Google Play Store‌లో పాయింట్‌లను ఉపయోగించండి

మీరు వీటిని పొందడానికి పాయింట్‌లను ఉపయోగించుకోవచ్చు:
  • యాప్‌లోని లేదా గేమ్‌లోని ఐటెమ్‌లు
  • యాప్‌లోని లేదా గేమ్‌లోని ఐటెమ్‌లను తగ్గింపు ధరలో కొనుగోలు చేయడానికి వినియోగించే కూపన్‌లు
  • Google Play క్రెడిట్
  • పార్ట్‌నర్ రివార్డ్‌లు

పాయింట్‌లను ఉపయోగించండి

చిట్కా: ఒక ఐటెమ్ లేత బూడిదరంగులో చూపబడితే, ఆ ఐటెమ్‌ను పొందడానికి తగినన్ని పాయింట్‌లు మీ వద్ద లేవు అని అర్ధం. మీ దగ్గర ఎన్ని పాయింట్‌లు ఉన్నాయో చెక్ చేసుకోండి.

  1. play.google.com లింక్‌కు వెళ్లండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, మీ ప్రొఫైల్ చిహ్నాన్ని క్లిక్ చేయండి.
  3. Play పాయింట్‌లు and then ఉపయోగించండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. ఐటెమ్, కూపన్, Play క్రెడిట్, లేదా 'మంచి కారణం కోసం విరాళం అందించండి' అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  5. పాయింట్‌లను ఉపయోగించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

యాప్‌లోని లేదా గేమ్‌లోని ఐటెమ్‌లను పొందడానికి లేదా ఒక మంచి కారణం కొరకు సపోర్ట్‌ను అందించడానికి మీరు పాయింట్‌లు ఉపయోగిస్తే, దాని రీఫండ్‌ను మీరు పొందలేరు.

Play పాయింట్‌ల రీఫండ్ పాలసీల గురించి మరింత తెలుసుకోండి

మీ పాయింట్‌లతో మార్చుకున్న కూపన్‌లను కనుగొనండి & ఉపయోగించండి

కూపన్ షరతులకు సరిపోయే విధంగా మీరు యాప్‌లో కొనుగోలు చేసినప్పుడు, మీ డిస్కౌంట్ ఆటోమేటిక్‌గా వర్తించబడుతుంది. పాయింట్‌లతో మార్చుకున్న ఏవైనా కూపన్‌ల గడువు, ఒక సంవత్సరం తర్వాత ముగుస్తుంది.

  1. Google Play Store యాప్ Google Play‌ను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ ఫోటోను ట్యాప్ చేయండి.
  3. Play పాయింట్‌ల ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. ఎగువ కుడి వైపున ఉన్న, మరిన్ని మరిన్ని ఆ తర్వాత పాయింట్‌ల హిస్టరీ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  1. play.google.com లింక్‌కు వెళ్లండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, మీ ప్రొఫైల్ చిహ్నాన్ని క్లిక్ చేయండి.
  3. Play పాయింట్‌లు and then ఉపయోగించండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. హిస్టరీని చూడండి and then ఆర్డర్ హిస్టరీ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
మీరు మీ పాయింట్‌లతో మార్చుకున్న యాప్‌లో లేదా గేమ్‌లో ఐటెమ్‌లను కనుగొని & ఉపయోగించండి
మీ పాయింట్‌లతో మార్చుకున్న ఐటెమ్‌ను కనుగొనడం కోసం యాప్ లేదా గేమ్‌ను తెరవండి.
Google Play క్రెడిట్ కోసం పాయింట్‌లను ఉపయోగించండి
పాయింట్‌లను మార్చుకోవడం ద్వారా మీరు అందుకున్న ఏ Google Play క్రెడిట్ అయినా, ఒక సంవత్సరం తర్వాత ముగుస్తుంది. Google Play క్రెడిట్‌తో మీరు ఏమి కొనగలరో తెలుసుకోండి.
ఆర్డర్‌ను చెక్ అవుట్ చేసేటప్పుడు పాయింట్‌లను ఉపయోగించండి
అర్హత కలిగిన దేశాలలో, మీరు మీ ఆర్డర్‌కు కొన్ని పాయింట్‌ల రివార్డ్‌లను వర్తింపజేయవచ్చు, అలాగే కొనుగోలును పూర్తి చేయడానికి మరొక పేమెంట్ ఆప్షన్‌ను ఉపయోగించవచ్చు. మీరు దీన్ని చెక్ అవుట్ దశలో చేయవచ్చు. లావాదేవీ ప్రారంభమైనప్పుడు పాయింట్‌ల డిడక్షన్ జరుగుతుంది. లావాదేవీ విఫలమైతే, మీరు ఉపయోగించిన పేమెంట్ ఆప్షన్‌ను బట్టి, 1-7 రోజులలో మీ ఖాతాకు పాయింట్‌లు తిరిగి వస్తాయి.

సంబంధిత రిసోర్స్‌లు

కంప్యూటర్ Android
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
3189262015975922736
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false