పిల్లల పుస్తకాలను మరింత తేలికగా చదవడానికి వీలుగా టూల్‌లను ఉపయోగించండి

You can make children’s books on Play Books easier to read with a set of tools to help new readers.

The tools for beginners are available for books intended for children between the ages of 0-8 on Android and iOS devices. Some features, like “read & listen,” are only available for books with narrated audio.

Use reading tools

Hear a word spoken out loud

To hear how a word is pronounced in the book, tap the word. Your device will read the word out loud.

Find the definition of a word

పుస్తకంలోని పదానికి అర్థం తెలుసుకోవడానికి:

  1. పదం మీద ట్యాప్ చేయండి.
  2. డిక్షనరీ లుక్-అప్ Lookupను ఎంచుకోండి.
    • ఒకవేళ అది కనిపించకపోతే: పదం నిర్వచనం అందుబాటులో లేదు అని అర్థం.

చిట్కా: నిర్వచనాన్ని బిగ్గరగా వినడానికి, నిర్వచనం కార్డ్‌లో వినండి Playని ట్యాప్ చేయండి .

Listen to a book read out loud

ముఖ్యమైనది: వింటూ చదవండి అనే ఫీచర్, వివరణతో కూడిన ఆడియోతో పిల్లల పుస్తకాలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. పుస్తకం వివరాల పేజీలో ఈ టూల్ అందుబాటులో ఉంటే, మీరు వింటూ చదవండి ని కనుగొనవచ్చు.

పుస్తకాన్ని వినగలిగేలా బయటికి బిగ్గరగా చదవాలి అనుకుంటే:

  1. బుక్ పేజీపై ఎక్కడైనా ట్యాప్ చేయండి.
  2. వినండి Play పైన ట్యాప్ చేయండి.
    • మీరు చిహ్నాన్ని ట్యాప్ చేయలేకపోతే: వింటూ చదవండి అనే ఆప్షన్ ఆ పుస్తకానికి అందుబాటులో లేదని అర్థం.

పేజీ చివరిలో కథనం పాజ్ అయిన తర్వాత పేజీలను తిప్పడానికి, పేజీని మాన్యువల్‌గా తిప్పండి లేదా పేజీని ఆటోమేటిక్‌గా తిప్పడానికి Play Booksను సెట్ చేయండి.

  1. Play Books యాప్ Play Booksను తెరవండి.
  2. పైన కుడి వైపున, మీ ప్రొఫైల్ ఫోటోను ట్యాప్ చేయండి.
  3. 'Play Books సెట్టింగ్‌లు'ను ట్యాప్ చేయండి.
  4. 'ఆటోమేటిక్‌గా పేజీలను తిప్పు'ను ఆన్ చేయండి.

రీడింగ్ ప్రాక్టీస్ చేయండి

ముఖ్యమైనది: రీడింగ్ ప్రాక్టీస్ టూల్ కేవలం ఇంగ్లీష్‌లో ఉన్న పిల్లల పుస్తకాలకు మాత్రమే వివరణతో కూడిన ఆడియోతో అందుబాటులో ఉంటుంది. పుస్తకం వివరాల పేజీలో, ఈ టూల్ అందుబాటులో ఉంటే, మీరు ప్రాక్టీస్ చేయండి ని కనుగొంటారు.

బిగ్గరగా చదవడాన్ని ప్రాక్టీస్ చేయాలంటే, ప్రాక్టీస్ చేయండి ని ట్యాప్ చేయండి. మీరు ప్రతి పదాన్ని చెబుతున్నప్పుడు, మీ పరికరం దాన్ని ఫాలో అవుతూ ఆ చోటును పసుపు రంగులో హైలైట్ చేస్తుంది. కొత్త రీడింగ్ పొజిషన్‌ను సెట్ చేయడానికి, పదం మీద ట్యాప్ చేయండి.

  • ఏమయినా పదాలను తప్పుగా ఉచ్ఛరిస్తే, ఆ పదాలకు సంబంధించి గైడెన్స్, పేజీ చివరిలో లభిస్తుంది. గైడెన్స్‌ను స్కిప్ చేయడానికి, స్కిప్ చేయండి ని ట్యాప్ చేయండి.
  • ఏదైనా పదాన్ని పలకడంలో సహాయం కావాలంటే, దాన్ని మీకు చదివి వినిపించడానికి దానిపై ట్యాప్ చేయండి.
  • ఒక పదానికి సంబంధించి మరింత సహాయాన్ని పొందడానికి: సహాయం పై ట్యాప్ చేయండి:
  • ఒక పదాన్ని, దాన్ని విడగొట్టి పలికే శబ్దాలకు తగ్గట్లు వినడానికి: సౌండ్ అవుట్ ను ట్యాప్ చేయండి.
  • వాక్యంలో ఉపయోగించిన పదాన్ని వినడానికి: వాక్యాన్ని వినండి ని ట్యాప్ చేయండి.
  • అందుబాటులో ఉన్న పదం నిర్వచనాన్ని చదవడానికి, వినడానికి: నిర్వచించండి ని ట్యాప్ చేయండి.
చిట్కా: రీడింగ్ ప్రాక్టీస్ టూల్‌కు మైక్రోఫోన్ అనుమతి అవసరం. ప్రాక్టీస్ చేయండి ని మీరు మొదటిసారి ట్యాప్ చేసినప్పుడు, మైక్రోఫోన్‌ను యాక్సెస్ చేసేందుకు అనుమతించాల్సిందిగా మీకు ప్రాంప్ట్ వస్తుంది. మీరు ఆ అనుమతిని తిరస్కరించి, భవిష్యత్తులో దానిని అందించాలనుకుంటే, మీరు సెట్టింగ్‌ల యాప్‌లో, యాప్ అనుమతులను మార్చవచ్చు.

Bookmark pages in a book

ఏదైనా పేజీని బుక్‌మార్క్ చేయడానికి:

  1. పేజీకి వెళ్లండి.
  2. ఆ పేజీలో ఎక్కడైనా ట్యాప్ చేయండి.
  3. దిగువున ఉన్న, బుక్‌మార్క్ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

బుక్‌మార్క్ చేయబడిన పేజీకి వెళ్లడానికి:

  1. పుస్తకంలోని, పేజీలో ఎక్కడైనా ట్యాప్ చేయండి.
  2. వ్యూను స్కిప్ చేయడానికి, స్కిప్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. దిగువున ఉన్న, బుక్‌మార్క్ చేయబడిన పేజీని కనుగొనడానికి స్క్రోల్ చేయండి.
  4. బుక్‌మార్క్ చేసిన పేజీని ట్యాప్ చేయండి.

Fix issues with the reading tools

If you have trouble with the tools for beginners, follow the steps below.

Check if the tools are turned on

  1. Google Play Books యాప్ Play Booksను తెరవండి.
  2. పైన కుడి వైపున, మీ ప్రొఫైల్ ఫోటోను ట్యాప్ చేయండి.
  3. 'Play Books సెట్టింగ్‌లు'ను ట్యాప్ చేయండి.
  4. 'ప్రారంభ స్థాయిలో ఉన్నవారి కోసం టూల్‌లు' ఆప్షన్ ఆన్ అయి ఉందని నిర్ధారించుకోండి.

Tip: When you sign in to Play Books with a child account, the tools are turned on by default.

Check if you’re reading a children’s book

To check a book’s age range:

  1. Open the Play Books app Play Books.
  2. Search or browse for a book.
  3. Tap the book.
  4. Check the book’s details page.
    • If the age range is 0-5 or 6-8: Tools for beginners are available. 
    • If the age range is 8+: Tools for beginners aren’t available.

Send feedback

టూల్‌లతో మీకింకా సమస్యలు ఉన్నట్లయితే, మీరు మీ అనుభవం గురించి ఫీడ్‌బ్యాక్ పంపవచ్చు. మీకు దీనికి ప్రతిస్పందన లభించదు, కానీ మీ ఫీడ్‌బ్యాక్ మా రీడింగ్ టూల్‌లను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

  1. మీ ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Google Play Books యాప్ Play Booksను తెరవండి.
  2. పైన కుడి వైపున, మీ ప్రొఫైల్ ఫోటోను ట్యాప్ చేయండి.
  3. సహాయం, ఫీడ్‌బ్యాక్ ఆ తర్వాత 'ఫీడ్‌బ్యాక్‌ను పంపండి' మీద ట్యాప్ చేయండి.
  4. మీ సమస్యను వివరించండి.
  5. పంపు Sendను ట్యాప్ చేయండి.
Android iPhone & iPad
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
6615563128332199581
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false