మీ విష్‌లిస్ట్‌ను మేనేజ్ చేయండి

మీరు Google Playలో ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్న లేదా కొనుగోలు చేయాలనుకుంటున్న యాప్‌ల, డిజిటల్ కంటెంట్‌ల లిస్ట్‌ను మీరు క్రియేట్ చేయవచ్చు. మీరు మీ కలెక్షన్‌కు ఏమి జోడించాలనుకుంటున్నారో కూడా ట్రాక్ చేయవచ్చు, కానీ మీ విష్‌లిస్ట్ ఐటెమ్‌లు ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ చేయబడవు.

మీ విష్‌లిస్ట్‌కు ఐటెమ్‌లను జోడించడం లేదా దాని నుండి తీసివేయడం

బ్రౌజర్‌లో

  1. మీ iPhone లేదా iPadలో, బ్రౌజర్‌ను తెరవండి.
  2. play.google.com/store సైట్‌కు వెళ్లండి.
  3. ఐటెమ్ కోసం సెర్చ్ చేయండి లేదా బ్రౌజ్ చేయండి.
  4. మీరు ఎంపిక చేసుకున్న ఐటెమ్‌ను ఎంచుకోండి.
  5. విష్‌లిస్ట్‌కు జోడించండి లేదా విష్‌లిస్ట్ నుండి తీసివేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

Google Play Books యాప్‌లో

  1. మీ iPhone లేదా iPadలో, Play Books యాప్ Play Booksను తెరవండి.
  2. ఐటెమ్ కోసం సెర్చ్ చేయండి లేదా బ్రౌజ్ చేయండి.
  3. మీరు ఎంపిక చేసుకున్న ఐటెమ్‌ను ఎంచుకోండి.
  4. విష్‌లిస్ట్‌కు జోడించండి లేదా విష్‌లిస్ట్ నుండి తీసివేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

మీ విష్‌లిస్ట్‌ను కనుగొనడం

  1. మీ iPhone లేదా iPadలో, బ్రౌజర్‌ను తెరవండి.
  2. play.google.com/store సైట్‌కు వెళ్లండి.
  3. ఎగువున కుడి వైపున ఉన్న, మీ ప్రొఫైల్ ఫోటో లేదా ఇనిషియల్ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. లైబ్రరీ & పరికరాలు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  5. విష్‌లిస్ట్ ట్యాబ్‌ను ట్యాప్ చేయండి.
    • మీరు దాన్ని కనుగొనలేకపోతే, కుడి వైపుకు స్క్రోల్ చేయండి.

చిట్కా: మీ విష్‌లిస్ట్‌లో పుస్తకాలు ఉన్నట్లయితే, వాటిని కూడా మీరు Google Play Books యాప్‌నకు చెందిన "విష్‌లిస్ట్" ట్యాబ్‌లో కనుగొనవచ్చు.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
8462147670304312136
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false