మీ ఆర్డర్ హిస్టరీని రివ్యూ చేయండి

మీరు Google Playలో కొనుగోలు చేసినప్పుడు, మీరు కొనుగోలు చేస్తున్నప్పుడు ఉపయోగించిన Google ఖాతాకు, మీ ఆర్డర్ సమాచారాన్ని కలిగిన నిర్ధారణ ఈమెయిల్‌ను మేము పంపుతాము. మీరు మీ ఆర్డర్ హిస్టరీని Google Playలో లేదా payments.google.com సైట్‌లో ఎల్లప్పుడూ చూడవచ్చు.

ఆర్డర్ హిస్టరీని రివ్యూ చేయండి

మీ ఆర్డర్ హిస్టరీని కనుగొనడం ఎలా

Play Store యాప్‌ను ఉపయోగించడం
  1. మీ మొబైల్ పరికరంలో, Play Store Google Playను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, మీ ప్రొఫైల్ చిహ్నం మీద ట్యాప్ చేయండి.
  3. పేమెంట్‌లు & సబ్‌స్క్రిప్షన్‌లు ఆ తర్వాత బడ్జెట్ & హిస్టరీ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

play.google.com సైట్ నుండి ఆర్డర్‌లను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

  • లావాదేవీల లిస్ట్‌లో, Google Play డిజిటల్ కంటెంట్ ఇంకా Google Store హార్డ్‌వేర్ ఆర్డర్‌లు రెండూ కలిపి చూపబడతాయి.
  • ఇతర Google పేమెంట్‌లు, Google Pay లావాదేవీలు కనిపించవు.
play.google.com సైట్‌ను ఉపయోగించండి
  1. play.google.com లింక్‌కు వెళ్లండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, మీ ప్రొఫైల్ చిహ్నం మీద ట్యాప్ చేయండి.
  3. పేమెంట్‌లు & సబ్‌స్క్రిప్షన్‌లు ఆ తర్వాత బడ్జెట్ & ఆర్డర్ హిస్టరీ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. మీ ఆర్డర్‌లను రివ్యూ చేయండి.
payments.google.com సైట్‌ను ఉపయోగించి

మీ కంప్యూటర్‌లో:

  1. payments.google.comకు వెళ్లండి.
  2. ఆర్డర్ హిస్టరీని చూడటానికి:
    • వేర్వేరు ఆర్డర్‌లు: యాక్టివిటీ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    • సబ్‌స్క్రిప్షన్‌లు: సబ్‌స్క్రిప్షన్‌లు & సర్వీస్‌లు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

మీ మొబైల్ పరికరంలో:

  1. payments.google.comకు వెళ్లండి.
  2. ఎగువున ఎడమ వైపున ఉన్న, మెనూ మెనూను ట్యాప్ చేయండి.
  3. ఆర్డర్ హిస్టరీని చూడటానికి:
    • వేర్వేరు ఆర్డర్‌లు: యాక్టివిటీ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
    • సబ్‌స్క్రిప్షన్‌లు: సబ్‌స్క్రిప్షన్‌లు & సర్వీస్‌లు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

ఛార్జీలు ఎప్పుడు విధించబడతాయి

మీరు Google Playలో కంటెంట్‌ను కొనుగోలు చేసిన తర్వాత త్వరలో మీకు ఛార్జీలు విధించబడతాయి. మీ Google Play బ్యాలెన్స్‌లో జరిగే మార్పులు ఏవైనా వెంటనే కనిపించడాన్ని, అలాగే ఇతర పేమెంట్ ఆప్షన్‌లకు విధించబడే ఛార్జీలు సాధారణంగా కొన్ని రోజులలో కనిపించడాన్ని మీరు చూస్తారు.

If you have trouble with your order, check your status below.
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
407944948464231790
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false