Google Play నుండి పుస్తకాలను డౌన్‌లోడ్ ఎలా చేయాలి

మీరు Google Play Books నుండి ఈ-బుక్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు కాబట్టి మీకు ఇంటర్నెట్ కనెక్షన్ లేనప్పుడు కూడా వాటిని ఎక్కడైనా చదవవచ్చు.

మీ కంప్యూటర్‌లో ఈ-బుక్‌లను డౌన్‌లోడ్ ఎలా చేయాలి

  1. play.google.com లింక్‌కు వెళ్లండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, మీ ప్రొఫైల్ చిహ్నాన్ని క్లిక్ చేయండి.
  3. లైబ్రరీ & పరికరాలు ఆ తర్వాత Books అనే దాన్ని క్లిక్ చేయండి.
  4. మీరు డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్న పుస్తకం పక్కన ఉన్న, మరిన్ని More ఆ తర్వాత ఎగుమతి చేయండి ఆ తర్వాత EPUB డౌన్‌లోడ్ చేయండి లేదా PDF డౌన్‌లోడ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    • మీరు ASCM ఫైల్‌ను పొందితే: మీరు మీ పుస్తకాన్ని చదవడానికి అదనంగా సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. Adobe Digital Editionsను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోండి.
    • మీరు EPUB ఫైల్‌ను పొందితే: మీరు మీ పుస్తకాన్ని iBooks లాంటి రీడింగ్ యాప్‌తో గానీ లేదా Adobe Digital Editions ద్వారా గానీ చదవచ్చు.
    • మీరు PDF ఫైల్‌ను పొందితే: మీరు మీ పుస్తకాన్ని Chrome లేదా Acrobat Reader వంటి PDF రీడర్‌తో చదవచ్చు.

చిట్కాలు:

డౌన్‌లోడ్ చేయబడిన పుస్తకాలను మీ ఈ-రీడర్‌కు బదిలీ చేయండి

ముఖ్యమైనది: మీరు Google Play నుండి చాలావరకు పుస్తకాలను Kindle పరికరంలో తెరవలేరు.

  1. మీ ఇ-రీడర్‌ను కంప్యూటర్‌కు కనెక్ట్ చేయండి.
  2. మీ కంప్యూటర్‌లో, Adobe Digital Editionsను తెరవండి. మీ దగ్గర అది ఇప్పటికీ లేకుంటే, మీరు దాన్ని ఉచితంగా డౌన్‌లోడ్ చేయవచ్చు.
  3. పుస్తకాన్ని మీరు దాన్ని బదిలీ చేయాలనుకుంటున్న పరికరం పేరుకు లాగండి.

చిట్కా: మీరు కొనుగోలు చేసిన ఇ-బుక్ ఒకే ఒక్క Adobe IDతో అనుబంధించబడి ఉంటుంది. స్టాండర్డ్ పరికర పరిమితులు వర్తిస్తాయి. కొన్ని పుస్తకాలు డౌన్‌లోడ్ కోసం సపోర్ట్ చేయబడవు. Play స్టోర్‌లో లభ్యత కోసం, మీ పుస్తకం పేజీలోని "రీడింగ్ సమాచారం" విభాగాన్ని చెక్ చేయండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
4604186298706524908
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false