Android, Chromebookలతో యాప్ అనుకూలత

Google Play స్టోర్‌లో ఉన్న యాప్‌లు అన్ని పరికరాలకు అనుకూలంగా ఉండకపోవచ్చు. గమనిక: చాలా సందర్భాల్లో, Google Play నుండి యాప్‌లను Windows లేదా Mac కంప్యూటర్‌లలోకి డౌన్‌లోడ్ చేయడం సాధ్యం కాదు, కానీ సపోర్ట్ చేసే Android, Chromebook పరికరాలలో డౌన్‌లోడ్ చేయవచ్చు. సపోర్ట్ చేసే Android పరికరాలు లేదా యాప్‌లను డౌన్‌లోడ్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.

మీ పరికరంలో అందుబాటులో ఉన్న యాప్‌లు

Google Play స్టోర్ యాప్‌లో సెర్చ్ లేదా బ్రౌజ్ చేస్తున్నప్పుడు, మీకు కేవలం మీ పరికరంతో అనుకూలంగా ఉన్న యాప్‌లు మాత్రమే కనిపిస్తాయి. Google Play వెబ్‌సైట్‌ను ఉపయోగిస్తున్నప్పుడు, పరికరానికి అనుకూలంగా లేని యాప్‌ను మీరు ఇన్‌స్టాల్ చేయడానికి ప్రయత్నిస్తే పరికరం బొమ్మ లేత బూడిదరంగులో కనిపిస్తుంది. యాప్ మీ లొకేషన్‌లో అందుబాటులో లేకపోయినా లేదా మీ పరికరం స్క్రీన్ సైజుకు డిజైన్ చేయబడి ఉండకపోయినా లేదా Android వెర్షన్‌కు సంబంధించినది కాకపోయినా సాధారణంగా ఇలా జరుగుతుంది.

నిర్దిష్ట పరికరాల స్క్రీన్ సైజు, మొబైల్ సర్వీస్ ప్రొవైడర్, లొకేషన్, ఇంకా మరెన్నో ఇతర కారణాలకు అనుగుణంగా యాప్‌లను టార్గెట్ చేసే సామర్థ్యం డెవలపర్‌లకు ఉంది. కాలానుగుణంగా యాప్ అనుకూలత మారవచ్చు.

Chromebookలతో యాప్ అనుకూలత

మీరు Chromebookలలో Android యాప్‌లను ఉపయోగించినప్పుడు, Android పరికరాలతో పోల్చితే కొన్ని ఫంక్షన్‌లు విభిన్నంగా పని చేయవచ్చు. ఉదాహరణకు, ఒకవేళ మీ Chromebookలో టచ్‌స్క్రీన్ లేనట్లయితే, మీరు టచ్‌స్క్రీన్‌కు బదులుగా మౌస్ క్లిక్‌లను ఉపయోగిస్తే యాప్ పని చేయవచ్చు. 

అనుకూలత సమాచారం కోసం డెవలపర్‌ను సంప్రదించండి

నిర్దిష్ట యాప్‌న‌కు సంబంధించిన అనుకూలత సమాచారం కోసం, సంబంధిత యాప్ డెవలపర్‌ను సంప్రదించండి.

 

true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
4322921993107909331
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false