సినిమా & టీవీ షో రేటింగ్‌ల గురించి

సినిమాలు, టీవీ షోల కోసం ఉన్న కంటెంట్ రేటింగ్‌లు అనేవి కంటెంట్ మెచ్యూరిటీని అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడతాయి.

కంటెంట్ రేటింగ్‌లను ఎక్కడ కనుగొనాలి

కంటెంట్ రేటింగ్‌లను మీరు సినిమా పేజీలో టైటిల్ కింద కనుగొనవచ్చు. మీకు రేటింగ్ కనిపించలేదంటే, కంటెంట్ ప్రొవైడర్ ఈ సమాచారాన్ని షేర్ చేయలేదని అర్థం. టీవీ రేటింగ్‌లు ఇప్పటికీ షో టైటిల్ కింద ప్రదర్శించబడడం లేదు. ఒకవేళ టీవీ రేటింగ్‌లు షో టైటిల్ కింద ప్రదర్శించబడకపోతే, మీరు టీవీ షోలను మెచ్యూరిటీ స్థాయి ప్రకారం ఫిల్టర్ చేయడానికి తల్లిదండ్రుల కంట్రోల్స్‌ను ఉపయోగించవచ్చు.

కంటెంట్ రేటింగ్‌లు సినిమా లేదా టీవీ షో గురించి మీకు ఏం చెప్తాయి

కంటెంట్ రేటింగ్‌లు, కంటెంట్ కనీస మెచ్యూరిటీ స్థాయిని వివరించడానికి ఉపయోగించబడతాయి. రేటింగ్‌లు సాధారణంగా లైంగిక కంటెంట్, హింస, మాదకద్రవ్యాలు, అసభ్య పదజాలం ఉన్న భాషతో సహా అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి.

గమనిక: రేటింగ్‌లు స్థానిక స్టాండర్డ్‌లపై ఆధారపడి ఉంటాయి, దేశానికి తగినట్టుగా మారుతాయి.

దేశం లేదా ప్రాంతం ప్రకారం రేటింగ్‌ల స్టాండర్డ్‌లు

సినిమాలు, టీవీ షోలు 'స్థానిక మోషన్ పిక్చర్ రేటింగ్స్ అథారిటీలు' లేదా స్థానిక ప్రభుత్వాల ద్వారా రేట్ చేయబడతాయి. Google ఈ రేటింగ్‌లను రివ్యూ చేయదు లేదా వెరిఫై చేయదు.

DJCTQ రేటింగ్స్ (బ్రెజిల్):

రేటింగ్స్‌లో L, 10, 12, 14, 16, 18లు ఉంటాయి. అడ్వైజరీ బోర్డ్ ద్వారా కేటాయించబడిన రేటింగ్‌లు బ్రెజిలియన్ మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ ద్వారా రన్ చేయబడతాయి.

ప్రతి రేటింగ్ విషయంలో మరింత సమాచారం, వివరణల కోసం, DJCTQ వెబ్‌సైట్‌ను సందర్శించండి.

MPAA ఫిల్మ్ రేటింగ్స్

MPAA రేటింగ్స్‌లో G, PG, PG-13, R, NC-17లు ఉంటాయి.

ప్రతి రేటింగ్ విషయంలో మరింత సమాచారం, వివరణల కోసం, MPAA వెబ్‌సైట్‌ను సందర్శించండి.

U.S. టీవీ రేటింగ్స్

U.S. టీవీ రేటింగ్స్‌లో TV-G, TV-PG, TV-14, TV-MA, ఇంకా మరిన్ని ఉంటాయి.

ప్రతి రేటింగ్ విషయంలో మరింత సమాచారం, వివరణల కోసం, టీవీ పేరెంటల్ గైడ్‌లైన్స్ వెబ్‌సైట్‌ను సందర్శించండి.

BBFC రేటింగ్స్ (యునైటెడ్ కింగ్‌డమ్)

BBFC రేటింగ్స్‌లో U, PG, 12A, 15, 18, R-18లు ఉంటాయి.

ప్రతి రేటింగ్ విషయంలో మరింత సమాచారం, వివరణల కోసం, BBFC వెబ్‌సైట్‌ను సందర్శించండి.

CHVRS రేటింగ్స్ (కెనడా)

CHVRS రేటింగ్స్‌లో G, PG, 14A, 18A, R, Eలు ఉంటాయి.

ప్రతి రేటింగ్ విషయంలో మరింత సమాచారం, వివరణల కోసం, MPA - హోమ్ ఎంటర్టెయిన్మెంట్ క్లాసిఫికేషన్ వెబ్‌సైట్‌ను సందర్శించండి.

EIRIN రేటింగ్స్ (జపాన్)

EIRIN రేటింగ్స్‌లో G, PG-12, R15+, R-18+లు ఉంటాయి.

ప్రతి రేటింగ్ విషయంలో మరింత సమాచారం, వివరణల కోసం, EIRIN వెబ్‌సైట్‌ను సందర్శించండి.

CNC రేటింగ్స్ (ఫ్రాన్స్)

CNC రేటింగ్స్‌లో అందరు ప్రేక్షకులు (U), -10, -12, -16, -18, రేటింగ్ చేయబడని (E)లు ఉంటాయి.

ప్రతి రేటింగ్ విషయంలో మరింత సమాచారం, వివరణల కోసం, CNC వెబ్‌సైట్‌ను సందర్శించండి.

ACB రేటింగ్స్ (ఆస్ట్రేలియా)

ACB రేటింగ్స్‌లో G, PG, M, MA15+, R18+లు ఉంటాయి.

ప్రతి రేటింగ్ విషయంలో మరింత సమాచారం, వివరణల కోసం, ACB వెబ్‌సైట్‌ను సందర్శించండి.

ICAA రేటింగ్స్ (స్పెయిన్)

ICAA రేటింగ్స్‌లో APTA (అందరు ప్రేక్షకులు), 7+, 12+, 13+, 16+, 18+, Xలు ఉంటాయి.

ప్రతి రేటింగ్ విషయంలో మరింత సమాచారం, వివరణల కోసం, ICAA వెబ్‌సైట్‌ను సందర్శించండి.

KMRB రేటింగ్స్ (కొరియా)

KMRB రేటింగ్స్‌లో మొత్తం (అందరు ప్రేక్షకులు), 12+, 15+, టీనేజర్ (18+), రిస్ట్రిక్టెడ్ (19+)లు ఉంటాయి.

ప్రతి రేటింగ్ విషయంలో మరింత సమాచారం, వివరణల కోసం, KMRB వెబ్‌సైట్‌ను సందర్శించండి.

FSK రేటింగ్స్ (జర్మనీ)

FSK రేటింగ్స్‌లో FSK 0, FSK 6, FSK 12, FSK 16, FSK 18లు ఉంటాయి.

ప్రతి రేటింగ్ విషయంలో మరింత సమాచారం, వివరణల కోసం, FSK వెబ్‌సైట్‌ను సందర్శించండి.

LSF రేటింగ్స్ (ఇండోనేషియా)

LSF రేటింగ్స్‌లో SU, A, BO, R, 17, D, 21లు ఉంటాయి.

ప్రతి రేటింగ్ విషయంలో మరింత సమాచారం, వివరణల కోసం, LSF వెబ్‌సైట్‌ను సందర్శించండి.

FCBM రేటింగ్స్ (మలేషియా)

FCBM రేటింగ్స్‌లో U, P13, PG13, 18లు ఉంటాయి.

ప్రతి రేటింగ్ విషయంలో మరింత సమాచారం, వివరణల కోసం, FCBM వెబ్‌సైట్‌ను సందర్శించండి.

OFLC రేటింగ్స్ (న్యూజిలాండ్)

OFLC రేటింగ్స్‌లో G, PG, R13, RP13, R15, M, R16, RP16, R18లు ఉంటాయి.

ప్రతి రేటింగ్ విషయంలో మరింత సమాచారం, వివరణల కోసం, OFLC వెబ్‌సైట్‌ను సందర్శించండి.

MKRF రేటింగ్స్ (రష్యా)

MKRF రేటింగ్స్‌లో 0+, 6+, 12+, 16+, 18+లు ఉంటాయి.

ప్రతి రేటింగ్ విషయంలో మరింత సమాచారం, వివరణల కోసం, MKRF వెబ్‌సైట్‌ను సందర్శించండి.

MDA రేటింగ్స్ (సింగపూర్)

MDA రేటింగ్స్‌లో G, PG, PG13, NC16, M18లు ఉంటాయి.

ప్రతి రేటింగ్ విషయంలో మరింత సమాచారం, వివరణల కోసం, MDA వెబ్‌సైట్‌ను సందర్శించండి.

MiBAC రేటింగ్స్ (ఇటలీ)

MiBAC రేటింగ్స్‌లో T, V.M.12, V.M.14లు ఉంటాయి.

ప్రతి రేటింగ్ విషయంలో మరింత సమాచారం, వివరణల కోసం, MiBAC వెబ్‌సైట్‌ను సందర్శించండి.

FPB రేటింగ్స్ (సౌత్ ఆఫ్రికా)

FPB రేటింగ్స్‌లో A, PG, 7-9 PG, 10, 10-12 PG, 13, 16, 18లు ఉంటాయి.

ప్రతి రేటింగ్ విషయంలో మరింత సమాచారం, వివరణల కోసం, FPB వెబ్‌సైట్‌ను సందర్శించండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
10144777124576722973
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false