Google Play ఇన్‌స్టంట్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయడం ఎలా

మీ పరికరం, లింక్‌ల ద్వారా ఇన్‌స్టంట్ యాప్‌లను లేదా వెబ్‌సైట్‌లను ఎలా తెరవాలో, మీరు మీ సెట్టింగ్‌లలో మార్చవచ్చు. “వెబ్ లింక్‌లు అప్‌గ్రేడ్ చేయండి" అనే ఆప్షన్+ను ఆన్ చేసి, నిర్దిష్ట లింక్‌లను క్లిక్ చేస్తే, మీరు పూర్తి యాప్‌ను ఇన్‌స్టాల్ చేయకుండానే, ఇన్‌స్టంట్ యాప్ తెరవబడి దానికి సంబంధించిన కొన్ని ఫీచర్‌లను మీరు ఉపయోగించుకోగలరు. సెట్టింగ్ ఆఫ్ చేసి ఉంటే, ఆ లింక్ వెబ్‌సైట్‌లో తెరవబడుతుంది. ఇన్‌స్టంట్ యాప్‌ల గురించి మరింత తెలుసుకోండి.

  1. Google Play యాప్ Google Playను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ చిహ్నాన్ని ట్యాప్ చేయండి.
  3. సెట్టింగ్‌లు ఆ తర్వాత సాధారణం ఆ తర్వాత Google Play ఇన్‌స్టంట్ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. వెబ్ లింక్‌లను అప్‌గ్రేడ్ చేయండి ఆప్షన్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి.

చిట్కా: Google Play ఇన్‌స్టంట్ మీ సెట్టింగ్‌లలో లేకపోతే, మీ పరికరం రకానికి అది అందుబాటులో ఉండకపోవచ్చు.

ఇన్‌స్టంట్ యాప్‌ల గురించి మరింత తెలుసుకోండి

మీరు యాప్‌కు సంబంధించిన లింక్‌లను క్లిక్ చేసినప్పుడు (సెర్చ్ నుండి, ఇమెయిల్‌లు లేదా యాడ్‌లు ఇంకా మరెన్నో), కొన్ని యాప్‌లు Google Play ఇన్‌స్టంట్‌తో తెరవబడి, ఇన్‌స్టలేషన్‌కు ముందే మీరు వాటిని ట్రై చేయడానికి వీలుగా ఉంటాయి. ఈ యాప్‌లు "ఇన్‌స్టంట్ యాప్‌లు"గా పిలవబడతాయి, వీటిలో యాప్‌ను ఇన్‌స్టాల్ చేయకుండానే దానిలో కొన్ని ఫీచర్‌లను మీరు ఉపయోగించుకోవచ్చు.

true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
8845131000996735328
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false