హెడర్‌లు, ఫుటర్‌లు, పేజీ నంబర్‌లు, అలాగే ఫుట్‌నోట్‌లను ఉపయోగించండి

మీరు మీ Google డాక్‌లో సూచనలను జోడించడానికి ఫుట్‌నోట్‌లను ఉపయోగించవచ్చు. పేజీల ఫార్మాట్‌లో ఉన్న డాక్యుమెంట్‌లలో, మీరు పేజీ నంబర్‌లను జోడించవచ్చు, అలాగే డాక్యుమెంట్‌లోని ప్రతి పేజీకి కంటెంట్‌ను జోడించడానికి మీరు హెడర్‌లు, ఫుటర్‌లను కూడా చేర్చవచ్చు.

హెడర్‌లు & ఫుటర్‌లను జోడించండి

  1. మీ కంప్యూటర్‌లో, Google డాక్స్‌లో డాక్యుమెంట్‌ను తెరవండి.
  2. ఎగువన ఎడమవైపు, హెడర్ & పేజీ నంబర్ ఆ తర్వాత చేర్చు క్లిక్ చేయండి.
  3. హెడర్ లేదా ఫుటర్‌ని ఎంచుకోండి.
  4. హెడర్ లేదా ఫుటర్ కోసం వచనాన్ని నమోదు చేయండి.

ముఖ్య గమనిక: పేజీ లేని ఫార్మాట్‌లో ఉన్న డాక్యుమెంట్‌లలో ఈ ఫీచర్ అందుబాటులో ఉండదు. మీ డాక్యుమెంట్ ఇప్పటికే హెడర్‌లు లేదా ఫుటర్‌లను కలిగి ఉండి, మీరు దాన్ని పేజీ లేని ఫార్మాట్‌కు మార్చినట్లయితే, మీ డాక్యుమెంట్‌లో ఇకపై హెడర్‌లు, ఫుటర్‌లు మీకు కనిపించవు. హెడర్‌లు, ఫుటర్‌లను ఉపయోగించడానికి, అలాగే చూడటానికి, మీ డాక్యుమెంట్ అనేది పేజీల ఫార్మాట్‌లో ఉందని నిర్ధారించుకోండి.


ఒక్కొక్క పేజీ లేదా విభాగానికి విభిన్న హెడర్‌లు లేదా ఫుటర్‌లు ఉపయోగించండి

  1. హెడర్ లేదా ఫుటర్‌ని క్లిక్ చేయండి. 
  2. మీ హెడర్ మరియు ఫుటర్ లేఅవుట్‌ని ఎంచుకోవడానికి, బాక్స్‌లో టిక్ పెట్టండి:

బేసి లేదా సరి పేజీలలో విభిన్న హెడర్‌లు లేదా ఫుటర్‌లను ఉపయోగించండి

  1. హెడర్ లేదా ఫుటర్‌ని క్లిక్ చేయండి.
  2. కుడివైపున, ఎంపికలు క్లిక్ చేయండి  
  3. "దీనికి వర్తింపజేయి" క్రింద, పూర్తి డాక్యుమెంట్ క్లిక్ చేయండి.
  4. విభిన్న బేసి మరియు సరి పేజీలు ఆ తర్వాత వర్తింపజేయి క్లిక్ చేయండి.

హెడర్ లేదా ఫుటర్‌ని తీసివేయండి

  1. మీ కంప్యూటర్‌లో, Google డాక్స్‌లో డాక్యుమెంట్‌ని తెరవండి.
  2. మీరు తీసివేయాలనుకుంటున్న హెడర్ లేదా ఫుటర్‌ని క్లిక్ చేయండి.
  3. ఎగువున, హెడర్‌లు & ఫుటర్‌లనుఆ తర్వాత ఫార్మాట్ చేయి క్లిక్ చేయండి. 
  4. హెడర్‌ని తీసివేయి లేదా ఫుటర్‌ని తీసివేయి క్లిక్ చేయండి.

హెడర్ & ఫుటర్ మార్జిన్‌లను మార్చండి లేదా తీసివేయండి

మీరు మీ డాక్యుమెంట్‌లో ఒక్కొక్క విభాగం కోసం లేదా పూర్తి డాక్యుమెంట్ కోసం విభిన్న హెడర్ లేదా ఫుటర్ మార్జిన్‌లను సెట్ చేయగలరు.

  1. మీ కంప్యూటర్‌లో, Google డాక్స్‌లో డాక్యుమెంట్‌ను తెరవండి.
  2. హెడర్ లేదా ఫుటర్‌లో క్లిక్ చేయండి.
  3. ఎగువ ఎడమ వైపు, ఫార్మాట్ ఆ తర్వాత హెడర్‌లు & ఫుటర్‌లు ఆ తర్వాత మరిన్ని ఎంపికలు క్లిక్ చేయండి.
  4. "దీనికి వర్తింపజేయి" క్రింద, ఒక విభాగాన్ని లేదా పూర్తి డాక్యుమెంట్‌ని ఎంచుకోండి. మీరు ఈ ఎంపికను కనుగొనలేకపోతే, సెక్షన్ బ్రేక్‌ని జోడించండి. సెక్షన్ బ్రేక్‌ని ఎలా జోడించాలో తెలుసుకోండి.
  5. మీ మార్జిన్ పరిమాణాలను నమోదు చేయండి.
  6. వర్తింపజేయి ఎంపికపై క్లిక్ చేయండి.

చిట్కా: హెడర్ లేదా ఫుటర్ ప్రదేశాన్ని తీసివేయడానికి, మీ మార్జిన్ పరిమాణాన్ని 0కి మార్చండి.

పేజీ నంబర్‌లు & మొత్తం పేజీల సంఖ్యను చేర్చండి

మీరు పూర్తి డాక్యుమెంట్‌కి లేదా డాక్యుమెంట్ విభాగానికి పేజీ నంబర్‌లు మరియు మొత్తం పేజీల సంఖ్యను జోడించగలరు.

ముఖ్య గమనిక: పేజీ లేని ఫార్మాట్‌లో ఉన్న డాక్యుమెంట్‌లలో ఈ ఫీచర్ అందుబాటులో ఉండదు. ఈ ఫీచర్‌ను ఉపయోగించడానికి, మీ డాక్యుమెంట్ అనేది పేజీల ఫార్మాట్‌లో ఉందని నిర్ధారించుకోండి.
  1. Google డాక్స్‌లో డాక్యుమెంట్‌ను తెరవండి.
  2. ఎగువన ఎడమవైపు, హెడర్ & పేజీ నంబర్ ఆ తర్వాత చేర్చు క్లిక్ చేయండి.
  3. ఆపై దీనిని ఎంచుకోండి:
    • పేజీ నంబర్: మీరు పేజీ నంబర్‌లు ఎక్కడ కనిపించాలని కోరుకుంటున్నారో ఎంచుకోండి మరియు మొదటి పేజీని దాటవేయాలనుకుంటే ఎంచుకోండి.
    • పేజీల సంఖ్య: మీ డాక్యుమెంట్‌లో ఎక్కడ కర్సర్ పెడితే అక్కడ పేజీల సంఖ్య జోడించబడుతుంది.

పేజీ నంబర్‌లు లేదా పేజీల సంఖ్య ఆటోమేటిక్‌గా జోడించబడతాయి.

Start page numbering on a specific page or section
  1. Open a Google Doc.
  2. In the top left, click Insert ఆ తర్వాత Page number ఆ తర్వాత More options.
  3. Under "Apply to," choose where you want to apply the page number change.
  4. Click Apply.

ఫుట్‌నోట్‌ని జోడించండి

  1. Google డాక్స్‌లో డాక్యుమెంట్‌ని తెరవండి.
  2. మీరు ఫుట్‌నోట్‌ని ఎక్కడ చేర్చాలనుకుంటున్నారో అక్కడ క్లిక్ చేయండి.
  3. ఎగువన ఎడమవైపు, ఫుట్‌నోట్‌ని ఆ తర్వాత చేర్చు క్లిక్ చేయండి.
  4. మీ ఫుట్‌నోట్‌ని టైప్ చేయండి.

చిట్కా: మీ డాక్యుమెంట్ పేజీ లేని ఫార్మాట్‌లో ఉన్నట్లయితే, ఫుట్‌నోట్‌లు అన్నీ మీ డాక్యుమెంట్ చివరన కలిసి కనిపిస్తాయి.

సంబంధిత లింక్‌లు

true
Visit the Learning Center

Using Google products, like Google Docs, at work or school? Try powerful tips, tutorials, and templates. Learn to work on Office files without installing Office, create dynamic project plans and team calendars, auto-organize your inbox, and more.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
2958363116011466350
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
35
false
false