిర్దిష్ట మెరుగుదలలను కూడా సూచించవచ్చు.

మీ ఫోన్ లేదా టాబ్లెట్‌లో ఫీడ్‌బ్యాక్‌ను పంపండి

  1. Google TV యాప్ ను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, మీ ప్రొఫైల్ ఫోటో మీద ట్యాప్ చేయండి.
  3. సహాయం & ఫీడ్‌బ్యాక్ ఆ తర్వాత ఫీడ్‌బ్యాక్‌ను పంపండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి. 
  4. సమస్యను వివరించండి.
    • మీరు ఎంత ఎక్కువగా సమాచారాన్ని జోడిస్తే, అది అంత ఎక్కువగా మా బృందానికి సహాయపడుతుంది.
  5. ఎగువ కుడి వైపున, పంపు Sendను ట్యాప్ చేయండి.
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
7394822678079085890
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false