మీ లైబ్రరీకి PDF, EPUB ఫైల్స్‌ను అప్‌లోడ్ చేయడం

Google Play Booksతో మీరు PDF, EPUB డాక్యుమెంట్‌లను చదవచ్చు. Google Play Booksకు మీరు PDF, EPUB డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేసినప్పుడు, మీరు వాటిని ఏ పరికరంలోనైనా Play Books ద్వారా చదవచ్చు.


EPUB డాక్యుమెంట్‌లతో, మీరు మీ పరికరాలన్నింటిలో కూడా బుక్‌మార్క్‌లు, హైలైట్‌లు, ఇంకా నోట్స్‌ను ఉపయోగించవచ్చు.

PDF & EPUB ఫైల్స్‌ను అప్‌లోడ్ చేయడం

  1. play.google.com లింక్‌కు వెళ్లండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, మీ ప్రొఫైల్ చిహ్నాన్ని క్లిక్ చేయండి.
  3. లైబ్రరీ & పరికరాలు ఆ తర్వాత Books అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. ఎగువున సమీపంలో, ఫైళ్లను అప్‌లోడ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. మీరు అప్‌లోడ్ చేయాలనుకున్న PDF లేదా EPUB ఫైల్‌ను కనుగొనండి, తర్వాత ఎంచుకోండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

మీరు అప్‌లోడ్ చేసిన ఫైల్‌ను కనుగొనడానికి, అప్‌లోడ్‌ల లైబ్రరీ అనే ఆప్షన్‌కు వెళ్లండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
681999349399156458
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false