మీ లైబ్రరీకి PDF, EPUB ఫైల్స్‌ను అప్‌లోడ్ చేయడం

Google Play Booksతో మీరు PDF, EPUB డాక్యుమెంట్‌లను చదవచ్చు. Google Play Booksకు మీరు PDF, EPUB డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేసినప్పుడు, మీరు వాటిని ఏ పరికరంలోనైనా Play Books ద్వారా చదవచ్చు.


EPUB డాక్యుమెంట్‌లతో, మీరు మీ పరికరాలన్నింటిలో కూడా బుక్‌మార్క్‌లు, హైలైట్‌లు, ఇంకా నోట్స్‌ను ఉపయోగించవచ్చు.

PDF & EPUB ఫైల్స్‌ను అప్‌లోడ్ చేయడం

  1. మీ పరికరంలో, Google Play Books Play Booksను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, మీ ప్రొఫైల్ ఫోటోను ట్యాప్ చేయండి.
  3. Play Books సెట్టింగ్‌లు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. PDF అప్‌లోడింగ్‌ను ఎనేబుల్ చేయి ఆప్షన్ పక్కన ఉన్న బాక్స్‌లో చెక్ పెట్టండి.
  5. మీ పరికరంలోకి PDF లేదా EPUB ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయండి.
  6. మీ డౌన్‌లోడ్‌లు లేదా Files యాప్‌ను తెరవండి.
  7. ఫైల్‌ను కనుగొనండి.
  8. మరిన్ని మరిన్ని ఆ తర్వాత దీనితో తెరవండి ఆ తర్వాత Play Books లేదా Play Booksకు అప్‌లోడ్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  9. Play Books యాప్‌లో అప్‌లోడ్ చేసిన ఫైల్స్‌ను కనుగొనడానికి, లైబ్రరీ ఆ తర్వాత అప్‌లోడ్‌లు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
ప్రత్యామ్నాయంగా, Gmail ద్వారా మీరు ఫైల్స్‌ను Play Booksకు అప్‌లోడ్ చేయవచ్చు.
  1. మీరు ఈమెయిల్‌కు అప్‌లోడ్ చేయాలనుకుంటున్న PDF లేదా EPUBను జోడించండి.
  2. మీకు మీరే ఈమెయిల్ పంపించుకోండి.
  3. అటాచ్‌మెంట్ ఆ తర్వాత Play Booksకు అప్‌లోడ్ చేయి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
చిట్కా: ఒకవేళ మీరు PDF అప్‌లోడ్ చేయాలనుకుంటే, మీరు చేయాల్సిందల్లా PDF అప్‌లోడింగ్‌ను ఎనేబుల్ చేయి ఆప్షన్‌ను చెక్ చేయడమే. Play Books యాప్‌లో ఎలాంటి సెట్టింగ్‌లను మార్చకుండానే మీరు మీ ఈమెయిల్ ద్వారా EPUBను అప్‌లోడ్ చేయవచ్చు.
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
3005148722370054797
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false