Google Chatలో మెసేజ్‌లను రిపోర్ట్ చేయండి

అనుచితమైన, Google Chatలో మీ సంస్థ గైడ్‌లైన్స్‌ను ఉల్లంఘించే మెసేజ్‌లను మీరు రిపోర్ట్ చేయవచ్చు. కింది వాటిలో మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది:

  • Google Workspace for Education Standard
  • Google Workspace for Education Plus
  • Google Workspace Enterprise Plus

ముఖ్య గమనిక:

  • మీరు మెసేజ్‌లను రిపోర్ట్ చేయడానికి ముందు, మీ సంస్థకు సంబంధించిన Chat కంటెంట్ రిపోర్టింగ్ ఆప్షన్‌ను మీ అడ్మిన్ తప్పనిసరిగా ఆన్ చేయాలి.
  • Chatలో మీరు రిపోర్ట్ చేయగల మెసేజ్‌ల రకాలను మీ అడ్మిన్ సెటప్ చేస్తారు. మెసేజ్‌ను రిపోర్ట్ చేసే ఆప్షన్ మీకు కనిపించకపోతే, రివ్యూ కోసం మీరు మెసేజ్‌ను మీ అడ్మిన్‌కు పంపలేరు.
  • మీరు మీ సంస్థలో పంపిన మెసేజ్‌లను మాత్రమే రిపోర్ట్ చేయగలరు. సంభాషణలో తప్పనిసరిగా Chat హిస్టరీ ఆన్ చేసి ఉండాలి.

నిర్దిష్ట మెసేజ్‌ను రిపోర్ట్ చేయండి

  1. మీ Android ఫోన్‌లో లేదా టాబ్లెట్‌లో, Chat యాప్ ను లేదా Gmail యాప్ ను తెరవండి.
    • Gmailలో: కింద, Chat ను ట్యాప్ చేయండి.
  2. సంభాషణను తెరవండి.
  3. మెసేజ్‌ను ట్యాప్ చేసి ఉంచండి.
  4. అందుబాటులో ఉన్న మెసేజ్ చర్యల నుండి, మరిన్ని ఆప్షన్‌లు ఆ తర్వాత రిపోర్ట్ చేయండిని ట్యాప్ చేయండి.
  5. మీ ఫీడ్‌బ్యాక్‌ను ఎంటర్ చేయండి.
  6. పంపండి ని ట్యాప్ చేయండి.
    • రివ్యూ కోసం రిపోర్ట్ మీ అడ్మిన్‌కు పంపబడింది.

సంబంధిత రిసోర్స్‌లు

true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
2013693086070718440
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
1026838
false
false