మీ లైబ్రరీకి PDF, EPUB ఫైల్స్‌ను అప్‌లోడ్ చేయడం

Google Play Booksతో మీరు PDF, EPUB డాక్యుమెంట్‌లను చదవచ్చు. Google Play Booksకు మీరు PDF, EPUB డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేసినప్పుడు, మీరు వాటిని ఏ పరికరంలోనైనా Play Books ద్వారా చదవచ్చు.


EPUB డాక్యుమెంట్‌లతో, మీరు మీ పరికరాలన్నింటిలో కూడా బుక్‌మార్క్‌లు, హైలైట్‌లు, ఇంకా నోట్స్‌ను ఉపయోగించవచ్చు.

ఫైల్స్‌ను అప్‌లోడ్ చేయడం

  1. మీ iPhone లేదా iPadలో, Files ఫోల్డర్‌ను తెరవండి.
  2. Play Books యాప్‌తో తెరవండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. మీ కంటెంట్‌ను చదవండి.

చిట్కా: నేరుగా మీ ఈమెయిల్ నుండి EPUB లేదా PDFను మీరు అప్‌లోడ్ చేయవచ్చు.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
15703540523127517046
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false