మీ Google Play పాయింట్‌ల స్థాయి, అలాగే ప్రయోజనాలను ఎలా చెక్ చేయాలి

మీరు ఒక క్యాలెండర్ సంవత్సరంలో పాయింట్‌లను సంపాదించినట్లయితే, మిమ్మల్ని ఒక నిర్దిష్ట స్థాయిలో ఉంచడానికి, మీ పాయింట్‌లు జోడించబడతాయి. మీరు మరిన్ని పాయింట్‌లు పొందే కొద్దీ, మీ స్థాయి పెరుగుతూ ఉంటుంది. మీ స్థాయి పెరుగుతుంది అంటే, మీరు మరిన్ని పాయింట్‌లు, పెర్క్‌లు, ఇంకా ప్రయోజనాలను పొందవచ్చు అని అర్థం.

Play పాయింట్‌ల అందుబాటు, అవార్డ్ స్థాయులు, గుణించే రేట్‌లు దేశాన్ని బట్టి వేర్వేరుగా ఉంటాయి. Play Points అన్ని దేశాలలో అందుబాటులో లేదు.

Google Play పాయింట్‌లు, వాటి స్థాయిని బట్టి ప్రయోజనాలు

స్థాయి # పాయింట్‌లు  ఖర్చు చేసే ప్రతి Rp1,500 IDRకు సంపాదించిన పాయింట్‌లు అదనపు ప్రయోజనాలు
బ్రాంజ్ 0–299 1 పాయింట్
  • గేమ్‌లో పాయింట్‌ల ఈవెంట్‌లు
  • పుస్తక కొనుగోళ్ల ద్వారా మరిన్ని పాయింట్‌లు పొందే సదుపాయం
సిల్వర్ 300–999 1 pt + 10% బోనస్ సంపాదించండి
  • గేమ్‌లో పాయింట్‌ల ఈవెంట్‌లు
  • పుస్తక కొనుగోళ్ల ద్వారా మరిన్ని పాయింట్‌లు పొందే సదుపాయం
  • సిల్వర్ వారంవారీ బహుమతులు
గోల్డ్ 1,000–4,999 1 pt + 20% బోనస్ సంపాదించండి
  • గేమ్‌లో పాయింట్‌ల ఈవెంట్‌లు
  • పుస్తక కొనుగోళ్ల ద్వారా మరిన్ని పాయింట్‌లు పొందే సదుపాయం
  • గోల్డ్ వారంవారీ బహుమతులు
ప్లాటినం 5,000 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నవి 1 pt + 40% బోనస్ సంపాదించండి
  • గేమ్‌లో పాయింట్‌ల ఈవెంట్‌లు
  • పుస్తక కొనుగోళ్ల ద్వారా మరిన్ని పాయింట్‌లు పొందే సదుపాయం
  • ప్లాటినం వారంవారీ బహుమతులు
  • ప్రీమియం సపోర్ట్

మీ Google Play పాయింట్‌ల స్థాయిని ఎలా చెక్ చేయాలి

  1. Google Play Store యాప్ ను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ ఫోటో profile pictureను ట్యాప్ చేయండి.
  3. మీ స్థాయి ప్రయోజనాలను కనుగొనడానికి, Play పాయింట్‌లు ఆ తర్వాత మరిన్ని మరిన్ని ఆ తర్వాత  స్థాయి ప్రయోజనాలు  అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి

అందులో ఇవి లిస్ట్ చేయబడి ఉంటాయి:

  • మీ ప్రస్తుత స్థాయి.
  • మీ ప్రయోజనాలు.
  • మీరు మరిన్ని పాయింట్‌లు పొంది, తర్వాతి స్థాయికి చేరే తేదీ.
  • మీ బేస్ సంపాదన రేటు.
  • తర్వాతి స్థాయిని చేరుకోవడానికి కావలసిన పాయింట్‌లు.
  • మీరు ప్రస్తుతమున్న స్థాయిలో ఎంతవరకు కొనసాగుతారు.

మీ స్థాయి ఎలా ప్రోగ్రెస్ అవుతుంది

మీరు ఒక కొత్త స్థాయికి చేరుకున్నప్పుడు, దాని తర్వాత క్యాలెండర్ సంవత్సరం చివరి వరకు మీరు అదే స్థాయిలో ఉంటారు. ప్రతి సంవత్సరం ప్రారంభంలో, మీరు మునుపటి సంవత్సరంలో ఎన్ని పాయింట్‌లు సంపాదించారో దాని ఆధారంగా మీ స్థాయి మారవచ్చు.

మీ స్థాయి 2022 నుండి 2023 వరకు మీ స్థాయి ఎలా మారవచ్చో ఇక్కడ ఒక ఉదాహరణ అందించాము:

జనవరి 1, 2022–డిసెంబర్ 31, 2022, క్యాలెండర్ సంవత్సరంలో మీరు గోల్డ్ స్థాయిని చేరుకుంటారు. మీరు ఎలాంటి పాయింట్‌లు సంపాదించక పోయినా కూడా తర్వాతి క్యాలెండర్ సంవత్సరం చివర (డిసెంబర్ 31, 2023) వరకూ గోల్డ్ స్థాయిలోనే ఉంటారు.

జనవరి 1 2022 నుండి డిసెంబర్ 31 2022 వరకు, మీరు కింది విధంగా పాయింట్‌లను సంపాదిస్తే:

  • 300 పాయింట్‌లకు, మీరు జనవరి 1, 2023 నుండి సిల్వర్ స్థాయిలో ఉంటారు.
  • 600 పాయింట్‌లకు, మీరు జనవరి 1, 2023 నుండి గోల్డ్ స్థాయిలో ఉంటారు.
  • 5000 పాయింట్‌లకు, మీరు జనవరి 1, 2023 నుండి ప్లాటినం స్థాయిలో ఉంటారు.

Premium support for Play Points users

If you reach the Platinum level in Google Play Points, you get extra support benefits. Learn how to get Platinum status.

  • Jump ahead of the waiting list for Play issues. When you call or chat with our support team, you’re automatically prioritized.
  • Chat with an expert from a dedicated support team. If you have Platinum status, we match you with agents dedicated to Platinum users.

Important: Google Play can't guarantee waiting times. Support benefits are subject to availability.

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
357887976268065124
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false