నోటిఫికేషన్

దయచేసి మీరు మీ AdSense పేజీకి వెళ్లాలని నిర్ధారించుకోండి, ఇందులో మీరు AdSenseతో విజయం సాధించడం కోసం మీ ఖాతా గురించి వ్యక్తిగతీకరించిన సమాచారాన్ని కనుగొనవచ్చు.

రిపోర్ట్‌లు

మీ రిపోర్ట్‌లలో కరెన్సీని మార్చండి

మీరు మీ రిపోర్ట్‌లను మీ పేమెంట్ కరెన్సీలో కాకుండా వేరే కరెన్సీలో చూడవచ్చు.

మీ పేమెంట్ కరెన్సీని కనుగొనండి

  1. మీ AdSense ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  2. నివేదికలు క్లిక్ చేయండి.
  3. పేజీ ఎగువన ఉన్న  సెట్టింగ్‌లు సెట్టింగ్‌లు ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. కరెన్సీ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. లిస్ట్‌లో చూపిన మొదటి కరెన్సీని గమనించండి. ఇది మీ పేమెంట్ కరెన్సీ, అలాగే ఇది మీ రిపోర్ట్‌లకు ఆటోమేటిక్ కరెన్సీ.

రిపోర్ట్‌లో కరెన్సీని మార్చండి

  1. మీ రిపోర్ట్‌ను చూస్తున్నప్పుడు, పేజీ ఎగువన ఉన్న, సెట్టింగ్‌లు సెట్టింగ్‌లు ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  2. కరెన్సీ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. డ్రాప్-డౌన్ లిస్ట్‌ నుండి కొత్త కరెన్సీని ఎంచుకోండి.
గమనిక: రిపోర్ట్‌లను మీ పేమెంట్ కరెన్సీలో కాకుండా వేరే కరెన్సీలో చూస్తున్నప్పుడు, కరెన్సీ విలువలలో హెచ్చుతగ్గుల కారణంగా నగదు విలువలు పూర్తిగా ఖచ్చితమైన రీతిలో ఉండకపోవచ్చు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
true
మీ AdSense పేజీ

AdSense పేజీ పరిచయం: ఇది ఒక కొత్త రిసోర్స్, ఇక్కడ మీరు AdSenseతో విజయం సాధించడానికి సహాయపడే, మీ ఖాతాకు సంబంధించిన వ్యక్తిగతీకరించిన సమాచారాన్ని, కొత్త అవకాశాలను కనుగొనవచ్చు.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
11910650202410520271
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
157
false
false