స్టార్ మెసేజ్‌లు

Google Chatలో ముఖ్యమైన సంభాషణలను ట్రాక్ చేయడానికి, మీరు మెసేజ్‌లకు స్టార్ పెట్టవచ్చు. స్టార్ ఉన్న మెసేజ్‌లను కనుగొనడానికి, "స్టార్ ఉన్నవి" అనే షార్ట్‌కట్‌కు వెళ్లండి.

మెసేజ్‌కు స్టార్ పెట్టండి లేదా స్టార్‌ను తొలగించండి

  1. మీ కంప్యూటర్‌లో, Google Chatను తెరవండి.
  2. సంభాషణను తెరవండి.
  3. మీరు స్టార్ పెట్టాలనుకుంటున్న మెసేజ్‌పై మౌస్ కర్సర్ ఉంచండి.
  4. మరిన్ని ఆ తర్వాత స్టార్ పెట్టండి లేదా స్టార్‌ను తొలగించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

మీరు స్టార్ పెట్టిన మెసేజ్‌లను కనుగొనండి

  1. మీ కంప్యూటర్‌లో, Google Chatను తెరవండి.
  2. ఎడమ వైపున, “షార్ట్‌కట్‌లు” అనే విభాగంలో, స్టార్ ఉన్నవి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

సంబంధిత రిసోర్స్‌లు

true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
2527984907929391425
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
1026838
false
false