Google ఉత్పత్తులను పక్కపక్కనే ఉపయోగించండి

మీ బిజినెస్ కోసం అధునాతన Google Workspace ఫీచర్‌లు కావాలా?

ఈరోజే Google Workspaceను ట్రై చేయండి!

మీరు ఒకే విండోలో Gmail, అలాగే Calendar వంటి Google ప్రోడక్ట్‌లను ఉపయోగించవచ్చు. ఇది ట్యాబ్‌ల మధ్య మారకుండానే పని సామర్థ్యాన్ని పెంచడంలో మీకు సహాయపడుతుంది.

ఒకే విండోలో రెండు Google ప్రోడక్ట్‌లను తెరవండి

  1. Gmail, Calendar, Chat, Driveకు వెళ్లండి, లేదా Google Docs, Sheets, లేదా Slidesలోని ఫైల్‌కు వెళ్లండి.
  2. దిగువ కుడి వైపున ఉన్న, సైడ్ ప్యానెల్‌ను చూడండి సైడ్ ప్యానెల్‌ను చూపుని క్లిక్ చేయండి.
  3. కుడి వైపున, మీరు తెరవాలనుకుంటున్న ప్రోడక్ట్‌ను తెరవండి:
    • Calendar Calendar: మీ షెడ్యూల్‌ను చెక్ చేసి, ఈవెంట్‌లను జోడించండి లేదా ఎడిట్ చేయండి.
    • Keep Keep: గమనిక లేదా లిస్ట్‌ను క్రియేట్ చేయండి.
    • Tasks Tasks: చేయాల్సిన ఐటెమ్‌లు, అలాగే డెడ్‌లైన్‌లను జోడించండి.
    • Contacts contacts: మీ కాంటాక్ట్‌లను యాక్సెస్ చేయండి.
    • Voice : Google వాయిస్ కాల్ చేయండి.
    • Maps Maps: Google Mapsలో సెర్చ్ చేయండి.
  4. యాప్ ప్యానెల్‌ను మూసివేయడానికి, కుడి వైపున ఉన్న మూసివేయండి రద్దు చేయిని క్లిక్ చేయండి.

చిట్కా: మీ సైడ్ ప్యానెల్‌కు మరిన్ని ఆప్షన్‌‌లను జోడించడానికి, మీరు Google Workspace నుండి యాడ్-ఆన్‌లను పొందవచ్చు.

మరింత తెలుసుకోండి:

కుడి వైపున ఉన్న సైడ్ ప్యానెల్‌ను మూసివేయడం లేదా దాచడం

Google Workspace సైడ్ ప్యానెల్‌ను మీరు మూసివేయవచ్చు లేదా దాచవచ్చు.

  • కుడి వైపు సైడ్ ప్యానెల్‌ను మూసివేయడానికి: కుడి వైపున ఉన్న, మూసివేయండి రద్దు చేయిని క్లిక్ చేయండి.
  • కుడి వైపు సైడ్ ప్యానెల్‌ను దాచడానికి: ప్యానెల్ విస్తరించబడి ఉంటే, యాప్ ప్యానెల్‌కు ఎగువున కుడి వైపున ఉన్న, మూసివేయండి రద్దు చేయిని క్లిక్ చేయండి. ఆపై, దిగువున కుడి వైపున ఉన్న, సైడ్ ప్యానెల్‌ను దాచండి సైడ్ ప్యానెల్‌ను దాచుని క్లిక్ చేయండి.
  • కుడి వైపు సైడ్ ప్యానెల్‌ను చూడటానికి: దిగువున కుడి వైపున ఉన్న, సైడ్ ప్యానెల్‌ను చూపించండి సైడ్ ప్యానెల్‌ను చూపుని క్లిక్ చేయండి.

క్యాలెండర్ ఈవెంట్‌ను క్రియేట్ చేయండి

  1. Gmail, Calendar, Chat, Driveకు వెళ్లండి, లేదా Google Docs, Sheets, లేదా Slidesలోని ఫైల్‌కు వెళ్లండి.
  2. సైడ్ ప్యానెల్ ప్రదర్శించబడకపోతే, దిగువ కుడి వైపున ఉన్న, సైడ్ ప్యానెల్‌ను చూడండి సైడ్ ప్యానెల్‌ను చూపుని క్లిక్ చేయండి.
  3. కుడి వైపున ఉన్న, Google Calendar క్యాలెండర్ను క్లిక్ చేయండి.
  4. క్యాలెండర్‌లో సమయాన్ని క్లిక్ చేయండి.
  5. ఈవెంట్ వివరాలను ఎంటర్ చేయండి.
  6. సేవ్ చేయిని క్లిక్ చేయండి.

Google క్యాలెండర్ గురించి మరింత తెలుసుకోండి.

క్యాలెండర్ ఈవెంట్‌కి డాక్యుమెంట్‌ను జోడించండి
  1. Google Driveకు వెళ్లండి లేదంటే ఫైల్‌ను Docs, Sheets, Slides, లేదా Drawingsలో గానీ తెరవండి.
  2. సైడ్ ప్యానెల్ ప్రదర్శించబడకపోతే, దిగువ కుడి వైపున ఉన్న, సైడ్ ప్యానెల్‌ను చూడండి సైడ్ ప్యానెల్‌ను చూపుని క్లిక్ చేయండి.
  3. కుడి వైపున ఉన్న, Google Calendar క్యాలెండర్ను క్లిక్ చేయండి.
  4. క్యాలెండర్‌లో సమయాన్ని క్లిక్ చేయండి.
  5. ఈవెంట్ వివరాలను ఎంటర్ చేయండి.
  6. "వివరణను జోడించు" కింద, [మీ డాక్యుమెంట్ పేరు]ను జోడించండి.
  7. సేవ్ చేయిని క్లిక్ చేయండి.

స్థలాన్ని కనుగొనండి లేదా Google Calendarలో దిశలను పొందండి

  1. కంప్యూటర్‌లో, Google Calendar క్యాలెండర్కు వెళ్లండి.
  2. సైడ్ ప్యానెల్ ప్రదర్శించబడకపోతే, దిగువున కుడి వైపున ఉన్న, సైడ్ ప్యానెల్‌ను చూడండి సైడ్ ప్యానెల్‌ను చూపుని క్లిక్ చేయండి.
  3. కుడి వైపున ఉన్న, Maps Mapsను క్లిక్ చేయండి.
  4. ఒక స్థలం కోసం సెర్చ్ చేయండి.
  5. స్థలం గురించి వివరాలను చూడండి లేదా దిశలను పొందడానికి దిశలు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

చిట్కాలు:

  • Google Maps అనేది Google Calendarలో తెరుచుకోవడాన్ని ఆపేందుకు: Maps ప్యానెల్‌కు ఎగువున కుడి వైపున ఉన్న, మూసివేయండి రద్దు చేయిని క్లిక్ చేయండి. ఆపై, దిగువున కుడి వైపున ఉన్న, సైడ్ ప్యానెల్‌ను దాచండి సైడ్ ప్యానెల్‌ను దాచుని క్లిక్ చేయండి. మీ లొకేషన్‌లు కొత్త ట్యాబ్‌లో తెరవబడతాయి.
  • Google Calendarకు నేరుగా ఈవెంట్‌కు సంబంధించిన ప్రయాణ సమయాన్ని జోడించడానికి: ప్రయాణ మోడ్ అలాగే ట్రిప్‌ను ఎంచుకొని, ఆపై Calendarకు జోడించును క్లిక్ చేయండి.

ఈవెంట్ లొకేషన్‌ను ప్రివ్యూ చేయండి

  1. కంప్యూటర్‌లో, Google Calendar క్యాలెండర్కు వెళ్లండి.
  2. ఈవెంట్‌ను క్రియేట్ చేసి, లొకేషన్ సమాచారాన్ని ఎంటర్ చేయండి లేదా లొకేషన్‌ను కలిగి ఉన్న ఇప్పటికే ఉన్న ఈవెంట్‌పై క్లిక్ చేయండి.
  3. ఆప్షనల్: మీరు క్రియేట్ చేస్తున్న ఈవెంట్‌కు సంబంధించిన లొకేషన్‌ను ప్రివ్యూ చేయడానికి, Mapsలోని ప్రివ్యూ maps outlineను క్లిక్ చేయండి.
  4. లొకేషన్‌ను క్లిక్ చేయండి.
  5. స్థలానికి సంబంధించిన సమాచారాన్ని కుడి వైపున చూడండి.

చిట్కాలు:

  • Google Maps అనేది Google Calendarలో తెరుచుకోవడాన్ని ఆపేందుకు: Maps ప్యానెల్‌కు ఎగువున కుడి వైపున ఉన్న, మూసివేయండి రద్దు చేయిని క్లిక్ చేయండి. ఆపై, దిగువున కుడి వైపున ఉన్న, సైడ్ ప్యానెల్‌ను దాచండి సైడ్ ప్యానెల్‌ను దాచుని క్లిక్ చేయండి. మీ లొకేషన్‌లు కొత్త ట్యాబ్‌లో తెరవబడతాయి.
  • Google Calendarకు నేరుగా ఈవెంట్‌కు సంబంధించిన ప్రయాణ సమయాన్ని జోడించడానికి: ప్రయాణ మోడ్ అలాగే ట్రిప్‌ను ఎంచుకొని, ఆపై Calendarకు జోడించును క్లిక్ చేయండి.

గమనిక లేదా లిస్ట్‌ను క్రియేట్ చేయండి

  1. Gmail, Calendar, Chat, Driveకు వెళ్లండి, లేదా Google Docs, Sheets, లేదా Slidesలోని ఫైల్‌కు వెళ్లండి.
  2. సైడ్ ప్యానెల్ ప్రదర్శించబడకపోతే, దిగువ కుడి వైపున ఉన్న, సైడ్ ప్యానెల్‌ను చూడండి సైడ్ ప్యానెల్‌ను చూపుని క్లిక్ చేయండి.
  3. కుడి వైపున, ఉంచండి Keepని క్లిక్ చేయండి.
  4. ఒక ఆప్షన్‌ను ఎంచుకోండి:
    • గమనికను రాయండి
    • కొత్త లిస్ట్ new note
  5. మీకు కావాల్సిన టెక్స్ట్‌ను జోడించండి.
  6. పూర్తయింది క్లిక్ చేయండి.

Google Keep గురించి మరింత తెలుసుకోండి.

డాక్యుమెంట్ లేదా ప్రెజెంటేషన్‌కు Keep గమనికను జోడించండి
  1. Google Docs లేదా Slidesలో డాక్యుమెంట్ లేదా ప్రెజెంటేషన్‌ను తెరవండి.
  2. సైడ్ ప్యానెల్ ప్రదర్శించబడకపోతే, దిగువున కుడి వైపున ఉన్న, సైడ్ ప్యానెల్‌ను చూడండి సైడ్ ప్యానెల్‌ను చూపుని క్లిక్ చేయండి.
  3. కుడి వైపున, ఉంచండి Keepని క్లిక్ చేయండి.
  4. మీరు జోడించాలనుకుంటున్న గమనిక లేదా లిస్ట్‌ను కనుగొనండి, ఆపై దాన్ని డాక్యుమెంట్ లేదా ప్రెజెంటేషన్‌కి లాగండి.
Keepలోని Docs లేదా Slides నుండి టెక్స్ట్‌ను సేవ్ చేయండి
  1. Google Docs లేదా Slidesలో, డాక్యుమెంట్ లేదా ప్రెజెంటేషన్‌ను తెరవండి.
  2. మీరు గమనికకు జోడించాలనుకుంటున్న టెక్స్ట్‌ను హైలైట్ చేయండి.
  3. వచనంపై కుడి క్లిక్ చేసి, ఆపై, Keepకి సేవ్ చేయి ఎంచుకోండి.

టాస్క్‌ను క్రియేట్ చేయండి

  1. Gmail, Calendar, Chat, Driveకు వెళ్లండి, లేదా Google Docs, Sheets, లేదా Slidesలోని ఫైల్‌కు వెళ్లండి.
  2. సైడ్ ప్యానెల్ ప్రదర్శించబడకపోతే, దిగువ కుడి వైపున ఉన్న, సైడ్ ప్యానెల్‌ను చూడండి సైడ్ ప్యానెల్‌ను చూపుని క్లిక్ చేయండి.
  3. కుడి వైపున ఉన్న, Tasks Tasksను క్లిక్ చేయండి.
  4. టాస్క్‌ను జోడించును క్లిక్ చేయండి.
  5. సమాచారాన్ని ఎంటర్ చేయండి.
  6. ఆప్షనల్: వివరాలు లేదా గడువు తేదీని జోడించడానికి, ఎడిట్ చేయి సవరించు ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  7. మీరు ఎడిట్ చేయడం పూర్తయ్యాక, Tasksను మూసివేయి రద్దు చేయి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

చిట్కా: మీ టాస్క్‌లను మళ్లీ క్రమపద్దతిలో అమర్చడానికి, మీరు తరలించాలనుకుంటున్న టాస్క్‌ను లాగండి.

Google Tasksను ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.

ఇమెయిల్‌ను టాస్క్‌గా సేవ్ చేయండి
  1. Gmailకు వెళ్లండి.
  2. సైడ్ ప్యానెల్ ప్రదర్శించబడకపోతే, దిగువ కుడి వైపున ఉన్న, సైడ్ ప్యానెల్‌ను చూడండి సైడ్ ప్యానెల్‌ను చూపుని క్లిక్ చేయండి.
  3. కుడి వైపున ఉన్న, Tasks Tasksను క్లిక్ చేయండి.
  4. మీ ఇన్‌బాక్స్‌లో, మీరు టాస్క్‌గా సేవ్ చేయాలనుకుంటున్న ఇమెయిల్‌ను కనుగొనండి.
  5. ఇమెయిల్‌ను కుడివైపున ఉన్న సైడ్ ప్యానెల్‌కు లాగండి.
మీ టాస్క్‌లను లిస్ట్‌లుగా ఆర్గనైజ్ చేయండి

మీరు మీ ఆఫీస్, అలాగే వ్యక్తిగత ఐటెమ్‌ల వంటి వివిధ రకాల టాస్క్‌లను వేరు చేయవచ్చు.

  1. Gmail, Calendar, Chat, Driveకు వెళ్లండి, లేదా Google Docs, Sheets, లేదా Slidesలోని ఫైల్‌కు వెళ్లండి.
  2. సైడ్ ప్యానెల్ ప్రదర్శించబడకపోతే, దిగువ కుడి వైపున ఉన్న, సైడ్ ప్యానెల్‌ను చూడండి సైడ్ ప్యానెల్‌ను చూపుని క్లిక్ చేయండి.
  3. కుడి వైపున ఉన్న, Tasks Tasksను క్లిక్ చేయండి.
  4. ఎగువున “నా లిస్ట్” లేదా “టీమ్” పక్కన ఉన్న, కింది వైపు బాణం డ్రాప్-డౌన్ బాణం ఆ తర్వాత కొత్త లిస్ట్‌ను క్రియేట్ చేయండి అనే ఆప్షన్‌లను క్లిక్ చేయండి.
  5. లిస్ట్ పేరును ఎంటర్ చేసి, ఆపై పూర్తయింది అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  6. వేరొక లిస్ట్‌కు వెళ్లడానికి, ఎగువున, మీ లిస్ట్ టైటిల్ పక్కనున్న, కింది వైపు బాణం డ్రాప్-డౌన్ బాణంను క్లిక్ చేయండి. మరొక లిస్ట్‌ను ఎంచుకోండి.

Gmailతో ఇతర యాప్‌లను ఉపయోగించడం

మీరు Asana, Trello, Intuit, Docusign వంటి ఇతర యాప్‌లను, ఇంకా ఇతర టూల్స్‌ను Google Workspace ప్రోడక్ట్‌లతో పాటు ఉపయోగించడానికి జోడించవచ్చు.

Google Workspace యాడ్-ఆన్‌లను ఇన్‌స్టాల్ చేయండి

  1. Gmail, Calendar, Chat, Driveకు వెళ్లండి, లేదా Google Docs, Sheets, లేదా Slidesలోని ఫైల్‌కు వెళ్లండి.
  2. సైడ్ ప్యానెల్ ప్రదర్శించబడకపోతే, దిగువ కుడి వైపున ఉన్న, సైడ్ ప్యానెల్‌ను చూడండి సైడ్ ప్యానెల్‌ను చూపుని క్లిక్ చేయండి.
  3. యాడ్-ఆన్‌లు పొందండి ని క్లిక్ చేయండి.
  4. మీరు ఉపయోగించాలనుకుంటున్న టూల్స్ కోసం సెర్చ్ చేసి ఎంచుకోండి. 
  5. ఇన్‌స్టాల్ చేయండి ఆ తర్వాత కొనసాగించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  6. మీ ఖాతాను ఎంచుకుని, స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి.

Google Workspace యాడ్-ఆన్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయండి

  1. Gmail, Calendar, Chat, Driveకు వెళ్లండి, లేదా Google Docs, Sheets, లేదా Slidesలోని ఫైల్‌కు వెళ్లండి.
  2. సైడ్ ప్యానెల్ ప్రదర్శించబడకపోతే, దిగువ కుడి వైపున ఉన్న, సైడ్ ప్యానెల్‌ను చూడండి సైడ్ ప్యానెల్‌ను చూపుని క్లిక్ చేయండి.
  3. మీరు అన్‌ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్న యాడ్-ఆన్ మరిన్నిఆ తర్వాత యాడ్-ఆన్‌ను మేనేజ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. కనిపించే విండోలో, యాడ్-ఆన్‌ను ఎంచుకోండి.
  5. అన్‌ఇన్‌స్టాల్ చేయండి ఆ తర్వాత యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయండిని క్లిక్ చేయండి.

మీ సంస్థ Marketplace యాప్‌లను ఎలా కనుగొనగలదు

మీరు ఇంకా మీ యూజర్‌లు, ప్రధాన Google Workspace సర్వీస్‌లను విస్తరించడానికి, Google Drive లేదా Gmailను, అలాగే Google Workspace చెందిన ప్రస్తుత సామర్థ్యాలను మెరుగుపరిచే స్వతంత్ర యాప్‌లను కనుగొని, ఇన్‌స్టాల్ చేయడానికి Google Workspace Marketplaceను ఉపయోగించవచ్చు.

Marketplace యాప్‌లను, Google ఎలా రివ్యూ చేస్తుంది

పబ్లిక్‌గా అందుబాటులో ఉండేలా Marketplaceకు యాప్‌ను డెవలపర్ సమర్పించినప్పుడు, మా మార్గదర్శకాలకు అనుగుణంగా యాప్ ఉందని నిర్ధారించుకోవడానికి సమర్పించిన దాన్ని Google రివ్యూ చేస్తుంది. యూజర్‌లు యాప్‌ను ప్రారంభించడంలో సహాయపడటానికి లేదా సపోర్ట్ కోసం డెవలపర్‌ను సంప్రదించడానికి లింక్‌లను అందించడంతో పాటు, అదనంగా యాప్ ఫీచర్‌ల గురించి ఇంకా అది ఎలా పని చేస్తుంది అనే దాని గురించి సమాచారాన్ని తప్పనిసరిగా డెవలపర్ అందించాలి. అత్యంత జనాదరణ పొందిన యాప్‌ల కోసం Google రెగ్యులర్‌గా రివ్యూలను నిర్వహిస్తుంది. మరింత సమాచారం కోసం, యాప్ గురించిన రివ్యూ చూడండి.
అదనంగా, యూజర్ డేటాను యాక్సెస్ చేయడానికి Google APIలను ఉపయోగించే యాప్‌లు, Marketplaceలో వాటిని అందుబాటులోకి ఉంచడానికి ముందే, వెరిఫికేషన్ ప్రక్రియను ముగించుకోవాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ అవసరమా అనేది యాప్ యాక్సెస్ చేసే యూజర్ డేటా రకం ఇంకా ఏ స్థాయి వరకు యాక్సెస్ అవసరం అనే దానిపై ఆధారపడి ఉంటుంది. మరింత సమాచారం కోసం, వెరిఫికేషన్ కోసం నేను ఎలా సమర్పించాలి? అనే లింక్‌కు వెళ్లండి

యాప్‌లు ఎలా నిర్వహించబడతాయి & ర్యాంక్ చేయబడతాయి

యూజర్ ఆసక్తులు, అవసరాల ఆధారంగా సంబంధిత యాప్‌లను Marketplace ప్రదర్శిస్తుంది. వీటి ఆధారంగా యాప్‌లు ర్యాంక్ చేయబడతాయి:
  • యాప్ అనుభవం క్వాలిటీ ఇంకా ఎడిటోరియల్ విలువ: 'ఎడిటర్ ఎంపిక' కేటగిరీలోని యాప్‌లు Google ద్వారా నిర్వహించబడతాయి. మరింత సమాచారం కోసం, ఎడిటర్ ఎంపిక అనే కేటగిరీని చూడండి.
  • సందర్భోచితం: సెర్చ్ ఫలితాలు అనేవి, యాప్ పేరు, వివరణ లాంటివి సెర్చ్ పదానికి ఎంత సందర్భోచితంగా ఉన్నాయి, యాప్ జనాదరణ ఇంకా దాని యూజర్ అనుభవ రేటింగ్ అనే వాటిపై ఆధారపడి ఉంటాయి. జనాదరణ, యూజర్ అనుభవం ఒకే విధమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి.
  • జనాదరణ: యాప్‌ను ఇన్‌స్టాల్ చేసిన యూజర్‌ల సంఖ్య ఆధారంగా ర్యాంకింగ్ చేయబడుతుంది. అత్యధిక ఇన్‌స్టాలేషన్‌లు ఉన్న యాప్‌లు అత్యంత జనాదరణ పొందిన కేటగిరీలో ఉంటాయి.
  • యూజర్ అనుభవం: రేటింగ్‌ల సంఖ్య ఇంకా సగటు రేటింగ్ అనేవి, టాప్ రేటింగ్ చేయబడినవి అనే కేటగిరీలోని యాప్‌లను ఆర్డర్ చేయడానికి ఉపయోగించబడతాయి. యూజర్ రివ్యూలను, రేటింగ్‌లను Google వెరిఫై చేయదు. అయినప్పటికీ, మా పాలసీలను ఏదైనా రివ్యూ ఉల్లంఘిస్తే, అది తీసివేయబడుతుంది. యూజర్‌లు కూడా దుర్వినియోగ పరిచే రివ్యూలను రిపోర్ట్ చేయవచ్చు.

మల్టిపుల్ Google ఖాతాలకు సంబంధించిన సమస్యలు

మీరు ఒకే సమయంలో మల్టిపుల్ Google ఖాతాలకు లాగిన్ చేసినట్లయితే, మీరు మీ Apps Script ప్రాజెక్ట్‌లు, యాడ్-ఆన్‌లు ఇంకా వెబ్ యాప్‌లతో యాక్సెస్ సమస్యలను కలిగి ఉండవచ్చు.

మల్టీ-లాగిన్ లేదా మల్టిపుల్ Google ఖాతాలకు ఒకేసారి లాగిన్ చేయడం అనేవి, Apps Script ప్రాజెక్ట్‌లకు, యాడ్-ఆన్‌లకు, లేదా వెబ్ యాప్‌లకు సపోర్ట్ చేయబడవు.

మల్టీ-లాగిన్ సమస్యలను పరిష్కరించడానికి, కింద పేర్కొన్న పరిష్కారాలలో ఒకదాన్ని ట్రై చేయండి:

  • మీ అన్ని Google ఖాతాల నుండి లాగ్ అవుట్ చేసి, ఆపై మీరు ఉపయోగించాలనుకుంటున్న Apps Script ప్రాజెక్ట్, యాడ్-ఆన్ లేదా వెబ్ యాప్‌ని కలిగి ఉన్న ఒకదానికి సైన్ ఇన్ చేయండి.
  • Google Chrome లేదా మరొక ప్రైవేట్ బ్రౌజింగ్ విండోలో అజ్ఞాత విండోను తెరిచి, మీరు ఉపయోగించాలనుకుంటున్న Apps Script ప్రాజెక్ట్, యాడ్-ఆన్ లేదా వెబ్ యాప్‌ని కలిగి ఉన్న Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
true
Visit the Learning Center

Using Google products, like Google Docs, at work or school? Try powerful tips, tutorials, and templates. Learn to work on Office files without installing Office, create dynamic project plans and team calendars, auto-organize your inbox, and more.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
18075803936077552058
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
35
false
false