వీడియో భాష సెట్టింగ్‌లను మార్చండి

ఆడియో ప్లేబ్యాక్, క్యాప్షన్‌లు, సబ్‌టైటిళ్ల కోసం సినిమాలు, టీవీ షోలు విభిన్న భాషల ఆప్షన్‌లను కలిగి ఉంటాయి.

భాష, అలాగే సబ్‌టైటిల్ వివరాలను కనుగొనండి

  1. మీ పరికరంలో, Google Play సినిమాలు & టీవీ Play Movies లేదా Google TV ని తెరవండి.
  2. సినిమా లేదా టీవీ షోను ట్యాప్ చేయండి.
  3. “మరింత సమాచారం"కు స్క్రోల్ చేయండి.
  4. "ఆడియో", "సబ్‌టైటిల్‌లు” కింద వివరాలను కనుగొనండి.
చిట్కా: మీ వీడియోను డౌన్‌లోడ్ చేయడానికి ముందే మీ భాష సెట్టింగ్‌లను సెట్ చేయండి. వీడియో ఒకసారి డౌన్‌లోడ్ చేయబడిన తర్వాత మీరు 'ఆడియో భాష'ను మార్చడం సాధ్యపడదు. కోరుకున్న భాషలో 'ఆడియో భాష'ను సెట్ చేయడం కొన్ని దేశాలు, ప్రాంతాలలో సాధ్యపడకపోవచ్చు.

ఆడియో భాష & సబ్‌టైటిల్ సెట్టింగ్‌లను మార్చండి

వీడియోకు అనేక భాషలు ఉన్నప్పుడు, మీరు మీ ప్రాధాన్యత ప్రకారం ఆడియో లేదా సబ్‌టైటిళ్లను మార్చుకోవచ్చు. మీరు అద్దెకు తీసుకునే లేదా కొనుగోలు చేసే అన్ని వీడియోలలో ఉపయోగించబడే విధంగా, మీరు ఆటోమేటిక్ భాష సెట్టింగ్‌లను కూడా సెటప్ చేసుకోవచ్చు.

మీ వీడియో ప్రసారం అవుతున్నప్పుడు

  1. మీ వీడియో ప్లేయర్‌కు దిగువున లేదా ఎగువ కుడి వైపున, క్యాప్షన్‌లు, ఆడియోను చూపించు Show closed captions and audio menuను ట్యాప్ చేయండి.
  2. "ఆడియో" లేదా "సబ్‌టైటిల్‌లు” కింద, భాషను ఎంచుకోండి.

ముఖ్యమైనది: కొన్ని సినిమాలు ఆఫ్ చేయలేనటువంటి శాశ్వతమైన సబ్‌టైటిళ్లను కలిగి ఉంటాయి.

సబ్‌టైటిల్స్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరించండి

మీరు సబ్‌టైటిల్స్‌ను ఆన్ చేసిన తర్వాత కూడా అవి కనిపించనట్లయితే, Google TV సపోర్ట్‌ను సంప్రదించండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
3417797954239272058
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false