వేరొకరి Google Calendarకు సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

ఎవరైనా తమ క్యాలెండర్‌ను మీకు షేర్ చేస్తే మీరు దాన్ని కనుగొనవచ్చు. వారు ఇప్పటికీ తమ క్యాలెండర్‌ను మీతో షేర్ చేయకపోతే, మీరు యాక్సెస్ కోసం రిక్వెస్ట్ కూడా చేయవచ్చు.

ముఖ్య గమనికలు:

  • మీరు 400 కంటే ఎక్కువ క్యాలెండర్‌లకు సబ్‌స్క్రయిబ్ చేస్తే క్యాలెండర్ పనితీరు ప్రభావితం కావచ్చు.
  • మీరు Google Calendarను కంప్యూటర్ లేదా మొబైల్ బ్రౌజర్‌లో ఉపయోగించినప్పుడు, మీరు సబ్‌స్క్రయిబ్ చేసుకోవాలనుకుంటున్న క్యాలెండర్‌ను కేవలం సెర్చ్ మాత్రమే చేయగలరు.

ఒకరు మీతో షేర్ చేసిన క్యాలెండర్‌ను జోడించండి

ఎవరైనా మీ ఇమెయిల్ అడ్రస్‌కు వారి క్యాలెండర్‌ను షేర్ చేసినప్పుడు, మీకు వారి క్యాలెండర్‌ను జోడించడానికి లింక్‌తో ఒక ఇమెయిల్ అందుతుంది. క్యాలెండర్‌లను ఎలా షేర్ చేయవచ్చో తెలుసుకోండి.

  1. మీ ఇమెయిల్‌లో, ఈ క్యాలెండర్‌ను జోడించండి అని ఉన్న లింక్‌ను ట్యాప్ చేయండి.
  2. మీ Google Calendar యాప్ తెరుచుకుంటుంది.
  3. కనిపించే పాప్-అప్‌లో, అవునును ట్యాప్ చేయండి.
  4. మీ క్యాలెండర్, "నా క్యాలెండర్‌లు" కింద, ఎడమ వైపున కనిపిస్తుంది.

మీరు సబ్‌స్క్రయిబ్ చేసుకొన్న క్యాలెండర్‌ను చూపండి లేదా దాచండి

ముఖ్య గమనిక: మీరు వెబ్‌లో calendar.google.com నుండి మాత్రమే క్యాలెండర్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.

మీరు ఇప్పటికే సబ్‌స్క్రయిబ్ చేసుకొన్న క్యాలెండర్‌లను మీరు చూపవచ్చు లేదా దాచవచ్చు, కానీ మీరు Google Calendar యాప్‌లో క్యాలెండర్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోలేరు.

  1. Google Calendar యాప్ Calendarను తెరవండి.
  2. ఎగువున ఎడమ వైపున ఉన్న, మెనూ మెనూ ను ట్యాప్ చేయండి.
  3. మీ ప్రాధాన్య క్యాలెండర్‌ను ఎంచుకోండి లేదా దానికి ఉన్న ఎంపికను తీసివేయండి.

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
12413027539438525078
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
88
false
false