మీ Android పరికరం నుండి Play యాప్‌ను తీసివేయండి

Google PlayAndroid పరికరాలలో Google Play Store యాప్ ఇన్‌స్టాల్ చేయబడి ఉంటుంది. అనేక పరికరాలు కూడా ఆటోమేటిక్‌గా Play Books, Play Games వంటి ఇతర Google Play యాప్‌లను ఇన్‌స్టాల్ చేశాయి.

Play Store యాప్‌ను డిజేబుల్ చేయండి

ముఖ్య గమనిక: మీరు Play Store యాప్‌ను తొలగించలేరు, కానీ దాన్ని డిజేబుల్ చేయగలరు. Play Store యాప్ లేకుండా ఇతర యాప్‌లు సరిగ్గా పనిచేయకపోవచ్చు, కాబట్టి దాన్ని డిజేబుల్ చేయమని మేము సిఫార్సు చేయము.

  1. మీ స్క్రీన్ కింది నుండి పైకి స్వైప్ చేయండి.
  2. Google Play Store యాప్ Google Play‌ను నొక్కి, పట్టుకోండి.
  3. యాప్ సమాచారం ఆ తర్వాత డిజేబుల్ చేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

Play Store యాప్‌ను మళ్లీ ఎనేబుల్ చేయండి

  1. Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో సెట్టింగ్‌లు ఆప్షన్‌పై ట్యాప్ చేయండి.
  2. యాప్‌లు ఆ తర్వాత Google Play Store Google Playపై ట్యాప్ చేయండి.
  3. ఎనేబుల్‍ చేయండి అనే ఆప్షన్‌పై ట్యాప్ చేయండి.

ఇతర Play యాప్‌లను తొలగించండి

  1. Google Play Store యాప్ Google Play‌ను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ చిహ్నాన్ని ట్యాప్ చేయండి.
  3. యాప్‌లు & పరికరాలను మేనేజ్ చేయండి ఆ తర్వాత మేనేజ్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. మీరు తొలగించాలనుకుంటున్న యాప్ పేరును ట్యాప్ చేయండి.
  5. అన్‌ఇన్‌స్టాల్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
చిట్కా: మీరు Play యాప్‌ను తొలగిస్తే, మీ కొనుగోళ్లను కోల్పోరు. మీరు తర్వాత మీ ఫోన్‌లో యాప్‌ను తిరిగి జోడించవచ్చు.

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
17443672245588386397
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false