మీ నోటిఫికేషన్‌లను మేనేజ్ చేయండి

Google Docs, Drawings, Sheets, లేదా Slidesలో కామెంట్‌ల కోసం మీరు ఎంత తరచుగా ఈమెయిల్ నోటిఫికేషన్‌లను పొందాలి అనే దాన్ని మీరు మార్చవచ్చు. Google Docs, Sheetsలలో, మీరు ఎడిట్‌ల కోసం నోటిఫికేషన్ సెట్టింగ్‌లను కూడా మార్చవచ్చు. మీరు ఈమెయిల్ ద్వారా లేదా మీ బ్రౌజర్‌లో నోటిఫికేషన్‌లను పొందాలా అనే దాన్ని ఎంచుకోవచ్చు.

ముఖ్య గమనిక: నోటిఫికేషన్ సెట్టింగ్‌లకు మార్పులు అనేవి మీరు ఉన్న ఫైల్‌కు మాత్రమే వర్తిస్తాయి.

ఈ ఫీచర్ iPhone మరియు iPadలో అందుబాటులో లేదు. నోటిఫికేషన్‌లను సెట్ చేసేందుకు, కంప్యూటర్‌ని ఉపయోగించండి.

 

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
3704950936432939963
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
35
false
false