సినిమా & టీవీ సిఫార్సులను అర్థం చేసుకోండి

వాచ్‌లిస్ట్, వాచ్ యాక్టివిటీ, మీ Google ఖాతాకు జోడించిన స్ట్రీమింగ్ సర్వీస్‌ల ఆధారంగా సినిమా, టీవీ సిఫార్సులను పొందండి.

సిఫార్సులు ఎలా పని చేస్తాయి

మీరు Google ఖాతాకు సైన్ ఇన్ చేసి ఉండి, వెబ్ & యాప్ యాక్టివిటీ ఆన్ చేసి ఉన్నట్లయితే, వివిధ రకాల అంశాల ఆధారంగా Google సిఫార్సులను చేస్తుంది, వీటిలో ఇవి కూడా ఉంటాయి:

  • మీరు మీ వాచ్‌లిస్ట్‌కు జోడించినవి
  • మీరు Google Play, Google TV, Android TVలో చూసినవి
  • మీరు Google Play, YouTube, Google TV, Android TVలో కొనుగోలు చేసిన లేదా అద్దెకు తీసుకున్న కంటెంట్
  • మీరు ఎంచుకున్న స్ట్రీమింగ్ సర్వీస్‌లు
  • Google Searchలో లేదా Google Assistantతో చేసిన వినోద-సంబంధిత సెర్చ్‌లు
  • మీరు Google Play, Google TV లేదా Google Searchలో లైక్ చేసిన లేదా డిస్‌లైక్ చేసిన నిర్దిష్ట టైటిల్స్ కలిగినవి
  • మీరు YouTubeలో చూసిన ట్రయిలర్‌లు
  • మీ ప్రాంతంలోని ప్రసిద్ధ కంటెంట్

చిట్కా:

  • మీరు మీ సిఫార్సులను రీసెట్ చేయడానికి మీ గత యాక్టివిటీ, డేటాను ఫ్యాక్టరీ రీసెట్ చేయవచ్చు. 
  • కొత్త యాక్టివిటీ మీకు తాజా సిఫార్సులను అందించగలదు. 
  • వ్యక్తిగతీకరించిన సిఫార్సులను ఆపడానికి, మీరు వెబ్ & యాప్ యాక్టివిటీని కూడా ఆఫ్ చేయవచ్చు.

సిఫార్సులను రీసెట్ చేయండి

స్ట్రీమింగ్ సర్వీస్‌లో యాక్టివిటీని తొలగించండి

  1. మీ పరికరంలో, బ్రౌజర్‌ను తెరవండి.
  2. నా యాక్టివిటీ పేజీకి వెళ్లండి.
  3. స్ట్రీమింగ్ సర్వీస్ కోసం సెర్చ్ చేయండి.
  4. మరిన్నింటిని మరిన్ని and then తొలగించండి ఆప్షన్‌ను ఎంచుకోండి.

Play Movies & TV, Google TV లేదా Android TVలో యాక్టివిటీని తొలగించండి

  1. మీ పరికరంలో, బ్రౌజర్‌ను తెరవండి.
  2. నా యాక్టివిటీ పేజీకి వెళ్లండి.
  3. Play Movies, Google TV, లేదా Android TV కోసం సెర్చ్ చేయండి.
  4. మరిన్ని మరిన్ని and then తొలగించండి ఆప్షన్‌ను ఎంచుకోండి.

వాచ్‌లిస్ట్ హిస్టరీని తొలగించండి

  1. మీ పరికరంలో, బ్రౌజర్‌ను తెరవండి.
  2. google.com/save లింక్‌కు వెళ్లండి.
  3. వాచ్‌లిస్ట్‌ను ఎంచుకోండి.
  4. ఎగువ కుడి వైపున, మరిన్ని మరిన్ని ఆ తర్వాత ఎంచుకోండి ఆప్షన్‌ను ఎంచుకోండి.
  5. తీసివేయి and then తీసివేయిని క్లిక్ చేయండి.

చిట్కా: ఒకవేళ మీరు మీ వాచ్‌లిస్ట్‌కు మళ్లీ ఏదైనా జోడిస్తే, Google ఆ కంటెంట్‌ను మీకు సిఫార్సులను అందించడానికి ఉపయోగించవచ్చు.

మీ స్ట్రీమింగ్ సర్వీస్‌లను తీసివేయండి

Android ఫోన్‌లో:

  1. Play సినిమాలు & టీవీ Google Play Movies లేదా Google TV ని తెరవండి.
  2. ఎగువున, మెనూ  లేదా మీ ప్రొఫైల్ ఫోటోను ట్యాప్ చేయండి.
  3. 'సర్వీస్‌లను మేనేజ్ చేయి'ని ట్యాప్ చేయండి.
  4. మీ Google ఖాతాకు సేవ్ చేయబడిన సర్వీస్‌ల ఎంపికను రద్దు చేయండి.
  5. తర్వాత and then పూర్తయిందిని ట్యాప్ చేయండి.

Google TV పరికరంలో:

  1. మీ Google TV పరికరంలో, ఎగువున, కుడి వైపునకు స్క్రోల్ చేసి, 'సెట్టింగ్‌లు'ను ఎంచుకోండి.
  2. ఖాతాలు & సైన్ ఇన్ ను ఎంచుకోండి.
  3. మీ Google ఖాతాను ఎంచుకోండి.
  4. మీ సర్వీస్‌లును ఎంచుకోండి.
  5. మీ Google ఖాతాకు సేవ్ చేయబడిన సర్వీస్‌ల ఎంపికను తొలగించండి.

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
8146169139582580745
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false