మీ మొదటి స్క్రీన్‌కు Google Calendarను జోడించండి

Google Calendar యాప్‌ను తెరవకుండా, మీ మొదటి స్క్రీన్ నుండి మీ రాబోయే ఈవెంట్‌లు, మీటింగ్‌లను చెక్ చేయడానికి, విడ్జెట్‌ను జోడించండి.

మీ మొదటి స్క్రీన్‌కు Calendar విడ్జెట్‌ను జోడించండి

ముఖ్య గమనికలు:

  • iOS 14, ఆ పై వెర్షన్ ఉన్న iPhone లేదా iPadలో మీరు విడ్జెట్‌లను జోడించవచ్చు.
  • విడ్జెట్‌ను జోడించడానికి, Calendar యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి.
  • మీరు ఇటీవలే Calendar యాప్‌ను ఇన్‌స్టాల్ చేసినట్లయితే, విడ్జెట్‌ల లిస్ట్‌లో విడ్జెట్ కనిపించడానికి ముందు మీరు యాప్‌ను తెరవాల్సి ఉంటుంది.
  1. మీ iPhone లేదా iPadలో, మొదటి స్క్రీన్‌ను నొక్కి, పట్టుకోండి.
  2. ఎగువ ఎడమ వైపున, జోడించండి జోడించండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. విడ్జెట్‌ల లిస్ట్‌లో, Calendar ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. విడ్జెట్ సైజ్‌ను ఎంచుకోవడానికి, కుడి లేదా ఎడమ వైపునకు స్వైప్ చేయండి.
  5. విడ్జెట్‌ను జోడించండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  6. ఎగువ కుడి వైపున, పూర్తయిందిని ట్యాప్ చేయండి.
మీ మొదటి స్క్రీన్‌కు విడ్జెట్‌ను ఎలా జోడించాలో చూడండి

An animation showing how to add the Calendar widget to the home screen of an iPhone.

'ఈరోజు వీక్షణ'కు Calendar విడ్జెట్‌ను జోడించండి

  1. మీ iPhone లేదా iPadలో, విడ్జెట్‌ల లిస్ట్ కనిపించేంత వరకు మొదటి స్క్రీన్‌లో కుడి వైపునకు స్వైప్ చేయండి.
  2. కిందికి స్క్రోల్ చేసి, ఎడిట్ చేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. ఎగువ ఎడమ వైపున, జోడించండి జోడించండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. విడ్జెట్‌ల లిస్ట్‌లో, Calendar ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  5. విడ్జెట్ సైజ్‌ను ఎంచుకోవడానికి, కుడి లేదా ఎడమ వైపునకు స్వైప్ చేయండి.
  6. విడ్జెట్‌ను జోడించండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  7. ఎగువ కుడి వైపున, పూర్తయిందిని ట్యాప్ చేయండి.

చిట్కా: స్క్రీన్ లాక్ చేయబడినప్పుడు మీ క్యాలెండర్ సమాచారాన్ని దాచడానికి, సెట్టింగ్‌లు ఆ తర్వాత ఫేస్ ID & పాస్‌కోడ్ లేదా టచ్ ID & పాస్‌కోడ్‌కు వెళ్లి, తర్వాత ఈరోజు వీక్షణ, Search‌ను ఆఫ్ చేయండి.

'ఈరోజు వీక్షణ'కు విడ్జెట్‌ను ఎలా జోడించాలో చూడండి

An animation showing how to add the Calendar widget to Today View on an iPhone.

సంబంధిత రిసోర్స్‌లు

iPhone & iPad Android
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
11486047574880363959
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
88
false
false