మీ Google Play పాయింట్‌ల స్థాయి, అలాగే ప్రయోజనాలను ఎలా చెక్ చేయాలి

మీరు ఒక క్యాలెండర్ సంవత్సరంలో పాయింట్‌లను సంపాదించినట్లయితే, మిమ్మల్ని ఒక నిర్దిష్ట స్థాయిలో ఉంచడానికి, మీ పాయింట్‌లు జోడించబడతాయి. మీరు మరిన్ని పాయింట్‌లు పొందే కొద్దీ, మీ స్థాయి పెరుగుతూ ఉంటుంది. మీ స్థాయి పెరుగుతుంది అంటే, మీరు మరిన్ని పాయింట్‌లు, పెర్క్‌లు, ఇంకా ప్రయోజనాలను పొందవచ్చు అని అర్థం.

Play పాయింట్‌ల అందుబాటు, అవార్డ్ స్థాయులు, గుణించే రేట్‌లు దేశాన్ని బట్టి వేర్వేరుగా ఉంటాయి. Play Points అన్ని దేశాలలో అందుబాటులో లేదు.

Google Play పాయింట్‌లు, వాటి స్థాయిని బట్టి ప్రయోజనాలు

స్థాయి # పాయింట్‌లు మీ వద్ద
ఉండాలి
వెచ్చించిన ప్రతి ₩1,000కు గాను
సంపాదించిన పాయింట్‌లు
అదనపు ప్రయోజనాలు
బ్రాంజ్ 0 - 149 1 పాయింట్
  • NA
సిల్వర్ 150 - 599 1.10 పాయింట్‌లు
  • సిల్వర్ వారంవారీ రివార్డు (50 పాయింట్‌ల వరకు)

గోల్డ్ 600 - 2,399 1.30 పాయింట్‌లు
  • గోల్డ్ వారంవారీ రివార్డు (100 పాయింట్‌ల వరకు)
ప్లాటినం 2,400 - 14,999 1.60 పాయింట్‌లు
  • ప్లాటినం వారంవారీ రివార్డు (500 పాయింట్‌ల వరకు)
  • Premium సపోర్ట్
డైమండ్ 15000 కంటే ఎక్కువ  2 పాయింట్‌లు
  • డైమండ్ వారంవారీ రివార్డు (up to 1,000 పాయింట్‌ల వరకు)
  • Premium సపోర్ట్

మీ Google Play పాయింట్‌ల స్థాయిని ఎలా చెక్ చేయాలి

మీ వద్ద ఎన్ని Google Play పాయింట్‌లు ఉన్నాయి, తర్వాతి స్థాయికి చేరుకోవడానికి మీకు ఎన్ని పాయింట్‌లు కావాలి, మీ బేస్ సంపాదన రేటు అలాగే తర్వాతి స్థాయిని పొందడానికి కావలసిన పాయింట్‌లు సంపాదించకపోతే ప్రస్తుతం ఉన్న స్థాయిలోనే ఎంతవరకు కొనసాగుతారు లాంటి విషయాలను కూడా చెక్ చేయవచ్చు.

మీ స్థాయి ఎలా ప్రోగ్రెస్ అవుతుంది

మీరు ఒక కొత్త స్థాయికి చేరుకున్నప్పుడు, దాని తర్వాత క్యాలెండర్ సంవత్సరం చివరి వరకు మీరు అదే స్థాయిలో ఉంటారు. ప్రతి క్యాలెండర్ సంవత్సరం ప్రారంభంలో, మీరు మునుపటి సంవత్సరంలో ఎన్ని పాయింట్‌లు సంపాదించారో దాని ఆధారంగా మీ స్థాయి మారవచ్చు.

Here’s an example of how your level might change from 2021 to 2022:

  • In the calendar year January 1, 2021 – December 31, 2021, you reach the Gold level. You’ll stay at Gold until the end of the next calendar year (December 31, 2022), even if you don’t earn any points.
  • From January 1, 2022 to December 31, 2022, if you earn:
    • 150 points, you’ll start January 1, 2023 at the Silver level.
    • 600 points, you’ll start January 1, 2023 at the Gold level.
    • 3,000 points, you’ll start January 1, 2023 at the Platinum level.

ప్లాటినం లేదా డైమండ్ స్టేటస్ Play పాయింట్‌ల యూజర్‌లకు ప్రీమియం సపోర్ట్

మీరు Google Play పాయింట్‌లలో ప్లాటినం లేదా డైమండ్ స్థాయిని కలిగి ఉంటే, అదనపు సపోర్ట్ ప్రయోజనాలను పొందుతారు. ప్లాటినం లేదా డైమండ్ స్థాయిని పొందడం ఎలాగో తెలుసుకోండి.

  • Play సమస్యల కోసం, వెయిటింగ్ లిస్ట్‌ను దాటి ముందుకు సాగండి. మేము మా సపోర్ట్ టీమ్‌తో కాల్ లేదా చాట్ చేసినప్పుడు, మీరు ఆటోమేటిక్‌గా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఇంకా నిరీక్షించాల్సిన సమయం తగ్గుతుంది. 
  • ప్రత్యేకంగా కేటాయించబడిన సపోర్ట్ టీమ్‌లోని నిపుణుడితో చాట్ చేయండి. మీరు ప్లాటినం లేదా డైమండ్ స్టేటస్ కలిగి ఉంటే, అటువంటి యూజర్‌లను సపోర్ట్ చేయడానికి ప్రత్యేకంగా కేటాయించబడిన టీమ్ నుండి ఎంచుకోబడ్డ ఏజెంట్‌లతో మీరు తక్షణమే జత చేయబడతారు.

గమనిక: Google Play, ఎంతసేపు వేచి ఉండాలనేదానికి ఎటువంటి భరోసా ఇవ్వలేదు. అన్ని సపోర్ట్ ప్రయోజనాలు వాటి లభ్యతను బట్టి అందుబాటులో ఉంటాయి.

 

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
2212067398740600033
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false