గిఫ్ట్ కార్డ్ రివార్డ్‌లను క్లెయిమ్ చేయడం

కొన్ని గిఫ్ట్ కార్డ్‌లలో ప్రమోషన్‌లు చేర్చబడి ఉంటాయి, మీరు గిఫ్ట్ కార్డ్‌ను రిడీమ్ చేసినప్పుడు ఇవి మీకు అదనపు రివార్డ్‌లను ఇస్తాయి. ఈ రివార్డ్‌లలో సినిమా లేదా పుస్తకం అద్దెకు తీసుకోవడం లేదా యాప్‌లోని ఐటెమ్ లాంటి డిజిటల్ కంటెంట్ భాగాలు ఉంటాయి. మీరు మీ గిఫ్ట్ కార్డ్ లేదా ప్రోమో కోడ్‌ను రిడీమ్ చేసినప్పుడు మీకు రివార్డ్ అందుతుంది. 

రివార్డ్‌లను రిడీమ్ చేయండి 

రివార్డ్‌ను క్లెయిమ్ చేయడానికి, Google Play స్టోర్ యాప్‌లో అర్హత గల గిఫ్ట్ కార్డ్‌ను రిడీమ్ చేయడానికి ఇలా చేయండి:

  1. Google Play యాప్ Google Play‌ను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ చిహ్నాన్ని ట్యాప్ చేయండి.
  3. పేమెంట్‌లు & సబ్‌స్క్రిప్షన్‌లు ఆ తర్వాత గిఫ్ట్ కోడ్‌ను రిడీమ్ చేయి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. కోడ్‌ను నమోదు చేయండి.
  5. మీరు గిఫ్ట్ కార్డ్‌ను రిడీమ్ చేసుకున్నట్లు నిర్ధారణ మెసేజ్‌ను పొందినప్పుడు, మీరు రివార్డ్‌ను అందుకున్నారని అర్థం:
    • మీ రివార్డ్‌ను క్లెయిమ్ చేసుకోవడానికి, పొందండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
    • రివార్డ్‌ను తర్వాత ఉపయోగించుకోవడానికి, ఇప్పుడు కాదు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

గమనిక: ఒకవేళ మీ రివార్డ్, యాప్‌లోని ఐటెమ్ అయితే, Play స్టోర్ యాప్‌ను ఉపయోగించి మీరు మీ గిఫ్ట్ కార్డ్‌ను రిడీమ్ చేసుకున్నప్పుడు మాత్రమే దాన్ని మీరు క్లెయిమ్ చేయగలుగుతారు. ఒకవేళ మీరు play.google.comలో మీ గిఫ్ట్ కార్డ్‌ను రిడీమ్ చేసినట్లయితే, రివార్డ్ మీ ఖాతాకు జోడించబడుతుంది కానీ మీరు మీ పరికరంలోని యాప్‌లో దాన్ని క్లెయిమ్ చేయాలి. Play స్టోర్ యాప్‌లో గిఫ్ట్‌లను కనుగొని, ఉపయోగించడానికి కింద ఉన్న “సేవ్ చేసిన రివార్డ్‌లను చూడండి” ఆప్షన్‌ను చూడండి. 

సేవ్ చేసిన రివార్డ్‌లను చూడండి

మీ సేవ్ చేసిన రివార్డ్‌లను చూసి, ఉపయోగించడానికి ఇలా చేయండి:

  1. Google Play యాప్ Google Play‌ను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ చిహ్నాన్ని ట్యాప్ చేయండి.
  3. నోటిఫికేషన్‌లు & ఆఫర్‌లు ఆ తర్వాత ఆఫర్‌లు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. మీ రివార్డ్‌ను ఉపయోగించడానికి సూచనలను ఫాలో చేయండి.

మీరు రివార్డ్‌లను రిడీమ్ చేయడంలో వచ్చే సమస్యలు

యాప్‌లో ఐటెమ్ ఇప్పటికే ఉండటం

మీ వద్ద ఇప్పటికే ఉన్న యాప్‌లోని ఐటెమ్‌లకు మీరు రివార్డ్‌లను రిడీమ్ చేయడం సాధ్యంకాదు. 

ఏదైనా గేమ్‌లో మీకు మరింత శక్తినిచ్చే ఖడ్గం లేదా ఏదైనా యాప్‌లో మరిన్ని ఫీచర్‌లను వెలికితీసే తాళం చెవి లాంటివి యాప్‌లోని ఐటెమ్‌లుగా పరిగణించబడతాయి. 

ఒకవేళ మీ రివార్డ్, మీ వద్ద ఉన్న ఐటెమ్ ఒకటే అయితే, మీ రివార్డ్‌ను క్లెయిమ్ చేయడానికి ముందు మీ వద్ద ఇప్పటికే ఉన్న ఐటెమ్‌ను ఉపయోగించండి:

దశ 1: ఇప్పటికే మీ వద్ద ఉన్న యాప్‌లో ఐటెమ్‌ను ఉపయోగించడం

  1. యాప్‌లోని ఐటెమ్ ఉన్న యాప్ లేదా గేమ్‌ను తెరవండి.
  2. ఐటెమ్‌ను ఉపయోగించండి.
  3. దశ 2కు వెళ్లండి. 

దశ 2: మీ రివార్డ్‌ను ఉపయోగించడం

  1. Google Play యాప్ Google Play‌ను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ చిహ్నాన్ని ట్యాప్ చేయండి.
  3. నోటిఫికేషన్‌లు & ఆఫర్‌లు ఆ తర్వాత ఆఫర్‌లు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. మీ రివార్డ్‌ను ఉపయోగించడానికి సూచనలను ఫాలో చేయండి.
నేను నా కంప్యూటర్‌లో నా గిఫ్ట్ కోడ్‌ను రిడీమ్ చేసుకున్నాను

ఒకవేళ మీ రివార్డ్, యాప్‌లోని ఐటెమ్ అయితే, Play స్టోర్ యాప్‌ను ఉపయోగించి మీరు మీ గిఫ్ట్ కార్డ్‌ను రిడీమ్ చేసుకున్నప్పుడు మాత్రమే దాన్ని మీరు క్లెయిమ్ చేయగలుగుతారు.

ఒకవేళ మీరు play.google.comలో మీ గిఫ్ట్ కార్డ్‌ను రిడీమ్ చేసినట్లయితే, రివార్డ్ మీ ఖాతాకు జోడించబడుతుంది కానీ మీరు మీ పరికరంలోని యాప్‌లో దాన్ని క్లెయిమ్ చేయాలి.

యాప్‌లోని ఐటెమ్ రివార్డ్‌ను యాప్‌లో చూసి, ఉపయోగించడం:

  1. Google Play యాప్ Google Play‌ను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ చిహ్నాన్ని ట్యాప్ చేయండి.
  3. నోటిఫికేషన్‌లు & ఆఫర్‌లు ఆ తర్వాత ఆఫర్‌లు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. మీ రివార్డ్‌ను ఉపయోగించడానికి సూచనలను ఫాలో చేయండి.
సపోర్ట్ చేయని పరికరం నుండి నేను నా గిఫ్ట్ కోడ్‌ను రిడీమ్ చేసుకున్నాను

సపోర్ట్ చేయన పరికరం నుండి రిడీమ్ చేసినప్పుడు మీరు రివార్డ్‌లను క్లెయిమ్ చేయలేరు. 

ఒకవేళ మీరు సపోర్ట్ చేయని పరికరం నుండి కోడ్‌ను రిడీమ్ చేసినట్లయితే, మీ గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్ జోడించబడుతుంది, కానీ మీ ఖాతాకు రివార్డ్ జోడించబడదు. 

మీ రివార్డ్‌ను పొందడానికి సపోర్ట్ చేసే పరికరం నుండి మీ కోడ్‌ను మళ్లీ రిడీమ్ చేయడం:

  1. Google Play యాప్ Google Play‌ను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ చిహ్నాన్ని ట్యాప్ చేయండి.
  3. పేమెంట్‌లు & సబ్‌స్క్రిప్షన్‌లు ఆ తర్వాత గిఫ్ట్ కోడ్‌ను రిడీమ్ చేయి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4.  గిఫ్ట్ కార్డ్ కోడ్‌ను ఎంటర్ చేయండి.
    • మీకు ఇలా చెబుతూ మెసేజ్ వస్తే:  "అభినందనలు! మీరు రివార్డ్‌ను పొందారు. ఇప్పుడే పొందండి!" అని వస్తే, అప్పుడు మీ ఖాతాకు రివార్డ్ జోడించబడిందని అర్థం.
  5. మీ రివార్డ్‌ను ఎప్పుడు క్లెయిమ్ చేసుకోవాలో ఎంచుకోండి. 
    • మీ రివార్డ్‌ను ఇప్పుడే క్లెయిమ్ చేసుకోవడానికి, పొందండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
    • రివార్డ్‌ను తర్వాత ఉపయోగించుకోవడానికి, ఇప్పుడు కాదు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
అర్హత లేని క్యారియర్‌తో నడిచే పరికరంలో నేను నా గిఫ్ట్ కోడ్‌ను రిడీమ్ చేసుకున్నాను

కొన్ని క్యారియర్‌లో పనిచేసే పరికరాలకు అందుబాటులో లేని రివార్డ్‌లను మీరు క్లెయిమ్ చేయలేరు.

వీటిలో ఏదైనా క్యారియర్‌ను ఉపయోగిస్తున్న పరికరంలో మీరు కోడ్‌ను రిడీమ్ చేస్తే, మీ గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్ జోడించబడుతుంది, కానీ మీ ఖాతాకు రివార్డ్ జోడించబడదు. 

మీ రివార్డ్‌ను పొందడానికి సపోర్ట్ చేసే క్యారియర్ ఉన్న పరికరం నుండి మీ కోడ్‌ను మళ్లీ రిడీమ్ చేయడం:

  1. Google Play యాప్ Google Play‌ను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ చిహ్నాన్ని ట్యాప్ చేయండి.
  3. పేమెంట్‌లు & సబ్‌స్క్రిప్షన్‌లు ఆ తర్వాత గిఫ్ట్ కోడ్‌ను రిడీమ్ చేయి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4.  గిఫ్ట్ కార్డ్ కోడ్‌ను ఎంటర్ చేయండి.
    • మీకు ఇలా చెబుతూ మెసేజ్ వస్తే:  "అభినందనలు! మీరు రివార్డ్‌ను పొందారు. ఇప్పుడే పొందండి!" అని వస్తే, అప్పుడు మీ ఖాతాకు రివార్డ్ జోడించబడిందని అర్థం.
  5. మీ రివార్డ్‌ను ఎప్పుడు క్లెయిమ్ చేసుకోవాలో ఎంచుకోండి. 
    • మీ రివార్డ్‌ను ఇప్పుడే క్లెయిమ్ చేసుకోవడానికి, పొందండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
    • రివార్డ్‌ను తర్వాత ఉపయోగించుకోవడానికి, ఇప్పుడు కాదు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
రివార్డ్ అందుబాటులో లేని దేశం నుండి నేను నా గిఫ్ట్ కోడ్‌ను రిడీమ్ చేసుకున్నాను

రివార్డ్‌లు అందుబాటులో లేని దేశం నుండి మీరు రివార్డ్‌లను క్లెయిమ్ చేయలేరు.

ఒకవేళ మీరు అలాంటి దేశాల నుండి కోడ్‌ను రిడీమ్ చేస్తే, మీ గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్ జోడించబడుతుంది, కానీ మీ ఖాతాకు రివార్డ్ జోడించబడదు. 

దయచేసి Google Paymentsలో మీ సొంత దేశాన్ని అప్‌డేట్ చేసి, మీ కోడ్‌ను మళ్లీ రిడీమ్ చేయడానికి ట్రై చేయడం:

  1. Google Play యాప్ Google Play‌ను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ చిహ్నాన్ని ట్యాప్ చేయండి.
  3. పేమెంట్‌లు & సబ్‌స్క్రిప్షన్‌లు ఆ తర్వాత గిఫ్ట్ కోడ్‌ను రిడీమ్ చేయి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4.  గిఫ్ట్ కార్డ్ కోడ్‌ను ఎంటర్ చేయండి.
    • మీకు ఇలా చెబుతూ మెసేజ్ వస్తే:  "అభినందనలు! మీరు రివార్డ్‌ను పొందారు. ఇప్పుడే పొందండి!" అని వస్తే, అప్పుడు మీ ఖాతాకు రివార్డ్ జోడించబడిందని అర్థం.
  5. మీ రివార్డ్‌ను ఎప్పుడు క్లెయిమ్ చేసుకోవాలో ఎంచుకోండి. 
    • మీ రివార్డ్‌ను ఇప్పుడే క్లెయిమ్ చేసుకోవడానికి, పొందండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
    • రివార్డ్‌ను తర్వాత ఉపయోగించుకోవడానికి, ఇప్పుడు కాదు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
4579073790607266853
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false