Telkomselతో Google Play Pass

నేను నా Google ఖాతాలో నా Telkomsel ఆఫర్‌ను యాక్టివేట్ చేయలేకపోతే ఏమి చేయాలి?

మీ Telkomsel Play Pass డేటా ప్యాకేజీని యాక్టివేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీరు ఎర్రర్‌ను ఎదుర్కొన్నట్లయితే, మీకు ఆ Google ఖాతాలో Play Passకు యాక్సెస్ ఉండదు.

మీరు ముందుగా ఈ కింది చర్యల్లో ఒకదాన్ని తీసుకోవాల్సి ఉంటుంది:

మీరు ఇప్పటికే సబ్‌స్క్రయిబ్ చేసి ఉంటే

  • Telkomsel ఆఫర్‌లు ఒక Google ఖాతాకు ఒకసారి మాత్రమే యాక్టివేట్ చేయబడతాయి. మీరు కొత్త ఆఫర్‌ను యాక్టివేట్ చేయడానికి ముందు, ఇప్పటికే ఉన్న ఆఫర్ గడువు ముగిసే వరకు వేచి ఉండాలి, లేదా మీ ఆఫర్‌ను మళ్లీ యాక్టివేట్ చేయడానికి సపోర్ట్ చేసే Google ఖాతాకు మారండి.
  • ఫ్యామిలీ మేనేజర్‌లు మాత్రమే తమ Play Pass సబ్‌స్క్రిప్షన్‌ను ఫ్యామిలీ మెంబర్‌లతో షేర్ చేయగలరు.

మీ ఖాతాకు Play Pass అందుబాటులో లేకపోతే

  • తల్లి/తండ్రి, స్కూల్ లేదా సంస్థ ద్వారా మేనేజ్ చేయబడే ఖాతాలకు సపోర్ట్ ఉండదు. మీరు సపోర్ట్ ఉన్న Google ఖాతాకు మారాలి అలాగే మీ ఆఫర్‌ను మళ్లీ యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది.
  • Telkomsel ఆఫర్‌తో కూడిన Google Play Pass, ఇండోనేషియాలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీ దేశం ఇండోనేషియాకు సెట్ చేయబడిందని నిర్ధారించుకోవడానికి మీరు మీ Google Play దేశాన్ని చెక్ చేయవచ్చు.

పైన పేర్కొన్న చర్యల్లో ఒకదాన్ని మీరు తీసుకున్న తర్వాత, ఆపై Telkomsel అందించిన యాక్టివేషన్ లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా మీరు మళ్లీ యాక్టివేషన్‌ను ప్రారంభించవచ్చు.

నాకు ఇంకా సహాయం అవసరమైతే ఏమి చేయాలి?

  • మీ Telkomsel Play Pass డేటా ప్యాకేజీని యాక్టివేట్ చేయడం విషయంలో, లేదా ఏదైనా బిల్లింగ్ సంబంధిత ప్రశ్నలు ఉంటే, సపోర్ట్ కోసం దయచేసి మీ Telkomsel పరికరం నుండి కాల్ సెంటర్ 188ను సంప్రదించండి.
  • Play Pass సర్వీస్ అలాగే దాని ఫీచర్‌ల విషయంలో సమస్యలు ఉంటే దయచేసి Google Play సపోర్ట్‌ను సంప్రదించండి.
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
12612071495641418130
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false