PCలో Google Play Games బీటాలో అధునాతన సెట్టింగ్‌లను మార్చండి

మీరు PCలో Google Play Games బీటాలో డెవలపర్ సెట్టింగ్‌ల వంటి కొన్ని అధునాతన సెట్టింగ్‌లను సర్దుబాటు చేయవచ్చు.

ముఖ్యమైనది: మీరు అధునాతన సెట్టింగ్‌లను మార్చినట్లయితే, PCలో Google Play Games బీటాతో మీరు మీ అనుభవానికి అంతరాయాన్ని కలిగించవచ్చు.

  1. మీ కంప్యూటర్‌లో, PCలో Google Play Games బీటా ను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, మీ గేమర్ పేరు క్లిక్ చేయండి.
  3. సెట్టింగ్‌లు Settingsను క్లిక్ చేయండి.
  4. “గురించి” విభాగంలో, యాప్ వెర్షన్ నంబర్ అనే ఆప్షన్‌ను 7 సార్లు క్లిక్ చేయండి.
  5. కొనసాగించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  6. తెరవబడే “అధునాతన సెట్టింగ్‌లు” మెనూలో, మీరు మార్చాలనుకుంటున్న సెట్టింగ్‌లకు నావిగేట్ చేయండి.
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
1855471189143138765
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false