Google Playను సపోర్ట్ చేసే పరికరాలు

మీ పరికరం Google Playకు అనుకూలంగా ఉందో లేదో తెలుసుకోవడానికి, సపోర్ట్ ఉన్న పరికరాల లిస్ట్‌ను చూడండి. పరికరాలు, తయారీదారు పేరుతో (A-Z) అక్షర క్రమంలో అమర్చబడి ఉన్నాయి.

Google Playను ఉపయోగించే పరికరాల పూర్తి లిస్ట్

మీ పరికరం కోసం సెర్చ్ చేయడం

మీ పరికరం కోసం సెర్చ్ చేయడానికి ఫైల్‌ను తెరిచి, కింద ఇవ్వబడిన ఆదేశాలను ఉపయోగించండి.

  • Windows లేదా Chrome OS: Ctrl + F
  • Mac: ఆదేశం + F
  • మొబైల్ పరికరం: మెనూ ఆ తర్వాత పేజీలో కనుగొనండి, లేదా సెర్చ్ Search ఆప్షన్‌ను ట్యాప్ చేయండి. లిస్ట్‌ను చూడటానికి మీరు ఉపయోగించే యాప్ మీద ఇది ఆధారపడి ఉంటుంది.

గమనికలు:

  • మీ Android పరికరంలో మోడల్ లేదా బిల్డ్ నంబర్ కనుగొనడానికి, సెట్టింగ్‌ల యాప్ ఆ తర్వాత ఫోన్ గురించి లేదా టాబ్లెట్ గురించి ఆప్షన్‌కు వెళ్లండి.
  • Play Protect సర్టిఫైడ్ పరికరాలు మాత్రమే సపోర్ట్ చేయబడతాయి. మీ పరికరం సర్టిఫికేషన్ స్టేటస్‌ను ఇక్కడ చూడటం ఎలాగో తెలుసుకోండి.

మీ పరికరం లిస్ట్ చేసి లేకపోతే, అది కొత్తగా రిలీజ్ అయి ఉండవచ్చు లేదా Google Playతో పని చేయకపోవచ్చు. మీ పరికరం Google Playని ఉపయోగించవచ్చా లేదా అనే దాని గురించి మరింత సమాచారం కావాలంటే, పరికర తయారీదారుని సంప్రదించండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
2929566329282417649
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false