మీ Google Play ఈమెయిల్ సెట్టింగ్‌లను మార్చండి

మీకు Google Play గురించిన అప్‌డేట్‌లను అందించడానికి, మీరు కొన్ని సర్వీస్ అనౌన్స్‌మెంట్‌లు, ఇంకా రసీదులు, ఆర్డర్ అప్‌డేట్‌ల వంటి తప్పనిసరి లావాదేవీ ఈమెయిల్‌లను అందుకోవచ్చు. అలాగే, మీరు Google Play Books, లేదా మా ఇతర కంటెంట్ పార్ట్‌నర్‌ల నుండి ఇతర రకాల ఈమెయిల్‌లు, ప్రమోషనల్ ఆఫర్‌లను కూడా పొందడాన్ని ఎంచుకోవచ్చు.

Google Playలో మీ ఇమెయిల్ సెట్టింగ్‌లను మార్చండి

  1. Google Play యాప్ Google Playను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, మీ ప్రొఫైల్ ఫోటో అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. సెట్టింగ్‌లు  ఆ తర్వాత సాధారణం ఆ తర్వాత ఖాతా ఇంకా పరికర సెట్టింగ్‌లు ఆ తర్వాత ఈమెయిల్ సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
Android కంప్యూటర్
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
8633255707652864482
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false