నోటిఫికేషన్

Users can now migrate Google Podcasts subscriptions to YouTube Music or to another app that supports OPML import. Learn more here

పుస్తకాలను జోడించండి, క్రమబద్ధంగా నిర్వహించండి లేదా షేర్ చేయండి

పుస్తకాలు, వార్తాపత్రికలను Google పుస్తకాలలో వ్యక్తిగత లైబ్రరీలో సేకరించవచ్చు.

పుస్తకాలను మీ లైబ్రరీలో జోడించండి

  1. Google పుస్తకాలుకు వెళ్లండి.
  2. నా లైబ్రరీని క్లిక్ చేయండి.
  3. "ఇష్టమైనవి" లేదా "ఇప్పుడు చదువుతున్నవి" వంటి వాటిని సూచించే పుస్తక అల్మారాను ఎంచుకోండి.
  4. సెట్టింగ్‌లు సెట్టింగ్‌లు ఆ తర్వాత ISBN లేదా ISSN ద్వారా జోడించును క్లిక్ చేయండి.
  5. మీరు జోడించాలనుకుంటున్న పుస్తకాలు లేదా వార్తాపత్రికల ISBNలు లేదా ISSNలను ఎంటర్ చేయండి.
  6. 'పుస్తకాలను జోడించు' ఎంపికను క్లిక్ చేయండి.

మీరు ఇప్పటికే గమనిస్తున్న పుస్తకాల విషయంలో మీరు కింది విధంగా చేయవచ్చు

  1. స్క్రీన్ పైభాగంలో ఉన్న, నా లైబ్రరీకి జోడించుపై మౌస్ కర్సర్‌ను ఉంచండి.
  2. పుస్తక అల్మారాను క్లిక్ చేయండి.

మీ లైబ్రరీ నుండి పుస్తకాలను తీసివేయండి

  1. Google పుస్తకాలుకు వెళ్లండి.
  2. నా లైబ్రరీని క్లిక్ చేయండి.
  3. పుస్తకం ఉన్న పుస్తక అల్మారా శీర్షికను క్లిక్ చేయండి.
  4. మీరు తీసివేయాలనుకుంటున్న పుస్తకం లేదా వార్తాపత్రిక కింద ఉన్న, తీసివేయిని క్లిక్ చేయండి.
  5. మీ నిర్ణయాన్ని నిర్ధారించండి.

మీ పుస్తకాలను పుస్తక అల్మారాలలో నిర్వహించడం

మీ లైబ్రరీలో మీరు వివిధ పుస్తక అల్మారాలను కలిగి ఉండవచ్చు. కొన్ని పుస్తక అల్మారాలు ఇప్పటికే క్రియేట్ చేయబడ్డాయి, కానీ మీరు మరిన్నిటిని జోడించవచ్చు.

పుస్తక అల్మారాను రూపొందించు
  1. Google పుస్తకాలుకు వెళ్లండి.
  2. ఎగువున కుడి వైపు, 'సైన్ ఇన్ చేయి' ఎంపికను క్లిక్ చేయండి.
  3. నా లైబ్రరీని క్లిక్ చేయండి.
  4. ఎడమ వైపు, 'కొత్త అర' ఎంపికను క్లిక్ చేయండి.
  5. పేరును నమోదు చేయండి.
  6. ఐచ్ఛికం: ఇతర వ్యక్తులకు ఈ పుస్తక అల్మారా కనిపించకూడదనుకుంటే, ప్రైవేట్‌గా సెట్ చేయి ఎంపిక చేయండి.
  7. పుస్తక అల్మారాను రూపొందించును క్లిక్ చేయండి.
పుస్తక అల్మారాను తొలగించు

మీరు రూపొందించిన పుస్తక అల్మారాలను మీరు తొలగించవచ్చు. మీరు ఒక పుస్తక అల్మారాను తొలగించినప్పుడు, దాని లోపల ఉన్న ఏవైనా పుస్తకాలు, లేబుల్‌లు, గమనికలు కూడా తొలగించబడతాయి.

  1. Google పుస్తకాలుకు వెళ్లండి.
  2. ఎగువున కుడి వైపు, 'సైన్ ఇన్ చేయి' ఎంపికను క్లిక్ చేయండి.
  3. నా లైబ్రరీని క్లిక్ చేయండి.
  4. మీరు తొలగించాలనుకుంటున్న పుస్తక అల్మారాను ఎంచుకోండి.
  5. సెట్టింగ్‌లు సెట్టింగ్‌లు ఆ తర్వాత పుస్తక అల్మారాను తొలగించును క్లిక్ చేయండి.
  6. మీ నిర్ణయాన్ని నిర్ధారించండి.

మీ లైబ్రరీలో పుస్తకాలను షేర్ చేయడం

ఇతర వ్యక్తులు వాటిని చూసేలా, మీ లైబ్రరీలోని పుస్తక అల్మారాలను మీరు పబ్లిక్ చేయవచ్చు.

  1. Google పుస్తకాలుకు వెళ్లండి.
  2. ఎగువున కుడి వైపు, 'సైన్ ఇన్ చేయి' ఎంపికను క్లిక్ చేయండి.
  3. నా లైబ్రరీని క్లిక్ చేయండి.
  4. ఎడమ వైపు, "మీ Google ప్రొఫైల్‌ను పుస్తకాలకు లింక్ చేయలేదు" అనే సందేశం కనిపిస్తే, నా పబ్లిక్ పుస్తకాల డేటాకు పక్కన నా ప్రొఫైల్‌ను చూపించును క్లిక్ చేయండి.
  5. ఎడమ వైపున, పుస్తక అల్మారాను క్లిక్ చేయండి.
  6. సెట్టింగ్‌లు సెట్టింగ్‌లు ఆ తర్వాత ప్రాపర్టీలను ఎడిట్ చేయిని క్లిక్ చేయండి.
  7. "విజిబిలిటీ" తర్వాత ఉన్న, పబ్లిక్‌కు అందుబాటులో ఉంచుని క్లిక్ చేయండి.
  8. 'సేవ్ చేయి' ఎంపికను క్లిక్ చేయండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
10301978218839538348
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
100334
false
false