సినిమాలు & టీవీ షోలను కొనండి, అద్దెకు ఇవ్వండి & చూడండి

Google Play Movies & TVతో Play Movies లేదా Google TVతో మీరు చూడాలనుకుంటున్న సినిమాలు, టీవీ షోల లిస్ట్‌ను కొనుగోలు చేయవచ్చు, రెంట్‌కు తీసుకోవచ్చు లేదా క్రియేట్ చేయవచ్చు.

కొన్ని ప్రోడక్ట్‌లు, ఫీచర్‌లు అన్ని దేశాలలో అందుబాటులో లేవు. మీ దేశంలో అందుబాటులో ఉన్న వాటి గురించి మరింత తెలుసుకోండి.

సినిమాలు & టీవీ షోలను కొనండి లేదా అద్దెకు తీసుకోండి

  1. play.google.com లింక్‌కు వెళ్లండి.
  2. ఎగువున ఉన్న, సినిమాలు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. సినిమా కోసం బ్రౌజ్ చేయండి లేదా సెర్చ్ చేయండి.
    • మరింత తెలుసుకోవడానికి, సినిమా పోస్టర్‌ను క్లిక్ చేయండి.
  4. అద్దెకు తీసుకోండి లేదా కొనండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

చిట్కాలు:

  • భవిష్యత్తులో సినిమాలు లేదా టీవీ షోలను కొనుగోలు చేయడాన్ని సులభతరం చేయడానికి: పేజీ పైన లేదా కింద, షేర్ చేయండి Share and then మొదటి స్క్రీన్ Add to Homescreenకు జోడించండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  • కొనుగోలు చేయడానికి లేదా తర్వాత చూడటం కోసం వీడియోలను సేవ్ చేయడానికి: 'విష్‌లిస్ట్ Wishlistకు జోడించండి' అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  • మీరు సినిమాని లేదా షోని ఎంతకాలం అద్దెకు తీసుకోవచ్చో తెలుసుకోవడానికి: "అదనపు సమాచారం"కి స్క్రోల్ చేయండి, "అద్దె వ్యవధి" కింద చెక్ చేయండి.
  • మీరు అద్దెకు తీసుకున్న లేదా కొనుగోలు చేసిన సినిమాలు, షోలను గరిష్ఠంగా 5 మంది ఫ్యామిలీ మెంబర్‌లతో షేర్ చేయవచ్చు. Google Play ఫ్యామిలీ లైబ్రరీని గురించి మరింత తెలుసుకోండి.

వేరొక ఖాతాకు సైన్ ఇన్ చేయండి

  1. play.google.com లింక్‌కు వెళ్లండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, మీ ప్రొఫైల్ చిహ్నాన్ని క్లిక్ చేయండి.
  3. ఖాతాను మార్చండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. వేరే ఖాతాను ఎంచుకోండి.
    • లిస్ట్ చేయబడిన మీ ఖాతాలలో ఒకదాన్ని మీరు కనుగొనలేకపోతే, మరొక ఖాతాను ఉపయోగించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

Watch videos on your TV

మీ టీవీ స్క్రీన్‌పై Google నుండి వీడియోలను చూడటానికి వివిధ మార్గాలు ఉన్నాయి. మీ టీవీలో వీడియోలను ఎలా చూడాలో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
12867219236423863520
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false