Android సెక్యూరిటీ & గోప్యతా సెట్టింగ్‌ల గురించి తెలుసుకోండి

Android సెక్యూరిటీ, గోప్యతా సెట్టింగ్‌లతో, మీరు వీటిని కనుగొనవచ్చు:

  • మీ స్టేటస్ ఓవర్‌వ్యూ
  • అలర్ట్‌లు, ఇవి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటే వాటిని గుర్తించి, మెరుగుదల కోసం సూచనలను అందిస్తుంది
  • మీ మొత్తం సెక్యూరిటీని, గోప్యతను ఎలా మెరుగుపరచాలనే దానికి సంబంధించి సిఫార్సులు

మీ సెక్యూరిటీ & గోప్యతా సెట్టింగ్‌లను కనుగొనండి

ముఖ్య గమనిక: అన్ని Android పరికరాలలో ఒకే విధమైన సెక్యూరిటీ, గోప్యతా సెట్టింగ్‌లు ఉండవు, కొన్నింటిలో ప్రత్యేక సెక్యూరిటీ, గోప్యతా విభాగాలు ఉండవచ్చు.

  • Android 13, ఆ తర్వాతి వెర్షన్ ఉన్న మీ ఫోన్‌లో: సెట్టింగ్‌లు ఆ తర్వాత సెక్యూరిటీ, గోప్యత ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  • Android 12, అంతకంటే ముందు వెర్షన్ ఉన్న మీ ఫోన్‌లో:
    • సెక్యూరిటీ సెట్టింగ్‌ల కోసం: సెట్టింగ్‌లు ఆ తర్వాత సెక్యూరిటీ సెట్టింగ్‌ల కోసం సెక్యూరిటీ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
    • గోప్యతా సెట్టింగ్‌ల కోసం: సెట్టింగ్‌లు ఆ తర్వాత గోప్యతా సెట్టింగ్‌ల కోసం గోప్యత ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

మీ సెక్యూరిటీ గోప్యతా ఆప్షన్‌ల గురించి తెలుసుకోండి

మీ సెక్యూరిటీ గోప్యతా హెచ్చరికలను కనుగొనండి

మీ “సెక్యూరిటీ గోప్యత” పేజీ ఎగువున:

  • మీరు ఎలాంటి అలర్ట్‌లను అందుకోకుంటే: మీకు "అంతా బాగానే ఉంది" అనే ఆప్షన్ కనిపిస్తుంది.
  • మీరు ఏదైనా హెచ్చరికను లేదా అలర్ట్‌ను అందుకుంటే: మీకు "పరికరం ప్రమాదంలో ఉంది" అనే ఆప్షన్ కనిపిస్తుంది, అలాగే, ఆ ప్రమాదానికి సంబంధించిన వివరణ కింద ఇవ్వబడుతుంది.

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
5158620652920568754
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
false
false