మీ Android పరికరంలో యాప్‌లను తొలగించండి

ముఖ్యమైనది:

మీరు ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లను తొలగించండి

  1. Google Play Store యాప్ Google Play‌ను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ చిహ్నాన్ని ట్యాప్ చేయండి.
  3. యాప్‌లను, పరికరాలను మేనేజ్ చేయండి ఆ తర్వాత మేనేజ్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. మీరు తొలగించాలనుకుంటున్న యాప్ పేరును ఎంచుకోండి.
  5. అన్‌ఇన్‌స్టాల్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

చిట్కా: మీరు ఏదైనా యాప్‌ను తొలగిస్తే, లేదా డిజేబుల్ చేసినట్లయితే, మీరు దాన్ని తిరిగి మీ ఫోన్‌కు జోడించవచ్చు. మీరు యాప్‌ను ఒకసారి కొనుగోలు చేసినట్లయితే, మరలా దాన్ని కొనకుండానే, మళ్లీ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. యాప్‌లను మళ్లీ ఇన్‌స్టాల్ చేయడం, తిరిగి ఎనేబుల్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

సంబంధిత రిసోర్స్‌లు

మరింత సహాయం కావాలా?

మీ సమస్యను త్వరగా పరిష్కరించేందుకు సాయపడే, అదనపు మద్దతు ఎంపికల కోసం సైన్ ఇన్ చేయండి

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
15042527621830770625
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false