Google News కథనాలను ఎలా ఎంచుకోవాలి

ముఖ్య గమనికలు:

  • మీ Google ఖాతాకు మీరు సైన్ ఇన్ చేసి ఉన్నప్పుడు మాత్రమే, కొన్ని ఫీచర్‌లు అందుబాటులో ఉంటాయి.
  • మీరు పెయిడ్ వార్తా కథనాన్ని షేర్ చేస్తే, ఇతరులు దానికి పే చేసే దాకా యాక్సెస్ చేయలేకపోవచ్చు.

Google Newsలో ఏమి చూపించాలో కంప్యూటర్ అల్గారిథమ్‌లు నిర్ణయిస్తాయి. ఏయే వార్తా కథనాలను, ఇమేజ్‌లను, వీడియోలను చూపించాలో, అలాగే వాటిని ఏ క్రమంలో చూపించాలో అల్గారిథమ్‌లు నిర్ణయిస్తాయి. కొన్ని సందర్భాలలో, పబ్లిషర్‌లు, Google News టీమ్‌లలోని వ్యక్తులు, మొదలైన వారు వార్తా కథనాలను ఎంచుకుంటారు.

Google News కొంత కంటెంట్‌ని వ్యక్తిగతీకరించి చూపిస్తుంది. వ్యక్తిగతీకరణ, మీకు ఆసక్తి కలిగించే వార్తా కథనాలను త్వరగా, సులభంగా చూపించడానికి, Google Newsకు సహాయపడుతుంది.

కంప్యూటర్‌లు ఎంచుకున్నవి

మీ భాషను ప్రాంతాన్ని ఆధారంగా చేసుకొని, ఈ విభాగాల కోసం, అల్గారిథమ్‌లు సబ్జెక్ట్‌లను తీసుకుంటాయి:

  • పూర్తి కవరేజి పూర్తి కవరేజి
  • Newsstandలోని సోర్స్‌లు
  • సెర్చ్ ఫలితాలు
  • మీ టాపిక్‌లు
  • స్థానిక వార్తలు
  • టాప్ వార్తా కథనాలకు సంబంధించిన నోటిఫికేషన్‌లు
  • హెడ్‌లైన్ వార్తా కథనాలు, ఈ విధంగా కనిపిస్తాయి:
    • మీ యాప్‌లో: హెడ్‌లైన్‌లు ముఖ్యాంశాలు లేదా మీ సంక్షిప్త సమాచారంలో "హెడ్‌లైన్‌ల" వార్తా కథనాలు.
    • డెస్క్‌టాప్‌లో Google Newsలో: మీ సంక్షిప్త సమాచారంలో "టాప్ కథనాల" వార్తా కథనాలు.
    • మొబైల్‌లోని Google Newsలో : టాప్ వార్తా కథనాలలో "హెడ్‌లైన్‌ల" వార్తా కథనాలు ముఖ్యాంశాలు.

ఈ విభాగాలలో, ఒకే భాషను, ప్రాంతాన్ని ఉపయోగించే, వారంతా ఒకే విధమైన సబ్జెక్‌లకు సంబంధించిన వార్తలను పొందుతారు.

వ్యక్తిగతీకరించిన వార్తలు

మీకు సంబంధించిన ఈ అంశాల ఆధారంగా అల్గారిథమ్‌లు మీ వార్తలను వ్యక్తిగతీకరిస్తాయి:

  • Google News సెట్టింగ్‌లు: మీ ఆసక్తులు, సోర్స్‌లు
  • గత యాక్టివిటీ: Google సర్వీస్‌లు, అలాగే YouTubeలో మీ యాక్టివిటీ

అల్గారిథమ్‌లు ఈ కింది విభాగాలకు సంబంధించి మీ వార్తలను వ్యక్తిగతీకరిస్తాయి:

  • మీ కోసం మీ కోసం
  • ఫాలో అవుతున్నవి ఫాలో అవుతున్నారు విభాగంలో టాపిక్‌లు, సోర్స్‌లు, లొకేషన్‌లు
  • మీ సంక్షిప్త సమాచారంలోని "మీ కోసం టాప్ ఎంపికలు" కథనాలు
  • మీ టాపిక్‌లు
  • స్థానిక వార్తలు
  • నోటిఫికేషన్‌లు

ఈ విభాగాలలో, వ్యక్తులు వివిధ సబ్జెక్ట్‌లను కవర్ చేసే కథనాలను పొందుతారు. సెట్టింగ్‌లను ఎలా మార్చాలో, అలాగే గత యాక్టివిటీని ఎలా చూడాలో తెలుసుకోండి.

పబ్లిషర్ క్యూరేటడ్ న్యూస్

ముఖ్యమైనది: ఈ ఫీచర్ కొన్ని భాషలు, అలాగే దేశాలలో అందుబాటులో ఉంది.

మీరు Google Newsలో కథనాలను చదివినప్పుడు, మీరు News షోకేస్ పబ్లిషర్‌ల నుండి కంటెంట్‌ను కనుగొనవచ్చు. మీకు మరింత అవగాహన, మరింత విషయ వివరణను ఇవ్వడానికి షోకేస్ ప్యానెల్‌లోని కథనాలు పబ్లిషర్‌లచే నిర్వహించబడతాయి. మీరు ఈ కథనాలను 'మీ కోసం' మీ కోసం విభాగంలో కనుగొనవచ్చు. ఈ కథనాలు మీరు ఫాలో చేయని పబ్లిషర్‌ల నుండి వచ్చే అవకాశం ఉంది. News షోకేస్ ఫీచర్ గురించి మరింత తెలుసుకోండి.

  • సూచించిన పబ్లిషర్‌లను ఫాలో అవ్వడానికి: ఫాలో ఫాలో అవుతున్నారును క్లిక్ లేదా ట్యాప్ చేయండి. 
  • పబ్లిషర్‌లను ఫాలో అవ్వడాన్ని రద్దు చేయడానికి: ఫాలో ఫాలో అవుతున్నారును క్లిక్ లేదా ట్యాప్ చేయండి. మీరు 'ఫాలో చేస్తున్నారు' ఫాలో అవుతున్నారు ట్యాబ్‌కు వెళ్లి, మేనేజ్‌ను క్లిక్ లేదా ట్యాప్ చేయవచ్చు.
చిట్కా: పబ్లిషర్‌లు వారి పబ్లికేషన్‌ల లోపలి వార్తా కథనాలను ఎంచుకోవచ్చు.
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
15157633070814424272
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
false
false