Chromeలో సైన్ ఇన్ చేయడం, సింక్ చేయడం

మీరు మీ Google ఖాతాతో Chromeకు సైన్ ఇన్ చేసినప్పుడు, మీ పరికరాలన్నిటిలో మీ సమాచారాన్ని పొందవచ్చు, అదనపు Chrome ఫీచర్‌లను ఉపయోగించవచ్చు.

మీరు సైన్ ఇన్ చేసినప్పుడు

Chromeకు సైన్ ఇన్ చేయండి
Chromeకు సైన్ ఇన్ చేయడానికి, మీకు తప్పనిసరిగా Google ఖాతా ఉండాలి.
  1. మీ iPhoneలో లేదా iPadలో, Chrome Chromeను తెరవండి.
  2. మరిన్ని, మరిన్ని ఆ తర్వాత సెట్టింగ్‌లు సెట్టింగ్‌లు ఆ తర్వాత Chromeకు సైన్ ఇన్ చేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. మీరు ఉపయోగించాలనుకుంటున్న ఖాతాను ఎంచుకోండి.
  4. ఇలా కొనసాగించండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
Chrome నుండి సైన్ అవుట్ చేయండి
  1. మీ iPhone లేదా iPadలో, Chrome Chromeను తెరవండి.
  2. మరిన్ని మరిన్ని ఆ తర్వాత సెట్టింగ్‌లు సెట్టింగ్‌లు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. ఎగువున, మీ ఖాతా పేరును ట్యాప్ చేయండి.
  4. సైన్ అవుట్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

సేవ్ చేసిన సమాచారాన్ని మీ Google ఖాతా నుండి తొలగించడానికి:

  1. మీ iPhoneలో లేదా iPadలో, Chrome Chromeను తెరవండి.
  2. chrome.google.com/sync లింక్‌కు వెళ్లండి.
  3. డేటాను క్లియర్ చేయండి అనే ఆప్షన్‌ను కనుగొని, దాన్ని ట్యాప్ చేయండి.

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
6087405579790151825
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
237
false
false