Chromeలో బుక్‌మార్క్‌లను క్రియేట్ చేయండి, కనుగొనండి, అలాగే ఎడిట్ చేయండి

బుక్‌మార్క్‌లను క్రియేట్ చేయండి, తద్వారా మీకు ఇష్టమైన, మీరు తరచుగా బ్రౌజ్ చేసే వెబ్‌సైట్‌లను Chrome గుర్తుంచుకోగలదు.

మీ Google ఖాతాతో మీరు Chromeకు సైన్ ఇన్ చేసినప్పుడు, మీ పరికరాలన్నింటిలో మీరు బుక్‌మార్క్‌లను, ఇతర సమాచారాన్ని ఉపయోగించవచ్చు.

బుక్‌మార్క్‌ను జోడించండి

  1. మీ Android పరికరంలో, Chrome Chromeను తెరవండి.
  2. మీరు భవిష్యత్తులో మళ్లీ సందర్శించాలనుకునే సైట్‌కు వెళ్ళండి.
  3. అడ్రస్ బార్‌కు కుడి వైపున ఉన్న, మరిన్ని మరిన్ని ఆ తర్వాత బుక్‌మార్క్ Bookmark this page ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

బుక్‌మార్క్‌ను తెరవండి

  1. మీ Android పరికరంలో, Chrome Chromeను తెరవండి.
  2. ఎగువున కుడి వైపు ఉన్న, మరిన్ని మరిన్ని ఆ తర్వాత బుక్‌మార్క్‌లు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
    • మీ అడ్రస్ బార్ ఒకవేళ దిగువున ఉన్నట్లయితే, అడ్రస్ బార్‌పై పైకి స్వైప్ చేయండి. బుక్‌మార్క్‌లు Star ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. బుక్‌మార్క్‌ను కనుగొని ట్యాప్ చేయండి.
బుక్‌మార్క్‌ను ఎడిట్ చేయి

బుక్‌మార్క్‌కు కుడి వైపున, మరిన్ని మరిన్ని ఆ తర్వాత ఎడిట్ చేయిని ట్యాప్ చేయండి.

బుక్‌మార్క్‌ను తొలగించు

ముఖ్యమైనది: మీరు బుక్‌మార్క్‌ను తొలగించిన తర్వాత, దానిని తిరిగి పొందలేరు.

బుక్‌మార్క్‌కు కుడి వైపున ఉన్న, మరిన్ని మరిన్ని ఆ తర్వాత తొలగించండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

ఫోల్డర్‌ను క్రియేట్ చేయండి

  1. మీ Android పరికరంలో, Chrome Chromeను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున ఉన్న, మరిన్ని మరిన్ని ఆ తర్వాత బుక్‌మార్క్‌లు ఆ తర్వాత కొత్త ఫోల్డర్‌ను క్రియేట్ చేయండి  ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
బుక్‌మార్క్‌ను వేరొక ఫోల్డర్‌కు తరలించండి
  1. బుక్‌మార్క్‌కు కుడి వైపున ఉన్న, మరిన్ని మరిన్ని ఆ తర్వాత దీనికి తరలించండి... ఆప్షన్‌ను ట్యాప్ చేయండి
  2. మీరు బుక్‌మార్క్ చేయాలనుకుంటున్న ఫోల్డర్‌ను ట్యాప్ చేయండి.
  3. ఇక్కడికి తరలించండి ట్యాప్ చేయండి.
మీ బుక్‌మార్క్‌ల క్రమాన్ని మార్చండి
  1. మీ Android పరికరంలో, Chrome Chromeను తెరవండి.
  2. ఎగువున కుడి వైపు ఉన్న, మరిన్ని మరిన్ని ఆ తర్వాత బుక్‌మార్క్‌లు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. మీరు తరలించాలనుకునే బుక్‌మార్క్‌ను నొక్కి, పట్టుకోండి.
  4. బుక్‌మార్క్‌ను పైకి లేదా కిందకు లాగండి.

బుక్‌మార్క్‌లను క్రమపద్ధతిలో అమర్చండి

  1. ఎగువ కుడి వైపున ఉన్న, క్రమపద్ధతిలో అమర్చి, చూడండి  ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
  2. బుక్‌మార్క్‌లను క్రమపద్ధతిలో అమర్చడానికి, ఒక ఆప్షన్‌ను ఎంచుకోండి:
    • మాన్యువల్ ఆర్డర్‌లో క్రమపద్ధతిలో అమర్చండి
    • అత్యంత కొత్తవి ముందు వచ్చే క్రమపద్ధతిలో అమర్చండి
    • అత్యంత పాతవి ముందు వచ్చే క్రమపద్ధతిలో అమర్చండి
    • చివరిగా తెరిచినవి ముందు వచ్చే క్రమపద్ధతిలో అమర్చండి
    • A నుండి Z క్రమపద్ధతిలో అమర్చండి
    • Z నుండి A క్రమపద్ధతిలో అమర్చండి 
చిట్కా: ఫోల్డర్‌లు క్రమపద్ధతిలో అమర్చబడ్డాయి, లిస్ట్ ఎగువన చూపబడతాయి.

బుక్‌మార్క్ వీక్షణను మార్చండి

  1. ఎగువ కుడి వైపున ఉన్న, క్రమపద్ధతిలో అమర్చి, చూడండి ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
  2. బుక్‌మార్క్‌ల కోసం వీక్షణను ఎంచుకోండి.
    • విజువల్ వీక్షణ: బుక్‌మార్క్‌లకు సంబంధించిన ఇమేజ్‌లను చూపుతుంది.
    • సంక్షిప్తమైన వీక్షణ: బుక్‌మార్క్‌లకు సంబంధించిన చిహ్నాన్ని చూపుతుంది.

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
6263326929026662151
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
237
false
false