క్యాలెండర్ నుంచి తొలగించండి లేదా సభ్యత్వాన్ని తీసివేయండి

మీకు ఇక క్యాలెండర్ అవసరం లేకుంటే, మీరు దాన్ని శాశ్వతంగా తొలగించవచ్చు లేదా దాని సభ్యత్వాన్ని తీసివేయవచ్చు. తర్వాత ఎప్పుడైనా మీకు క్యాలెండర్ అవసరమని భావిస్తే, బదులుగా మీరు దాన్ని దాచవచ్చు.

క్యాలెండర్‌ను తాత్కాలికంగా దాచండి

ఇది క్యాలెండర్‌లను మీరు మాత్రమే సందర్భానుసారం చూసేందుకు మంచి ఎంపిక. క్యాలెండర్ పక్కనే చతురస్రానికి రంగు లేకుంటే అది దాచబడిందని మీరు చెప్పవచ్చు.

  1. మీ iPhone లేదా iPadలో, Google క్యాలెండర్ యాప్‌ను తెరవండి క్యాలెండర్.
  2. ఎగువన ఎడమవైపు, మెను నొక్కండి Menu.
  3. మీ క్యాలెండర్‌ల జాబితాలో, క్యాలెండర్ పేరుకు పక్కనే ఉంే రంగు పెట్టెను నొక్కండి.

క్యాలెండర్‌ను తొలగించడానికి, కంప్యూటర్‌లో Google క్యాలెండర్ తెరవండి. మరింత తెలుసుకోండి. 

సంబంధిత కథనాలు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
4096161356431242230
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
88
false
false