Google Playతో స్క్రీన్ రీడర్‌ను ఉపయోగించడం

Google Playలో స్క్రీన్ రీడర్‌ను ఉపయోగించి మీరు పుస్తకాలు, వార్తాపత్రికలు, వార్తా కథనాలు చదవవచ్చు లేదా మ్యూజిక్ వినవచ్చు.

స్క్రీన్ రీడర్‌ను ఉపయోగించడం

మీ కంప్యూటర్‌లో, కింద పేర్కొన్న బ్రౌజర్‌లు, స్క్రీన్ రీడర్‌లతో Google Play అత్యుత్తమంగా పని చేస్తుంది:

  • Mac: Chromeలో VoiceOverను ఉపయోగించండి
  • Chromebook: Chromeలో ChromeVoxను ఉపయోగించండి
  • Windows: Firefoxలో JAWS లేదా NVDAను ఉపయోగించండి

కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ఉపయోగించడం

Play Books

ముందుగా ఏదైనా పుస్తకం, Google Playలో దాని "ఫీచర్‌లు" లిస్ట్ కింద, "ఫ్లోయింగ్ టెక్స్ట్"ను లిస్ట్ చేసి ఉందేమో చెక్ చేయండి. ఆ పుస్తకం "ఫ్లోయింగ్ టెక్స్ట్" ఫీచర్‌ను కలిగి ఉంటే, దానిని మీ కంప్యూటర్‌లోని స్క్రీన్ రీడర్‌ను ఉపయోగించి బిగ్గరగా చదవచ్చు.

మీ కంప్యూటర్‌లో పేజీలను ఆన్ చేయాలంటే, ఈ కీబోర్డ్‌ షార్ట్‌కట్‌లను ఉపయోగించండి:

  • తర్వాతి పేజీ:  j కీని, n కీని, కుడి వైపు బాణం గుర్తు కీని లేదా Page up కీని గానీ నొక్కండి.
  • మునుపటి పేజీ: k కీని, p కీని, ఎడమ వైపు బాణం గుర్తు కీని, లేదా Page down కీని గానీ నొక్కండి.

Play Books గురించి మరింత తెలుసుకోండి.

Play న్యూస్‌స్టాండ్

మీ కంప్యూటర్‌లోని Play న్యూస్‌స్టాండ్ కోసం, సాధారణంగా ఉపయోగించే కొన్ని షార్ట్‌కట్‌లు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

  • కీబోర్డ్ షార్ట్‌కట్ సహాయాన్ని తెరవడానికి: Shift + /ను నొక్కండి.
  • తర్వాతి ఐటెమ్ కోసం:  j కీని నొక్కండి.
  • మునుపటి ఐటెమ్ కోసం: k కీని నొక్కండి.
  • న్యూస్‌స్టాండ్‌ను వెతకడానికి:  / కీని నొక్కండి.

Play న్యూస్‌స్టాండ్ గురించి మరింత తెలుసుకోండి.

 

true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
4978825201795335767
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false