మీ విష్‌లిస్ట్‌ను మేనేజ్ చేయండి

మీరు Google Playలో ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్న లేదా కొనుగోలు చేయాలనుకుంటున్న యాప్‌ల, డిజిటల్ కంటెంట్‌ల లిస్ట్‌ను మీరు క్రియేట్ చేయవచ్చు. మీరు మీ కలెక్షన్‌కు ఏమి జోడించాలనుకుంటున్నారో కూడా ట్రాక్ చేయవచ్చు, కానీ మీ విష్‌లిస్ట్ ఐటెమ్‌లు ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ చేయబడవు.

మీ విష్‌లిస్ట్‌కు ఐటెమ్‌లను జోడించడం లేదా దాని నుండి తీసివేయడం

  1. మీ కంప్యూటర్‌లో బ్రౌజర్‌ను తెరవండి.
  2. play.google.com/store సైట్‌కు వెళ్లండి.
  3. ఐటెమ్ కోసం సెర్చ్ చేయండి లేదా బ్రౌజ్ చేయండి.
  4. మీరు ఎంపిక చేసుకున్న ఐటెమ్‌ను క్లిక్ చేయండి.
  5. విష్‌లిస్ట్ Add to wishlistకు జోడించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

మీ విష్‌లిస్ట్‌ను కనుగొనడం

  1. మీ కంప్యూటర్‌లో బ్రౌజర్‌ను తెరవండి.
  2. నా విష్‌లిస్ట్ అనే లింక్‌కు వెళ్లండి.
  3. మీ విష్‌లిస్ట్‌లోని ఐటెమ్ పైన క్లిక్ చేయండి.
చిట్కా: మీరు ఒక ఐటెమ్‌ను, మీ విష్‌లిస్ట్ నుండి తీసివేయడానికి, దాని వివరాల పేజీలో 'విష్‌లిస్ట్‌కు జోడించబడింది' అనే చిహ్నం Add to wishlistను ఎంచుకోవడం ద్వారా దాన్ని తీసివేయవచ్చు.
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
535457451392140921
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false