Google Play స్టోర్ యాప్‌ను కనుగొనడం

Google Play స్టోర్ యాప్‌ను ఉపయోగించి మీరు మీ పరికరం కోసం యాప్‌లు, గేమ్‌లు, డిజిటల్ కంటెంట్‌ను పొందవచ్చు. Google Playను సపోర్ట్ చేసే Android పరికరాలలో Play స్టోర్ యాప్ ముందే ఇన్‌స్టాల్ చేసి వస్తుంది, అలాగే కొన్ని Chromebookలలో దీన్ని డౌన్‌లోడ్ చేయవచ్చు.

Play స్టోర్ యాప్‌ను తెరవండి

  1. మీ పరికరంలో, యాప్‌ల విభాగానికి వెళ్లండి.
  2. Google Play స్టోర్ Google Playను ట్యాప్ చేయండి.
  3. యాప్ తెరుచుకుంటుంది, అలాగే మీరు కంటెంట్‌ను సెర్చ్ చేసి, బ్రౌజ్ చేసి, డౌన్‌లోడ్ చేయవచ్చు. 

Play స్టోర్‌తో ఉన్న సమస్యలను పరిష్కరించండి

Play Store యాప్‌ను కనుక్కోవడంలో లేదా యాప్ కంటెంట్‌ను తెరవడంలో, లోడ్ చేయడంలో, డౌన్‌లోడ్ చేయడంలో సమస్యలు ఉంటే, దానికి పలురకాల కారణాలు ఉండవచ్చు. ఈ సమస్యలను పరిష్కరించడానికి, కింది టాపిక్‌లను ట్రై చేయండి:

Play స్టోర్ యాప్‌ను నేను కనుగొనలేకపోతున్నాను

ఒకవేళ మీరు అన్ని యాప్‌ల లిస్ట్‌లో Play స్టోర్ యాప్‌ను కనుగొనలేకపోతే:

ఇప్పటికీ Google Play స్టోర్ యాప్ కనిపించనట్లయితే, సహాయం కోసం మీ క్యారియర్ లేదా తయారీదారును సంప్రదించండి. 

Play స్టోర్ తెరుచుకోకపోతే లేదా ఎలాంటి కంటెంట్‌ను లోడ్ చేయలేకపోతుంటే
ఒకవేళ Play స్టోర్ తెరుచుకోకపోయినా లేదా లోడ్ అవ్వకపోయినా, లేదా తరచుగా క్రాష్ అవుతున్నా, Play స్టోర్ తెరుచుకోవడం లేదు లేదా లోడ్ అవ్వడం లేదు లింక్‌లోని దశలను ట్రై చేయండి.
Play స్టోర్ నుండి డౌన్‌లోడ్‌లు చేయలేకపోతే
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
12127641806472501381
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false