Google Docs ఎలా ఉపయోగించాలి


               

మీ బిజినెస్ కోసం అధునాతన Google Workspace ఫీచర్‌లు కావాలా?

ఈరోజే Google Workspaceను ట్రై చేయండి!

 

 

Google Docs అనేది డాక్యుమెంట్‌లను క్రియేట్ చేసి, ఫార్మాట్ చేస్తూ ఇతర వ్యక్తులతో కలిసి పనిచేయగల అవకాశాన్ని కల్పించే ఆన్‌లైన్ వర్డ్ ప్రాసెసర్. Google Docs కోసం మా ఐదు టాప్ చిట్కాలను చూడండి.

Step 1: డాక్యుమెంట్‌ను క్రియేట్ చేయండి

కొత్త డాక్యుమెంట్ క్రియేట్ చేయడానికి:
  1. మీ కంప్యూటర్‌లో, docs.google.com లో Docs మొదటి స్క్రీన్‌ను తెరవండి.
  2. ఎగువ ఎడమ వైపున, "కొత్త డాక్యుమెంట్‌ను ప్రారంభించండి" కింద, ఖాళీ కొత్తదిని క్లిక్ చేయండి.
docs.google.com/create URL నుండి కూడా మీరు కొత్త డాక్యుమెంట్‌లను క్రియేట్ చేయవచ్చు.

దశ 2: ఎడిట్, ఫార్మాట్ చేయండి

డాక్యుమెంట్‌ను ఎడిట్ చేయడానికి ఇవి పాటించండి:

  1. మీ కంప్యూటర్‌లో, Google Docsలో డాక్యుమెంట్‌ను తెరవండి.

  2. పదాన్ని ఎంచుకోవడానికి, దాని మీద రెండుసార్లు నొక్కండి లేదా మీరు మార్చాలనుకుంటున్న టెక్స్ట్‌ను ఎంచుకోవడానికి మీ కర్సర్‌ను ఉపయోగించండి.
  3. ఎడిటింగ్‌ను ప్రారంభించండి.
  4. చర్యను రద్దు చేయడానికి లేదా మళ్లీ చేయడానికి, ఎగువున ఉన్న, 'చర్యను రద్దు చేయి చర్యరద్దు' లేదా 'మళ్లీ చేయి మళ్లీ చేయి'ని క్లిక్ చేయండి.

నోట్: Pixel Book లాంటి టచ్‌స్క్రీన్ పరికరం మీద డాక్యుమెంట్‌ను ఎడిట్ చేయడానికి, టైప్ చేయడాన్ని ప్రారంభించడానికి డాక్యుమెంట్‌ను రెండుసార్లు నొక్కండి.

మీరు డాక్యుమెంట్‌లో టెక్స్ట్, పేరాలు, ఖాళీ ప్రదేశాలు ఇంకా మరెన్నింటినో జోడించుకుని, ఎడిట్ చేయవచ్చు.

 దశ 3: షేర్ చేయండి & ఇతరులతో కలిసి పని చేయండి

మీరు వ్యక్తులతో ఫైల్‌లు, ఫోల్డర్‌లను షేర్ చేయవచ్చు, అలాగే ఆ వ్యక్తులు వాటిని చూడటం, ఎడిట్ చేయడం లేదా వాటిపై కామెంట్ చేయవచ్చో లేదో ఎంపిక చేయవచ్చు.

సంబంధిత కథనాలు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
16183846772388258555
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
35
false
false