నోటిఫికేషన్

దయచేసి మీరు మీ AdSense పేజీకి వెళ్లాలని నిర్ధారించుకోండి, ఇందులో మీరు AdSenseతో విజయం సాధించడం కోసం మీ ఖాతా గురించి వ్యక్తిగతీకరించిన సమాచారాన్ని కనుగొనవచ్చు.

రిపోర్ట్‌లు

యాడ్ ఫార్మాట్‌ల రిపోర్ట్ గురించి

మీరు మీ సైట్‌లో యాడ్‌లను కాన్ఫిగర్ చేసిన విధానాన్ని బట్టి మీ మానిటైజేషన్ పనితీరును అర్థం చేసుకోవడంలో యాడ్ ఫార్మాట్‌ల రిపోర్ట్ సహాయపడుతుంది. మీరు ఈ రిపోర్ట్‌ను ఉపయోగించి, మీ సైట్‌లో విభిన్న రకాల యాడ్‌ల పనితీరు (అంటే, స్థానిక ఫీడ్‌లో యాడ్‌లు, ప్రామాణిక డిస్‌ప్లే యాడ్‌ల మధ్య తేడాలు) ఎలా ఉందో చూడవచ్చు.

ఉదాహరణకు, యాడ్ ఫార్మాట్‌లు కింది విషయాలను అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడతాయి:

  • మీరు ఇప్పటికే ఉపయోగిస్తున్న ప్రకటనలతో పోల్చితే మీ కొత్త రకమైన ప్రకటనలు (ఉదా., స్థానిక ప్రకటనలు) ఏవిధమైన పనితీరు కనబరుస్తున్నాయి
  • ఆటోమేటిక్ యాడ్‌ల పనితీరు (ఉదా., యాంకర్ యాడ్‌లు, పేజీల మధ్య వచ్చే ఫుల్-స్క్రీన్ యాడ్‌లు) మీ స్టాండర్డ్ యాడ్ యూనిట్‌ల మధ్య తేడాలు
  • విభిన్న రకాల యాడ్‌లు ఒకదానితో ఇంకొకటి ఎంత భిన్నంగా పని చేస్తున్నాయి.
గమనిక: రిపోర్టింగ్ డేటా గత 3 సంవత్సరాల వరకే పరిమితం చేయబడింది, అలాగే అది YouTube, AdMobల డేటాను కలిగి ఉండదు.

యాడ్ ఫార్మాట్‌ల రిపోర్ట్‌ను చూడండి

  • మీ రిపోర్ట్‌ల పేజీని సందర్శించి, రిపోర్ట్‌ల లిస్ట్‌లో 'యాడ్ ఫార్మాట్‌లు' ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

పనితీరు డేటా

ఈ రిపోర్ట్, కింది రెండు అంశాల ఆధారంగా పనితీరు ఎలా ఉందో ప్రత్యేక విశ్లేషణను అందిస్తుంది:

  • రిక్వెస్ట్ చేసిన ఫార్మాట్‌లు: మీ సైట్ ప్రదర్శించడానికి రిక్వెస్ట్ చేసిన యాడ్ ఫార్మాట్ రకం, ఉదా., డిస్‌ప్లే, మల్టీప్లెక్స్ యాడ్‌లు మొదలైనవి.
  • స్థానం పద్ధతులు: మీ పేజీలో యాడ్ ఏ విధంగా ఉంచబడింది. అంటే, మీరు పేజీలో మాన్యువల్‌గా సెట్ చేసిన యాడ్ యూనిట్‌లో యాడ్ ఉంచబడిందా, లేదా మీ కోసం AdSense ద్వారా ఆటోమేటిక్‌గా అది పేజీలో ఉంచబడిందా అనే సమాచారం.

 

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
true
మీ AdSense పేజీ

AdSense పేజీ పరిచయం: ఇది ఒక కొత్త రిసోర్స్, ఇక్కడ మీరు AdSenseతో విజయం సాధించడానికి సహాయపడే, మీ ఖాతాకు సంబంధించిన వ్యక్తిగతీకరించిన సమాచారాన్ని, కొత్త అవకాశాలను కనుగొనవచ్చు.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
18314152061146578230
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
157
false
false